రన్ వే 34
Appearance
రన్ వే 34 | |
---|---|
దర్శకత్వం | అజయ్ దేవ్‌గణ్ |
రచన |
|
నిర్మాత | అజయ్ దేవ్‌గణ్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | అసీమ్ బజాజ్ |
కూర్పు | ధర్మేంద్ర శర్మ |
సంగీతం | బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: అమర్ మొహిలే పాటలు: జస్లీన్ రాయల్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు |
|
విడుదల తేదీ | 29 ఏప్రిల్ 2022 |
సినిమా నిడివి | 148 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
రన్ వే 34 2022లో విడుదలైన హిందీ సినిమా. అజయ్ దేవ్‌గణ్ ఎఫ్ ఫిలింస్, పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై అజయ్ దేవ్‌గణ్ నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు మొదట 'మేడే' గా ప్రకటించి అనంతరం 'రన్‌వే 34'గా పేరు మార్చారు.[1] అజయ్ దేవ్‌గణ్, అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్, ఆకాంక్ష సింగ్, బోమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 15న విడుదల చేసి[2], ట్రైలర్‌ను 2022 మార్చి 22న విడుదల చేసి[3] సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేశారు.[4]
నటీనటులు
[మార్చు]- అజయ్ దేవ్‌గణ్
- అమితాబ్ బచ్చన్
- రకుల్ ప్రీత్ సింగ్[5]
- ఆకాంక్ష సింగ్
- బోమన్ ఇరానీ
- అంగీరా ధర్
- క్యారీ మినాటి
మూలాలు
[మార్చు]- ↑ Prime9News (30 November 2021). "మేడే ' కాదు రన్ వే 34 చిత్రం పేరు మార్పును ప్రకటించిన అజయ్ దేవ్ గన్". Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (15 March 2022). "Runway 34: 'రన్‌వే 34' టీజర్ చూశారా?". Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
- ↑ Eenadu (22 March 2022). "అమితాబ్, అజయ్ దేవగణ్ కాంబో.. ఆసక్తిగా 'రన్‌వే 34' ట్రైలర్". Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
- ↑ Sakshi (29 November 2021). "రన్‌వే 34గా మారిన మేడే.. 3 ఫస్ట్ లుక్‌లు విడుదల". Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
- ↑ V6 Velugu (30 November 2021). "రన్ వే 34పై రకుల్" (in ఇంగ్లీష్). Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)