మళ్ళీ మొదలైంది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మళ్ళీ మొదలైంది
దర్శకత్వంటీజీ కీర్తి కుమార్
స్క్రీన్‌ప్లేటీజీ కీర్తి కుమార్
నిర్మాతరాజశేఖర్ రెడ్డి
నటవర్గంసుమంత్
నైనా గంగూలీ
వర్షిణి సౌందర్​ రాజన్
సుహాసిని
ఛాయాగ్రహణంజి.ఆర్‌.ఎన్‌. శివ కుమార్‌
కూర్పుప్రదీప్ ఇ రాఘవ్
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థ
రెడ్ సినిమాస్
విడుదల తేదీలు
'జీ 5' ఓటీటీ
ఫిబ్రవరి, 2022
దేశంభారతదేశం
భాషతెలుగు

మళ్ళీ మొదలైంది తెలుగులో నిర్మించిన రొమాంటిక్‌ కామెడీ సినిమా. రెడ్ సినిమాస్ బ్యానర్‌పై రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించాడు. సుమంత్, నైనా గంగూలీ, వర్షిణి సౌందర్​ రాజన్​, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 ఫిబ్రవరిలో 'జీ 5' ఓటీటీలో విడుదల కానుంది.[1]

చిత్ర నిర్మాణం[మార్చు]

మళ్ళీ మొదలైంది ప్రారంభోత్సవం 3 జులై 2021న హైదరాబాద్ లో పూజ కార్యక్రమాలతో మొదలైంది.[2] మళ్ళీ మొదలైంది సినిమా ఫస్ట్‌లుక్‌ను 30 జులై 2021న విడుదల చేసి[3], ‘ఏంటో ఏమో జీవితం… ఎందుకిలా చేస్తాదో జీవితం’ మొదటి లిరికల్‌ పాటను 21 ఆగష్టు 2021న సోషల్ మీడియా ద్వారా నితిన్ విడుదల చేయగా[4], ట్రైలర్‌ను 28 అక్టోబర్ 2021న విడుదల చేశారు.[5]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: రెడ్ సినిమాస్
  • నిర్మాత: రాజశేఖర్ రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టీజీ కీర్తి కుమార్
  • సంగీతం: అనూప్ రూబెన్స్
  • సినిమాటోగ్రఫీ: జి.ఆర్‌.ఎన్‌. శివ కుమార్‌
  • ఆర్ట్ డైరెక్టర్: అర్జున్ సూరిశెట్టి

మూలాలు[మార్చు]

  1. TV9 Telugu (21 January 2022). "డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న సుమంత్ 'మళ్ళీ మొదలైంది'..ఎప్పుడు.. ఎందులో అంటే..?". Archived from the original on 22 January 2022. Retrieved 22 January 2022.
  2. Sakshi (3 July 2021). "రొమాంటిక్‌ కామెడీ". Archived from the original on 22 January 2022. Retrieved 22 January 2022.
  3. Namasthe Telangana (30 July 2021). "సుమంత్ 'మ‌ళ్లీ మొద‌లైంది' ఫ‌స్ట్ లుక్‌". Archived from the original on 22 January 2022. Retrieved 22 January 2022.
  4. NTV (21 August 2021). "వైవిధ్యంగా 'మళ్ళీ మొదలైంది' ఫస్ట్ సాంగ్!". Archived from the original on 22 January 2022. Retrieved 22 January 2022.
  5. Eenadu (28 October 2021). "ఆకట్టుకునేలా 'మళ్ళీ మొదలైంది' ట్రైలర్‌". Archived from the original on 22 January 2022. Retrieved 22 January 2022.
  6. 10TV (28 October 2021). "వర్షిణితో సుమంత్ విడాకులు!" (in telugu). Archived from the original on 22 January 2022. Retrieved 22 January 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  7. Sakshi (7 August 2021). "'మళ్ళీ మొదలైంది': మోటివేషనల్‌ స్పీకర్‌గా వెన్నెల కిషోర్‌". Archived from the original on 22 January 2022. Retrieved 22 January 2022.
  8. Sakshi (9 August 2021). "రీఎంట్రీ ఇస్తున్న మహేశ్‌ సోదరి.. ఫస్ట్‌ లుక్‌ అవుట్‌". Archived from the original on 22 January 2022. Retrieved 22 January 2022.