రకుల్ ప్రీత్ సింగ్
Jump to navigation
Jump to search
రకుల్ ప్రీత్ సింగ్ | |
---|---|
![]() 2023లో రకుల్ ప్రీత్ | |
జననం | 10 అక్టోబరు 1990 |
పౌరసత్వం | భారతీయురాలు |
విద్య | బి. ఎస్సి (గణితశాస్త్రం) |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2009 - ప్రస్తుతం |
రకుల్ ప్రీత్ సింగ్ ( జననం : అక్టోబర్ 10, 1990 ) ప్రముఖ తెలుగు చలన చిత్ర నటి. ఈవిడ హిందీ, తమిళం, కన్నడ భాష సినిమాలలో నటించారు. రకుల్ ఒక పంజాబీ కుటుంబం లో జన్మించారు. ప్రస్తుతం వీరు హైదరాబాద్ లో నివసిస్తునారు.
బాల్యం[మార్చు]
ఇతర వివరాలు[మార్చు]
- పూర్తిపేరు : రకుల్ ప్రీత్ సింగ్
- పుట్టి పెరిగింది : ఢిల్లీలో
- చదువు : ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్
- తొలిగుర్తింపు : మిస్ ఇండియా పోటీలో ప్రజాభిప్రాయం ద్వారా 'మిస్ ఇండియా'గా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది.
- సినిమాల్లోకి : ఇంటర్ అయిపోయాక పాకెట్‌మనీ కోసం ఓ కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తరవాత మళ్లీ వెళ్లి డిగ్రీ పూర్తిచేసింది.
- తెలుగులో తొలిసారి : కెరటం మొదటిసినిమా. ఆ తరవాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్.
- నటించే భాషలు : నాలుగు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ
- సినిమాలు కాకుండా : జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిని. స్కూల్‌లో ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లు గెలిచింది.
- ఇష్టమైన వ్యాపకాలు : గుర్రపుస్వారీ, భరతనాట్యం సాధన చేయడం
- హాబీలు : క్రమం తప్పకుండా స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, టెన్నిస్ సాధన. కరాటేలో బ్లూ బెల్ట్ కూడా ఉంది.
- నచ్చే సెలెబ్రిటీలు : షారుక్ ఖాన్, సైనా నెహ్వాల్
నటించిన చిత్రాలు[మార్చు]
![]() |
ఇంకా విడుదల కాని చలన చిత్రాలను సూచిస్తుంది |
సంవత్సరం | చిత్రం | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2009 |
గిల్లి |
అర్తి | కన్నడ | |
2011 |
కేరటం |
సంగీతా | తెలుగు | |
2012 |
తడైయఱద్ తాక్క |
గాయత్రీ రామకృష్ణన్ | తమిళం | |
2013 |
పుతగం |
దివ్యా | తమిళం | |
2013 | ప్రార్ధనా | తెలుగు | ||
2014 |
యారియాన్ |
సలొనీ | హిందీ | |
2014 |
యెన్నమో యేదొ |
నిత్యా | తమిళం | |
2014 | నందూ | తెలుగు | ||
2014 | చంద్రకళా | తెలుగు | ||
2014 | కరెంట్ తీగ | కవితా | తెలుగు | |
2015 | దివ్యా | తెలుగు | ||
2015 | చైత్రా | తెలుగు | ||
2015 | రియా | తెలుగు | ||
2016 | దివ్యంకా/దివ్యా | తెలుగు | ||
2016 | మహా లక్ష్మీ | తెలుగు | ||
2016 | ఇషికా | తెలుగు | ||
2017 |
విన్నర్ |
సితారా | తెలుగు | |
2017 | భ్రమరాంబా | తెలుగు | ||
2017 |
జయ జానకీ నాయకా |
జానకీ / స్వీటీ | తెలుగు | |
2017 | చార్లీ | తెలుగు / తమిళం | ద్విభాషాచిత్రం | |
2017 |
ధీరన్ అదిగారం ఒండ్రు |
ప్రియా ధీరన్ | తమిళం | తెలుగులో ఖాకీ గా అనువదించబడింది |
2018 |
అయ్యారే |
సొనియా గుప్తా | హిందీ | |
2018 |
NGK |
TBA | తమిళం | చిత్రీకరణ జరుగుతుంది |
2018 |
అజయ్ దెవగన్ చిత్రం |
TBA | హిందీ | చిత్రీకరణ జరుగుతుంది |
2019 |
Karthi 17 |
TBA | తమిళం | చిత్రీకరణ జరుగుతుంది |
2019 |
SivaKarthikeyan14 |
TBA | తమిళం | ప్రీ ప్రొడక్షన్ |
2021 | మానస | తెలుగు | [1] | |
2022 | ||||
2023 | బూ | తెలుగు |
పురస్కారాలు[మార్చు]
- 2016: ఉత్తమ నటి - నాన్నకు ప్రేమతో
మూలాలు[మార్చు]
- ↑ "Check movie review highlights: Nithiin, Rakul Preet, Priya Varrier starrer is a mixed bag - Times of India". The Times of India. Retrieved 2021-02-27.
బయటి లంకెలు[మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రకుల్ ప్రీత్ సింగ్ పేజీ
- రకుల్ ప్రీత్ సింగ్ - ఫేస్బుక్ పేజీ
- ట్విట్టర్ లో రకుల్ ప్రీత్ సింగ్
- బాలీవుడ్ హంగామా లో రకుల్ ప్రీత్ సింగ్ వివరాలు