కొండపొలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొండపొలం
దర్శకత్వంక్రిష్‌
రచనసన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
దీనిపై ఆధారితంసన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి - కొండపొలం నవల ఆధారంగా
నిర్మాతసాయిబాబు జాగర్లమూడి
రాజీవ్ రెడ్డి
తారాగణంవైష్ణవ్‌ తేజ్‌
రకుల్ ప్రీత్ సింగ్
ఛాయాగ్రహణంజ్ఞానశేఖర్ వి.ఎస్
కూర్పుశ్రవణ్ కటికనేని
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీ
2021 అక్టోబరు 8 (2021-10-08)
దేశం భారతదేశం
భాషతెలుగు

కొండపొలం 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. కొండపాలెం నవల ఆధారంగా ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు నిర్మించిన ఈ సినిమాకు క్రిష్‌ దర్శకత్వం వహించాడు. వైష్ణవ్‌ తేజ్‌, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 27న విడుదల చేసి, సినిమా 8 అక్టోబర్ 2021న విడుదలైంది.[1]

69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఈ సినిమాలోని ధమ్ ధమ్ ధమ్ అనే పాటకు చంద్రబోస్ జాతీయ ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును ఎంపికయ్యాడు.[2]

నటీనటులు[మార్చు]

శ్యామల

పాటల జాబితా[మార్చు]

 • ఒబులమ్మ, రచన: కీరవాణి, గానం.సత్యయామిని , పి వి ఎన్ ఎస్ రోహిత్
 • తలఎత్తు , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎం ఎం కీరవాణి , హారిక నారాయణ్ , శ్రీ సొమ్య వారణాసి
 • ధమ్ ధమ్ దమ్, రచన: చంద్రబోస్ గానం.రాహూల్ సింప్లీ గంజ్ , దామిని భట్ల
 • కథలు , కథలుగా , రచన: కీరవాణి, గానం.ఖైలాష్ కేర్ , యామిని ఘంటసాల
 • దారులు దారులు , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.కీరవాణి , హారిక నారాయణ్ ,
 • శ్వాసలో ,రచన : కీరవాణి , గానం.యామిని ఘంటసాల , పి వి ఎన్ ఎస్ రోహిత్
 • చెట్టెక్కి , రచన: చంద్రబోస్, గానం.కాలభైరవ, శ్రేయా ఘోషల్ .

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
 • నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి
  రాజీవ్ రెడ్డి
 • కథ:సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి - కొండపొలం నవల ఆధారంగా
 • స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: క్రిష్‌
 • సంగీతం: ఎం. ఎం. కీరవాణి
 • సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వి.ఎస్

మూలాలు[మార్చు]

 1. Eenadu (25 September 2021). "KondaPolam: వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ జోడీ అదుర్స్‌.. 'కొండపొలం' ట్రైలర్‌ చూశారా..!". Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.
 2. "National Awards 2023: జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌.. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు వీళ్లే". EENADU. 2023-08-24. Archived from the original on 2023-08-24. Retrieved 2023-08-24.
 3. "Konda Polam: Title and first look of Panja Vaishnav Tej and Rakul Preet Singh's film revealed". Times of India. 20 August 2021. Retrieved 24 August 2021.
 4. "Rakul Preet unveils first look of her character in director Krish's Konda Polam". The News Minute. 24 August 2021. Retrieved 24 August 2021.
 5. Eenadu (24 August 2021). "'కొండపొలం' ఓబులమ్మ". Archived from the original on 28 August 2021. Retrieved 28 August 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=కొండపొలం&oldid=4204891" నుండి వెలికితీశారు