అంగీరా ధర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంగీరా ధర్
జననం
ముంబై, ఇండియా
వృత్తి
 • నటి
 • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
ఆనంద్ తివారి
(m. invalid year)

అంగిరా ధర్ భారతదేశానికి చెందిన సినిమా & టెలివిజన్ నటి. ఆమె బ్యాంగ్ బాజా బారాత్ వెబ్ సిరీస్ & లవ్ పర్ స్క్వేర్ ఫుట్ సినిమాలో నటించి మంచి గుర్తింపునందుకుంది.[1] [2] [3] [4]

వివాహం[మార్చు]

అంగీరా ధర్ 30 ఏప్రిల్ 2021న లవ్ పర్ స్క్వేర్ ఫుట్ దర్శకుడు ఆనంద్ తివారీని వివాహం చేసుకుంది.[5] [6]

సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర ఇతర విషయాలు మూలాలు
2013 ఏక్ బురా ఆద్మీ తొలి సినిమా
2018 లవ్ పెర్ స్క్వేర్ ఫుట్ కరీనా డిసౌజా నెట్‌ఫ్లిక్స్ సినిమా [7]
2019 కమాండో 3 మలికా సూద్ [8]
2022 రన్‌వే 34 రాధికా రాయ్ [9]

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర వేదిక ఇతర విషయాలు మూలాలు
2015 బ్యాంగ్ బాజా బారాత్ షహానా అరోరా వై ఫిలిమ్స్ తొలి వెబ్ సిరీస్ [10]

టెలివిజన్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర ఇతర విషయాలు మూలాలు
2013 బెగ్ బారో దొంగతనం హోస్ట్ [11]

మూలాలు[మార్చు]

 1. "Ali Fazal and Angira Dhar's crazy wedding in 'Bang Baaja Baaraat'". Times Of India. 14 October 2015. Retrieved 13 June 2017.
 2. Menon, Pradeep (8 December 2017). "YRF's new web series can give rom-coms a run for their money". Firstpost. Retrieved 13 June 2017.
 3. Chancha, Anu (25 April 2013). "Angira Dhar: The Bold, Bindaas Babe". IndiaTimes. Retrieved 13 June 2017.
 4. "Angira Dhar on lockdown: It should not come in the way of your art". Hindustan Times (in ఇంగ్లీష్). 25 May 2020. Retrieved 21 May 2021.
 5. "Angira Dhar marries her Love Per Square Foot director Anand Tiwari in secret ceremony, see wedding pics". Hindustan Times. 25 June 2021. Retrieved 26 June 2021.
 6. "Love Per Square Foot director Anand Tiwari and actor Angira Dhar get married". Bollywood Hungama. 25 June 2021. Retrieved 26 June 2021.
 7. "'Love Per Square Foot' movie review: An ode to Basu Chatterjee". The New Indian Express. Archived from the original on 26 ఫిబ్రవరి 2022. Retrieved 26 February 2022.
 8. "When Vidyut Jammwal came for Angira Dhar's rescue during Commando 3 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 26 February 2022.
 9. "Ajay Devgn begins the shooting of his directorial MayDay in Hyderabad, film to release on Eid 2022 weekend". Bollywood Hungama. 10 December 2020. Retrieved 7 April 2021.
 10. "Ali Fazal and Angira Dhar's crazy wedding in 'Bang Baaja Baaraat' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 26 February 2022.
 11. "Angira Dhar: The Bold, Bindaas Babe". indiatimes.com (in ఇంగ్లీష్). 25 April 2013. Retrieved 12 March 2019.

బయటి లింకులు[మార్చు]