Jump to content

పరంపర

వికీపీడియా నుండి
పరంపర
శైలిపోలిటికల్ డ్రామా
క్రైమ్ డ్రామా
రచయితహరి యేలేటి
స్క్రీన్‌ప్లేహరి యేలేటి

దుర్గ శంకర్ కేసనకుర్తి

వి శ్రీనివాస రావు

పెనుబోతు వెంకట్

I ప్రదీప్ కుమార్ రెడ్డి
దర్శకత్వం
  • కృష్ణ విజయ్‌
  • విశ్వనాథ్‌ అరిగెల
  • హరి యేలేటి
తారాగణం
గాత్రాలుహేమచంద్ర
స్వరకర్తనరేష్ కుమారన్
దేశం భారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్లు1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య7
నిర్మాణం
కార్యనిర్వాహక నిర్మాతలుకిషోర్ కేదారి
నాగ నందిని పులి
నిర్మాతలు
  • శోభు యార్లగడ్డ
  • ప్రసాద్‌ దేవినేని
నిర్మాణ స్థానంభారతదేశం
సినిమాటోగ్రఫీఎస్.వి. విశ్వేశ్వర్
సంపాదకుడుతమ్మిరాజు
నిడివి50-59 నిముషాలు
నిర్మాణ సంస్థఆర్కా మీడియా వర్క్స్‌
పంపిణీదారుస్టార్ ఇండియా
విడుదల
అసలు నెట్‌వర్క్డిస్నీ+ హాట్‌స్టార్
ఆడియో ఫార్మాట్5.1 సరౌండ్ సౌండ్
అసలు విడుదల24 డిసెంబర్ 2021 (2021-12-24)

పరంపర 2021లో విడుదలైన తెలుగు వెబ్ సిరీస్‌. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ సిరీస్ కు కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ 24 డిసెంబర్ 2021న డిస్నీ+ హాట్‌స్టార్లో విడుదలైంది.[1][2][3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఆర్కా మీడియా వర్క్స్
  • నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
  • కథ: హరి యెల్లేటి
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల
  • సంగీతం: నరేష్ కుమారన్
  • సినిమాటోగ్రఫీ: ఎస్.వి. విశ్వేశ్వర్
  • ఎడిటర్: తమ్మిరాజు

ఎపిసోడ్స్

[మార్చు]
No.TitleDirected byWritten byOriginal release date
1"ఆరంభం"కృష్ణ విజయ్‌హరి యేలేటిడిసెంబర్ 24, 2021 (2021-12-24)
2"మూలం"
  • విశ్వనాథ్‌ అరిగెల
  • హరి యేలేటి
హరి యేలేటిడిసెంబర్ 24, 2021 (2021-12-24)
3"విరోధం"TBAహరి యేలేటిడిసెంబర్ 24, 2021 (2021-12-24)
4"వ్యూహం"TBAహరి యేలేటిడిసెంబర్ 24, 2021 (2021-12-24)
5"చతురం"TBAహరి యేలేటిడిసెంబర్ 24, 2021 (2021-12-24)
6"గతం"TBAహరి యేలేటిడిసెంబర్ 24, 2021 (2021-12-24)
7"వలయం"TBAహరి యేలేటిడిసెంబర్ 24, 2021 (2021-12-24)

మూలాలు

[మార్చు]
  1. Sakshi (21 December 2021). "క్రిస్మస్‌కి ఓటీటీ, థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే!". Archived from the original on 25 December 2021. Retrieved 25 December 2021.
  2. Andhrajyothy (26 December 2021). "ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు వెబ్ సిరీస్". Archived from the original on 26 December 2021. Retrieved 26 December 2021.
  3. Sakshi (31 December 2021). "పరంపర వెబ్‌ సిరీస్‌ రివ్యూ". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=పరంపర&oldid=4089804" నుండి వెలికితీశారు