డీ కంపెనీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డీ కంపెనీ
దర్శకత్వంరామ్ గోపాల్ వర్మ
స్క్రీన్ ప్లేరామ్ గోపాల్ వర్మ
హరీష్ ఎం కోటియాన్
కథరామ్ గోపాల్ వర్మ
నిర్మాతసాగర్‌ మచనూరు
తారాగణంఅష్వత్‌ కాంత్‌
ఇ‍ర్రా మోహన్‌
నైనా గంగూలీ
రుద్రకాంత్‌
ఛాయాగ్రహణంవి.మల్హర్బట్ జోషి
కూర్పుసంగా ప్రతాప్ కుమార్
సంగీతంపాల్ ప్రవీణ్
నిర్మాణ
సంస్థ
స్పార్క్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
15 మే 2021
సినిమా నిడివి
90 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

డీ కంపెనీ 2021లో విడుదలైన తెలుగు సినిమా.[1] స్పార్క్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాగర్‌ మచనూరు నిర్మించిన ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు. అష్వత్‌ కాంత్‌, ఇర్రా మోర్, నైనా గంగూలీ, రుద్రకాంత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‏ను 23 జనవరి 2021న విడుదల చేసి,[2] సినిమాను 15 మే 2021న తెలుగు, హిందీ భాష‌ల్లో స్పార్క్‌ ఓటీటీలో విడుదలైంది.[3][4]

నటీనటులు[మార్చు]

  • అష్వత్‌ కాంత్‌
  • ఇర్రా మోర్
  • నైనా గంగూలీ
  • రుద్రకాంత్‌
  • ముర్సాలీన్ ఖ్యూరేషి
  • ప్రణయ్ దీక్షిత్
  • సందీప్ బోస్
  • అభిలాష్ చౌదరి
  • అప్సర రాణి - పాటలో

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: స్పార్క్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: సాగర్‌ మచనూరు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
  • సంగీతం: పాల్ ప్రవీణ్
  • సినిమాటోగ్రఫీ: వి.మల్హర్బట్ జోషి

మూలాలు[మార్చు]

  1. Eenadu (8 May 2021). "DCompany: 4 నిమిషాల్లో సినిమా చూపించారు! - d company new video". Archived from the original on 20 November 2021. Retrieved 20 November 2021.
  2. TV9 Telugu (23 January 2021). "ఆర్జీవీ 'డీ కంపెనీ' టీజర్ రిలీజ్.. నో డైలాగ్స్.. మరోసారి మ్యూజిక్‏తోనే అదరగొట్టిన డైరెక్టర్." Archived from the original on 20 November 2021. Retrieved 20 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. HMTV (15 May 2021). "రామ్‌గోపాల్‌ వర్మ డి-కంపెనీ మూవీ విడుద‌ల‌". Archived from the original on 20 November 2021. Retrieved 20 November 2021.
  4. Sakshi (14 May 2021). "ఐదు సినిమాలు నేడే విడుదల!". Archived from the original on 20 November 2021. Retrieved 20 November 2021.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=డీ_కంపెనీ&oldid=3937341" నుండి వెలికితీశారు