Jump to content

సర్దార్ కా గ్రాండ్ సన్

వికీపీడియా నుండి
సర్దార్‌ కా గ్రాండ్‌ సన్‌
దర్శకత్వంకాశ్వీ నాయర్‌
రచనఅనుజా చౌహన్
నిర్మాతభూషణ్ కుమార్
దివ్య ఖోస్లా కుమార్
భూషణ్ కుమార్
మోనీషా అద్వానీ
మధు భొజ్వాని
నిఖిల్ అద్వానీ
జాన్ అబ్రహం
తారాగణంఅర్జున్ కపూర్, అదితి రావు హైదరి, జాన్‌ అబ్రహాం, రకుల్ ప్రీత్ సింగ్
ఛాయాగ్రహణంమహీధ్ర శెట్టి
కూర్పుమాహిర్ జవేరి
సంగీతంతనిష్క్ బాగ్చి
నిర్మాణ
సంస్థలు
టీ-సిరీస్
ఎమ్మీ ఎంటర్టైన్మెంట్
జెఎ ఎంటర్టైన్మెంట్
పంపిణీదార్లునెట్‌ఫ్లిక్స్‌
విడుదల తేదీ
మే 18, 2021 (2021-05-18)[1]
దేశం భారతదేశం
భాషహిందీ

సర్దార్‌ కా గ్రాండ్‌ సన్‌, 2021లో విడుదలైన హిందీ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా. అర్జున్ కపూర్, అదితి రావు హైదరి, జాన్‌ అబ్రహాం, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కాశ్వీ నాయర్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2021 మే 18 న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.[1]

నటీనటులు

[మార్చు]

చిత్ర నిర్మాణం

[మార్చు]

ఈ చిత్ర నిర్మాణం ముంబై లో 2019 నవంబరు 16 న ప్రారంభమైంది.[3]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."జీ ని కార్డా"తనిష్క్ బాఘ్చిజాస్ మానాక్, మానాక్ -ఈ, నిఖిత గాంధీ3:08
2."మై తేరి హా గయి"మిలింద్ గబా, తనిష్క్ బాఘ్చి, హ్యాపీ రైకోటిమిలింద్ గబా, పల్లవి గబా2:56
3."దిల్ నహి టోడ్న"తనిష్క్ బాఘ్చిజరా ఖాన్, తనిష్క్ బాఘ్చి3:57

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Firstpost (21 April 2021). "Sardar Ka Grandson, starring Arjun Kapoor and Neena Gupta, to release on Netflix on 18 May-Entertainment News , Firstpost". Firstpost. Archived from the original on 14 మే 2021. Retrieved 14 May 2021. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Sardar Ka Grandson, starring Arjun Kapoor and Neena Gupta, to release on Netflix on 18 May-Entertainment News , Firstpost" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. NTV Telugu (24 April 2021). "ట్రక్ డ్రైవర్ గా రకుల్ ప్రీత్ సింగ్". NTV Telugu. Archived from the original on 14 మే 2021. Retrieved 14 May 2021.
  3. India Today (16 November 2019). "Arjun Kapoor and Rakul Preet Singh kick-start the shoot of their untitled next. See pics". India Today. Archived from the original on 14 మే 2021. Retrieved 14 May 2021.