Jump to content

అప్సర రాణి

వికీపీడియా నుండి
అప్సర రాణి
జననం
అంకిత మహారాణా

(1996-01-12) 1996 జనవరి 12 (వయసు: 30)
ఇతర పేరుఅంకిత మహారాణా
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2019 – ప్రస్తుతం
ప్రముఖమైన కృషిక్రాక్

అప్సర రాణి భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2019లో 4 లెటర్స్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగుతో పలు సినిమాల్లో నటించి, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వహించిన 'థ్రిల్లర్'సినిమాలో, ‘క్రాక్’లో ఐటెం సాంగ్‌తో మంచి గుర్తింపునందుకుంది. అప్సర అసలు పేరు అంకిత మహారాణా. ఆమె ఒడిశాలో పుట్టి డెహ్రాడూన్‌లో పెరిగింది.[1]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాషా మూలాలు \ ఇతర విషయాలు
2019 4 లెటర్స్ అనుపమ తెలుగు తొలి సినిమా
2020 ఉల్లాలా ఉల్లాలా త్రిష
థ్రిల్లర్ మేఘన లఘు చిత్రం[2][3]
2021 క్రాక్ ఐటెం సాంగ్‌ "భూమ్ బద్దలు" పాటలో [4]
డీ కంపెనీ "ఖతం" పాటలో
సీటీమార్ "పెప్సీ ఆంటీ" పాటలో[5]
2022 మా ఇష్టం భారతదేశంలో తొలి లెస్బియన్‌ క్రైమ్ థ్రిల్లర్[6]
2022 డేంజరస్
2023 హంట్ పాపతో పైలం ..పాటలో
2024 తలకోన [7][8]
2025 రాచరికం భార్గవి రెడ్డి
2026 బ్లడ్ రోజస్ [9]
సెల్యూలాయిడ్‌ ఇండియా

ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై

[10]

మూలాలు

[మార్చు]
  1. ↑ Zee News Telugu (7 July 2020). "RGV కంపెనీ నుంచి మరో హాట్ బాంబ్ అప్సర రాణి". Archived from the original on 4 May 2022. Retrieved 4 May 2022.
  2. ↑ Republic World. "Ram Gopal Varma's 'Thriller' trailer, featuring Apsara Rani, released; Watch" (in ఇంగ్లీష్). Archived from the original on 4 May 2022. Retrieved 4 May 2022.
  3. ↑ Pioneer, The. "2 Odisha actors in lead roles in Bollywood movie". The Pioneer (in ఇంగ్లీష్). Archived from the original on 2020-11-27. Retrieved 2020-08-08.
  4. ↑ "Pic Talk: Apsara Rani is shaking her leg opposite Ravi Teja in Krack - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 3 January 2021.
  5. ↑ "Apsara Rani as Pepsi Aunty from Gopichand and Tamannaah starrer Seetimaar released – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-09-09.
  6. ↑ "RGV's Dangerous Trailer 2 Apsara Rani– Bollywood Hungama". bollywoodhungama (in ఇంగ్లీష్). Retrieved 2021-10-05.
  7. ↑ Eenadu (27 October 2023). "'తలకోన'లో సాహసాలు". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  8. ↑ Sakshi (27 October 2023). "అడవి అందంగా ఉంటుంది". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  9. ↑ "అప్సర రాణి 'బ్లడ్ రోజస్' ఫస్ట్ లుక్ రిలీజ్". Sakshi. 25 February 2025. Archived from the original on 6 February 2026. Retrieved 6 February 2026.
  10. ↑ Chitrajyothy (21 March 2024). "మంచి సబ్జెక్ట్‌తో..." Archived from the original on 21 March 2024. Retrieved 21 March 2024.

బయటి లింకులు

[మార్చు]