Jump to content

సీటీమార్

వికీపీడియా నుండి
(సీటీమార్‌ నుండి దారిమార్పు చెందింది)
సీటీమార్‌
దర్శకత్వంసంపత్ నంది [1]
నిర్మాతశ్రీనివాస చిట్టూరి
తారాగణం
ఛాయాగ్రహణంసౌందర్ రాజన్.ఎస్.
కూర్పుతమ్మిరాజు
సంగీతంమ‌ణిశ‌ర్మ
నిర్మాణ
సంస్థ
శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌
విడుదల తేదీ
10 సెప్టెంబరు 2021 (2021-09-10)
సినిమా నిడివి
138 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

సీటీమార్‌ 2021లో విడుదలైన తెలుగు సినిమా. యూవి క్రియేషన్స్, శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరినిర్మించిన ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2021 సెప్టెంబరు 10న విడుదలైంది.[2] ఈ సినిమా 2021 అక్టోబరు 15న డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌
  • నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
  • దర్శకత్వం: సంపత్ నంది
  • సంగీతం: మణిశర్మ
  • ఎడిటర్: తమ్మిరాజు
  • సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్
  • ఆర్ట్: సత్యనారాయణ

చిత్ర నిర్మాణం

[మార్చు]

ఈ సినిమా షూటింగ్ ను హైదరాబాద్‌లో 14 డిసెంబర్ 2019లో ప్రారంభించి,[5] టీజర్ ను 22 ఫిబ్రవరి 2021న విడుదల చేశారు.[6] ఈ చిత్రంలోని 'సీటీమార్' పాటను మార్చ్ 3న,[7] నా పేరే పెప్సీ ఆంటీ లిరిక‌ల్ సాంగ్‌ని 20 మార్చ్ 2021న విడుదల చేశారు.[8] ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదల చేయాలనీ నిర్మాతలు భావించారు, కరోనా రెండో వేవ్ కారణంగా థియేటర్స్ మూతపడడంతో సినిమా విడుదలను వాయిదా వేశారు.[9]

సంగీతం

[మార్చు]
పాట గానం రచనా పొడవు
నేపథ్య గానం అనురాగ్ కుల్కాని,ఏల్వీ కేసరళ శ్యామ్ 4:12
జ్వాల రెడ్డి శంకర్ బాబు, మంగ్లీ కేసరళ శ్యామ్ 4:06
పేప్సి ఆంటీ కిర్తాణ శర్మ విప్పి 4:34
కబడ్డీ జట్టు అనురాగ్ కుల్కాని, రమ్యా బెహ్ర కళ్యాణ చక్రవర్తి 3:57
12:49

మూలాలు

[మార్చు]
  1. NTV (20 June 2021). "'రచ్చ' చేసి, 'సీటీమార్' అంటున్న సంపత్ నంది!". NTV. Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.
  2. Sakshi (10 September 2021). "'సీటీమార్‌'మూవీ రివ్యూ". Archived from the original on 10 September 2021. Retrieved 10 September 2021.
  3. Eenadu (12 October 2021). "దసరాకు థియేటర్‌/ఓటీటీలో వచ్చే సినిమాలివే! - movies releasing this week". Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.
  4. Deccan Chronicle (17 December 2019). "Digangana Suryavanshi to play a TV journalist". www.deccanchronicle.com. Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.
  5. Sakshi (15 December 2019). "ఆట ఆరంభం". Sakshi. Archived from the original on 30 November 2020. Retrieved 20 June 2021.
  6. EenaduSakshi (22 February 2021). "కబడ్డీ బయట ఆడితే వేట : సీటీమార్‌ టీజర్‌". Sakshi. Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.
  7. Andhrajyothy (3 March 2021). "'సీటీమార్‌' టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన స‌మంత". andhrajyothy. Archived from the original on 3 March 2021. Retrieved 20 June 2021.
  8. TV9 Telugu (22 March 2021). "Seetimaarr Movie: "నా పేరే పెప్సీ ఆంటీ.." అంటూ చిందులేసిన అప్సరారాణి.. 'సీటీమార్' నుంచి మాస్ మసాలా సాంగ్ - Apsara Rani spicy item song in Gopichand Seetimaarr movie". TV9 Telugu. Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. Eenadu (27 March 2021). "గోపీచంద్‌ 'సీటీమార్‌' విడుదల వాయిదా - seetimaarr release postponed". www.eenadu.net. Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=సీటీమార్&oldid=4341841" నుండి వెలికితీశారు