Jump to content

నైనా గంగూలీ

వికీపీడియా నుండి
నైనా గంగూలీ
(1994-04-17) 1994 ఏప్రిల్ 17 (వయసు: 32)
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2016 - ప్రస్తుతం

నైనా గంగూలీ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2016లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వహించిన వంగవీటి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగుతో పాటు హిందీ, బెంగాలీ సినిమాల్లో నటించింది.[1]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాషా ఇతర విషయాలు మూలాలు
2016వంగవీటిరత్న కుమారి, వంగవీటి రంగ భార్యగాతెలుగువంగవీటి రంగా జీవిత కథ ఆధారంగా నిర్మించిన సినిమా[2]
2017మేరీ బేటీ సన్నీ లియోన్ బన్న చాహతి హైకూతురుహిందీలఘు చిత్రం[3][4]
2018చరిత్రహీన్కిరణ్ / కిరణ్మయిబెంగాలీవెబ్ సిరీస్[5]
2019చరిత్రహీన్ 2[6][7]
2020చరిత్రహీన్ 3
2020జోహార్బాలతెలుగు[8]
2021డీ కంపెనీహిందీ[9]
2021పరంపరజెన్నీతెలుగువెబ్ సిరీస్ - డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌
2022మళ్ళీ మొదలైందిపవిత్రతెలుగుజీ5
2022 డేంజరస్
2022మా ఇష్టంతెలుగురామ్‌గోపాల్‌ వర్మ సినిమా

మూలాలు

[మార్చు]
  1. Sakshi (6 March 2022). "ఆర్జీవీ హీరోయిన్‌ నైనా గంగూలీ గురించి ఈ విషయాలు తెలుసా?". Archived from the original on 4 May 2022. Retrieved 4 May 2022.
  2. "RGV finds his Ratnakumari for his upcoming Telugu film". Deccan Chronicle. 2016-03-03. Retrieved 2019-11-22.
  3. "RGV's short film Meri Beti Sunny Leone Banna Chahti Hai reflects shameless opportunism". Firstpost. 2017-06-06. Retrieved 2019-11-22.
  4. "Meri Beti Sunny Leone Banna Chaahti Hai crosses 1.5 million views: Ram Gopal Varma roasted for his take on adult star". International Business Times. 2017-06-06. Retrieved 2019-11-22.
  5. ভট্টাচার্য, স্বরলিপি. "'সবাইকে বার করে দিয়ে তবে ওই শুটিং হল...'". anandabazar.com (in Bengali). Retrieved 2019-09-06.
  6. Team, Tellychakkar. "Hoichoi returns with Charitraheen 2". Tellychakkar.com (in ఇంగ్లీష్). Retrieved 2019-09-06.
  7. "Hoichoi returns as Charitraheen 2 continues the dark tale of few lost souls". Box Office India (in ఇంగ్లీష్). 2019-06-01. Archived from the original on 2019-09-06. Retrieved 2019-09-06.
  8. "'Johaar' Trailer Video: Ankith Koyya, Naina Ganguly and Esther Anil starrer 'Johaar' Official Trailer Video".
  9. "Beautiful trailer out. Ram Gopal Varma presents an ode to Rangeela". India Today. 2019-10-09. Retrieved 2019-11-21.

బయటి లింకులు

[మార్చు]