పావని రెడ్డి
పావని రెడ్డి | |
---|---|
జననం | పావని రెడ్డి |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2012–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ప్రదీప్ కుమార్ (14 ఫిబ్రవరి 2017 - 17 మే 2017)[1] |
భాగస్వామి | అమీర్ (2022 - ప్రస్తుతం)[2] |
పావని రెడ్డి భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటి. ఆమె 2021లో బిగ్ బాస్ 5 తమిళ రియాలిటీ సిరీస్‌లో పాల్గొని 2వ రన్నరప్‌గా నిలిచింది.[3] పావని 2001లో హిందీ సినిమా 'లాగిన్' 'ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత అమృతం చందమామలో (2013), వజ్రం (2015), 465 (2017), మొట్ట శివ కెట్ట శివ (2017), ప్రేమకు రెయిన్‌చెక్ (2018), జూలై కాట్రిల్ (2019), సేనాపతి (2021), మళ్ళీ మొదలైంది (2022), తునివు (2023) లాంటి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
వివాహం
[మార్చు]పావని రెడ్డి 2016లో నటుడు ప్రదీప్ కుమార్‌తో హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకొని 2017 ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకున్నారు. అయితే 2017 మే 17న హైదరాబాద్‌లోని పుప్పల్‌గూడలోని తన ఇంట్లో ప్రదీప్ ఆత్మహత్యా చేసుకొని మరణించాడు.[4]
ఆమె ఆ తరువాత 2022లో రియాలిటీ షో బిగ్ బాస్ తమిళ్ 5లో పాల్గొన్న డ్యాన్సర్-కొరియోగ్రాఫర్ అమీర్‌తో డేటింగ్ ప్రారంభించి నవంబర్ 9న పెళ్లి చేసుకోబుతున్నట్లు తెలిపింది.[5]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2012 | లాగిన్ | సీమ | హిందీ | |
డబుల్ ట్రబుల్ | ప్రియా | తెలుగు | ||
డ్రీమ్ | పొరుగువాడు | |||
2013 | గౌరవం | అర్జున్ స్నేహితుడు | తమిళం / తెలుగు | |
2014 | అమృతం చందమామలో | బొమ్మ రెడ్డి | తెలుగు | |
ది ఎండ్ | ప్రియా | |||
2015 | వజ్రం | యాజిని | తమిళం | |
2016 | లజ్జ | తెలుగు | ||
ఇని అవనీా | కామిని | తమిళం | ||
2017 | 465 | శ్రీమతి జై | ||
మొట్ట శివ కెట్టా శివ | అభిరామి | |||
2018 | ప్రేమకు రెయిన్‌చెక్ | రితి | తెలుగు | |
2019 | జూలై కాట్రిల్ | నటాషా | తమిళం | |
2021 | సేనాపతి | మహా | తెలుగు | |
2022 | మళ్ళీ మొదలైంది | వైశాలి | తెలుగు | |
2023 | తునివు | ఆచార | తమిళం | తెలుగులో తెగింపు |
2024 | చారి 111 | ప్రియా | తెలుగు |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | కార్యక్రమం | పాత్ర | ఛానెల్ | భాష | గమనికలు |
---|---|---|---|---|---|
2014 | నేనేయు ఆయన అరుగు అథళాలు | అనసూయ | జీ తెలుగు | తెలుగు | |
అగ్ని పూలు | - | జెమినీ టీవీ | |||
నా పేరు మీనాక్షి | శ్వేత | E TV | |||
2015-2017 | రెట్టై వాళ్ కురువి | వెన్నిల్లా | స్టార్ విజయ్ | తమిళం | ప్రధాన పాత్ర |
పాసమలర్ | భారతి | సన్ టీవీ | |||
2016 | EMI-తవనై మురై వజ్కై | తారా | ప్రధాన పాత్ర | ||
2017-2019 | చిన్న తంబి | నందిని | స్టార్ విజయ్ | ||
2018 | విల్లా టు విలేజ్ | అతిథి | స్టార్ విజయ్ | ||
2018-2019 | నీలక్కుయిల్ | రాణి | ఏషియానెట్ | మలయాళం | ప్రధాన పాత్ర |
2019-2020 | రాసాతి | రాసాతి | సన్ టీవీ | తమిళం | |
2020-2021 | శ్రీమతి | సుజాత | E TV | తెలుగు | |
2021–2022 | బిగ్ బాస్ తమిళ్ - సీజన్ 5 | పోటీదారు | స్టార్ విజయ్ | తమిళం | 2వ రన్నరప్ |
2022 | BB జోడిగల్ సీజన్ 2 | పోటీదారు | స్టార్ విజయ్ | తమిళం | విజేత (అమీర్‌తో జత) |
2022 | ఊ సోల్రియా ఓఓఓహ్మ్ సోల్రియా | పాల్గొనేవాడు | స్టార్ విజయ్ | తమిళం | |
2022 | అంద క కాసం | పాల్గొనేవాడు | స్టార్ విజయ్ | తమిళం | |
2024 | సూపర్ సింగర్ 10 | అతిథి | స్టార్ విజయ్ | తమిళం | |
TBA | కుటుంబ వ్యవహారాలు | TBA | తెలుగు | హాట్‌స్టార్‌లో రాబోయే వెబ్ సిరీస్ |
అవార్డులు & నామినేషన్లు
[మార్చు]సంవత్సరం | అవార్డు | విభాగం | షో | ఫలితం |
---|---|---|---|---|
2015 | 2వ విజయ్ టెలివిజన్ అవార్డులు | ఇష్టమైన స్క్రీన్ పెయిర్ | రెట్టై వాళ్ కురువి | నామినేట్ చేయబడింది |
సంవత్సరంలో ఇష్టమైన అన్వేషణ | నామినేట్ చేయబడింది | |||
2018 | 4వ విజయ్ టెలివిజన్ అవార్డులు | అభిమాన నటి | చిన్న తంబి | నామినేట్ చేయబడింది |
ఉత్తమ జంట | గెలిచింది | |||
గలాట్టా నక్షత్ర అవార్డులు | ఉత్తమ జంట | నామినేట్ చేయబడింది |
మూలాలు
[మార్చు]- ↑ "Telugu actor Pradeep Kumar commits suicide". Deccan Chronicle. 3 May 2017.
- ↑ "Pavani Reddy finally accepts Amir's proposal". Times Of India.
- ↑ The Times of India (2 October 2021). "Bigg Boss Tamil 5 contestant Pavani Reddy: Everything you need to know about at the model-turned-Chinna Thambi actress". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ The News Minute (3 May 2017). "Popular Telugu TV actor Pradeep Kumar kills self in Hyderabad" (in ఇంగ్లీష్). Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ Sakshi (17 March 2024). "రెండేళ్లుగా సహజీవనం.. రెండోపెళ్లికి నటి రెడీ." Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.