Jump to content

ఆకాంక్ష సింగ్ (నటి)

వికీపీడియా నుండి

ఆకాంక్ష సింగ్ (Aakanksha Singh)
జననం
జైపూర్ (Jaipur, రాజస్థాన్(Rajasthan), భారతదేశం
వృత్తినటి, గాయని, రచయిత్రి, ఫిజియో దెరపిస్ట్,
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం
జీవిత భాగస్వామికునాల్ సైన్ (భర్త), వివాహం 2013
బంధువులుచైనిక సింగ్ (చెల్లెలు), హరివర్ధన్ సింగ్ (తమ్ముడు)


ఆకాంక్ష సింగ్ భారతీయ చలనచిత్ర నటి, గాయని, రచయిత్రి, ఫిజియోదెరపిస్ట్ (physical therapist|physiotherapist).[1]

నా బోలె తుం నా కుచ్ కహ (Na Bole Tum Na Maine Kuch Kaha) గుల్మొహర్ గ్రంధ్ (Gulmohar Grand) అనే టెలివిజన్ ధారావాహికల ద్వారా ఆమె పరిచయం జరిగి పేరు పొందినది. ఆమె సుమారు పది నాటకప్రదర్శనలలో నటించింది. ఆమె తల్లి కూడా నాటకరంగ నటిగా గుర్తింపు పొందినది.

2018లో ఆమె సైమా (South Indian International Movie Awards|SIIMA) నుండి మళ్ళీరావా సినిమాకు గాను ఉత్తమనటిగా అవార్డుపొందినది.[2]

బాల్యం, విద్య

[మార్చు]

పుట్టిపెరిగినది రాజస్థాన్ లోని జైపూర్లో, ఆకాంక్ష నటిగా హిందీ టీవీ తెరపై నాభోలె నా కుచ్ కహ లో ఇద్దరు పిల్లల విధవ తల్లిగా నటించింది.[3]

తరువాత గుల్మొహర్ గ్రంధ్ లో ప్రయోక్త/నాయకిగా నటించింది. ఇది భాగాలుగా కల బ్రిటన్ యొక్క అత్యధిక ప్రజాధరణ పొందిన కార్యక్రమం. తదుపరి ఆమె 2017 లోతెలుగు చిత్రం మళ్ళీరావేలో కథానాయకిగా నటించింది. తదుపరి దేవదాస్ అనే తెలుగు చిత్రం, పహిల్వాన్ అనే కన్నడ చిత్రాల్లో నటించింది.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర భాష గమనికలు సూచిక నెం.
2017 బద్రీనాథ్ కి దుల్హనియా కిరణ్ కక్కర్ హిందీ
మళ్ళీరావా అంజలి తెలుగు
2018 దేవదాస్[4] జాహ్నవి
మేథి కే లడ్డూ రాధిక హిందీ షార్ట్ ఫిల్మ్
క్వైద్ తెలియదు
2019 పైల్వాన్ రుక్మిణి కన్నడ
2022 ముందున్న మలుపు సోఫీ హిందీ షార్ట్ ఫిల్మ్
క్లాప్ మిత్ర తమిళ

తెలుగు

ద్విభాషా చిత్రం
వీరపాండ్యపురం యశోధ తమిళ ద్విభాషా చిత్రం
శివుడు తెలుగు
రన్ వే 34 సమైరా ఖన్నా హిందీ
2025 షష్టిపూర్తి టిబిఎ తెలుగు చిత్రీకరణ

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర భాష గమనికలు సూచిక నెం.
2012–2013 నా బోలే తుమ్ నా మైనే కుచ్ కహా మేఘా వ్యాస్ భట్నాగర్ హిందీ
2012 బాలికా వధు ప్రత్యేక ప్రదర్శన
2013 ఉత్తరాన్
2015 గుల్మోహర్ గ్రాండ్ అనహిత మెహతా ఫెర్నాండెజ్
2016 బాక్స్ క్రికెట్ లీగ్ పోటీదారు
2017 ఆయ్ జిందగీ న్యాయవాది ఎపిసోడ్ 13
2021–ప్రస్తుతం పరంపర రచన తెలుగు 2 సీజన్లు
2022 ఎస్కేప్ లైవ్ దేవ్నా హిందీ
రంగ్‌బాజ్ సనా బేగ్
మీట్ క్యూట్ పూజా తెలుగు విభాగం: "లా(అవ్)ఓవ్ లో"
2024 రన్నీటి: బాలకోట్ & బియాండ్ రిచా సింగ్ హిందీ
బెంచ్ లైఫ్ జగదీశ్వరి తెలుగు
2025 ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ SIT అధికారిణి ఆరాత్రికా భౌమిక్ హిందీ

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం అవార్డు వర్గం పని ఫలితం రెఫ్
2012 బంగారు అవార్డులు ప్రధాన పాత్రలో (స్త్రీ) అరంగేట్రం నా బోలే తుమ్ నా మైనే కుచ్ కహా నామినేట్ అయ్యారు
ఇండియన్ టెల్లీ అవార్డులు కొత్త ముఖం – స్త్రీ గెలిచింది
2018 7వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు ఉత్తమ మహిళా అరంగేట్రం - తెలుగు మళ్ళీ రావా నామినేట్ అయ్యారు

మూలాలు

[మార్చు]
  1. Richa Shukla (4 జూన్ 2014). "Jaipur girl Akanksha is officially a physiotherapist". The Times of India. Retrieved 8 జూన్ 2014.
  2. Hooli, Shekhar H. "SIIMA Awards 2018 - Telugu, Kannada nomination list out: Date, place of 7th edition revealed". International Business Times, India Edition. Retrieved 8 ఆగస్టు 2018.
  3. "Aakanksha Singh". 6 మార్చి 2013. Archived from the original on 26 ఆగస్టు 2014. Retrieved 8 జూన్ 2014.
  4. సాక్షి, సినిమా (27 సెప్టెంబరు 2018). "'దేవదాస్‌' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 మార్చి 2020. Retrieved 2 ఏప్రిల్ 2020.

బయటి లింకులు

[మార్చు]