చారి 111
Appearance
చారి 111 | |
---|---|
దర్శకత్వం | టీ.జీ. కీర్తీ కుమార్ |
రచన | టీ.జీ. కీర్తీ కుమార్ |
కథ | టీ.జీ. కీర్తీ కుమార్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | కాశీష్ గ్రోవర్ |
కూర్పు | రిచర్డ్ కెవిన్ ఏ |
సంగీతం | సైమన్ కే కింగ్ |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 1 మార్చి 2024 |
దేశం |
|
భాష |
|
చారి 111 2024లో విడుదలైన తెలుగు సినిమా. బర్కత్ స్టూడియోస్ బ్యానర్‌పై అదితి సోని నిర్మించిన ఈ సినిమాకు టీ.జీ. కీర్తీ కుమార్ దర్శకత్వం వహించాడు. మురళీ శర్మ, వెన్నెల కిశోర్, సంయుక్తా విశ్వనాథన్, సత్య, పావనీ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ట్రైలర్‌ను ఫిబ్రవరి 12న విడుదల చేసి[1], సినిమాను మార్చి 1న విడుదలైంది.[2][3][4]
నటీనటులు
[మార్చు]- వెన్నెల కిశోర్[5]
- మురళీ శర్మ
- రాహుల్ రవీంద్రన్
- సంయుక్తా విశ్వనాథన్
- పావని రెడ్డి
- శుభలేఖ సుధాకర్
- బ్రహ్మాజీ
- సత్య
- తాగుబోతు రమేష్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: బర్కత్ స్టూడియోస్
- నిర్మాత: అదితి సోని[6]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టీ.జీ. కీర్తీ కుమార్[7]
- సంగీతం: సైమన్ కే కింగ్
- సినిమాటోగ్రఫీ: కాశీష్ గ్రోవర్
- ఎడిటర్: రిచర్డ్ కెవిన్ ఏ
మూలాలు
[మార్చు]- ↑ 10TV Telugu (12 February 2024). "చారి 111 ట్రైలర్ చూశారా? దేశాన్ని కాపాడటానికి వచ్చేస్తున్న వెన్నెల కిషోర్." (in Telugu). Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Eenadu (9 February 2023). "థియేటర్‌కి వస్తే నవ్విస్తాడు". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ NTV Telugu (29 February 2024). "మార్చి నెలలో రిలీజ్ కి రెడీ అవుతున్న తెలుగు సినిమాలివే". Archived from the original on 4 March 2024. Retrieved 4 March 2024.
- ↑ Chitrajyothy (5 April 2024). "సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన చారి." Archived from the original on 5 April 2024. Retrieved 5 April 2024.
- ↑ The Hindu (23 August 2023). "Vennela Kishore to headline 'Chaari 111', a Telugu spy action comedy to be directed by T.G. Keerthi Kumar" (in Indian English). Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ "చారి 111 మంచి ఫన్ ఫిల్మ్ : అతిథి సోనీ వెన్నెల". 27 February 2024. Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ NT News (25 February 2024). "హాలీవుడ్ సినిమాల ప్రేరణతో 'చారి 111'". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.