అటాక్: పార్ట్ 1
Jump to navigation
Jump to search
ఎటాక్ | |
---|---|
దర్శకత్వం | లక్ష్య రాజ్ ఆనంద్ |
రచన | లక్ష్య రాజ్ ఆనంద్ సుమిత్ బాతేజా విశాల్ కపూర్ |
కథ | జాన్ అబ్రహం |
నిర్మాత | జయంతిలాల్ గాద అజయ్ కపూర్ భౌమిక్ గొందాలియా |
తారాగణం | |
ఛాయాగ్రహణం | విల్ హుంఫ్రీస్ పి. ఎస్. వినోద్ సౌమిక్ ముఖేర్జీ |
కూర్పు | ఆరిఫ్ షేక్ |
సంగీతం | శశ్వత్ స్చదేవ్ |
నిర్మాణ సంస్థలు | ఏకె ప్రొడక్షన్స్ పెన్ ఇండియా లిమిటెడ్ |
పంపిణీదార్లు | పెన్ మరుధర్ ఎంటర్టైన్మెంట్ |
విడుదల తేదీ | 1 ఏప్రిల్ 2022 |
సినిమా నిడివి | 123 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹70 కోట్లు[2] |
బాక్సాఫీసు | ₹22.58 కోట్లు |
అటాక్: పార్ట్ 1 2022లో విడుదలైన హిందీ సినిమా.[3] ఏకె ప్రొడక్షన్స్, పెన్ ఇండియా లిమిటెడ్ బ్యానర్‌లపై జయంతిలాల్ గాద, అజయ్ కపూర్, భౌమిక్ గొందాలియా నిర్మించిన ఈ సినిమాకు లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించి ఈ సినిమా ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై న మే 27 నుంచి హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది.[4]
నటీనటులు
[మార్చు]- జాన్ అబ్రహం - అర్జున్ షెర్గిల్
- జాక్వెలిన్ ఫెర్నాండేజ్ - అయేషా
- రకుల్ ప్రీత్ సింగ్ - డాక్టర్ సబాహా ఖురేషీ
- ప్రకాష్ రాజ్ - వడ్రాజ్ కుమార్ సుబ్రమణ్యం
- రత్న పాఠక్ షా - శాంతి షెర్గిల్, అర్జున్ తల్లి
- సెరెనా వాలియా
- ఎల్హామ్ ఎహ్సాస్ - హమీద్ గుల్
- రజిత్ కపూర్ - దిగ్విజయ్ సింగ్, హోం మంత్రి
- కిరణ్ కుమార్ - భారత ఆర్మీ చీఫ్
- హబీబ్ అల్ ఐద్రూస్ - రెహ్మాన్ గుల్
- మీర్ మెహ్రూస్
- జైమిని పాఠక్
- బాబ్రాక్ అక్బరీ - ముస్తఫా
- నిమిష్ దేశాయ్ - ప్రధానమంత్రి
- హుస్సేన్‌గా ఆశిష్ నిజవాన్
- షానవాజ్ భట్ - సక్లైన్
- వికాస్ తోమర్ - హోంమంత్రి సహాయకురాలు
- రంజిత్ పునియా
- రంజీత్ సింగ్
- కరణ్ మెహత్ - షాహిద్
మూలాలు
[మార్చు]- ↑ "Certificate Detail". Central Board of Film Certification.
- ↑ Irani, Shaheen (4 April 2022). "Attack Box Office collection day 3: John Abraham's film crossed Rs 10 crore mark". OTT Play.
movie is reportedly made on a budget of Rs. 70 crores
- ↑ NTV (1 April 2022). "ఎటాక్ (హిందీ)". Archived from the original on 23 May 2022. Retrieved 23 May 2022.
- ↑ Namasthe Telangana (15 May 2022). "ఓటీటీలోకి జాన్ అబ్రహం 'ఎటాక్ పార్ట్-1'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 23 May 2022. Retrieved 23 May 2022.