Jump to content

చెక్ (2021 సినిమా)

వికీపీడియా నుండి
చెక్
చెక్ సినిమా పోస్టర్
దర్శకత్వంచంద్రశేఖర్ యేలేటి
రచనచంద్రశేఖర్ యేలేటి
నిర్మాతవి. ఆనంద్ ప్రసాద్
తారాగణంనితిన్
రకుల్ ప్రీత్ సింగ్
ప్రియా ప్రకాష్ వారియర్
ఛాయాగ్రహణంరాహుల్ శ్రీవత్సవ్
కూర్పుసనల్ అనిరుధన్
సంగీతంకల్యాణి మాలిక్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీs
26 ఫిబ్రవరి, 2021[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

చెక్, 2021 ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు సినిమా.[2][3][4] భ‌వ్య క్రియేష‌న్స్‌ బ్యానరుపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించాడు. ఇందులో నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ (తొలి తెలుగు సినిమా) ప్రధాన పాత్రల్లో నటించగా, కల్యాణి మాలిక్ సంగీతం సమకూర్చాడు.[5][6] మరణశిక్షలో ఉన్న చెస్ ఆటగాడు ఆదిత్య పాత్రలో నితిన్ నటించాడు.[7][8]

నటవర్గం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

2019, జూన్ 23న ఈ సినిమా అధికారికంగా ప్రకటించబడింది.[11] 2020 ప్రారంభంలో సినిమా చిత్రీకరణ ప్రారంభమైనప్పటికీ, భారతదేశంలో కోవిడ్-19 లాక్ డౌన్ కారణంగా చిత్రీకరణ నిలిపివేయబడింది.[12] 2020, అక్టోబరులో మళ్ళీ చిత్రీకరణ ప్రారంభమైంది.[13] 2020, అక్టోబరు 1న ఈ సినిమా టైటిల్ ప్రకటించబడింది.[14][15]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు కల్యాణి మాలిక్ సంగీతం సమకూర్చాడు. 2003లో వచ్చిన ఐతే సినిమా తర్వాత చంద్రశేఖర్ యేలేటితో కళ్యాణి మాలిక్ చేసిన రెండవ సినిమా ఇది.[16]

విడుదల

[మార్చు]

ఈ సినిమా 2021, ఫిబ్రవరి 26న విడుదలైంది.[17][18]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express, Entertainment (4 February 2021). "Check movie trailer: Nithiin plays chess and breaks bones". Retrieved 27 February 2021.
  2. 2.0 2.1 "Check movie review highlights: Nithiin, Rakul Preet, Priya Varrier starrer is a mixed bag - Times of India". The Times of India. Retrieved 2021-02-27.
  3. "Check: Nithiin, Priya Prakash Varrier & Rakul Preet Singh Starrer Flick's Release Date Locked". OTV News. 2021-01-22. Retrieved 2021-02-27.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Nithin's much-awaited 'CHECK' confirms release date now Thandoratimes.com". Thandoratimes.com. Archived from the original on 2021-01-23. Retrieved 2021-02-27.
  5. "Nithiin, Rakul Preet and Priya Prakash Varrier to star in 'Check'". The News Minute. 2020-10-01. Retrieved 2021-02-27.
  6. "'Wink Girl' Priya Prakash Warrier to be featured in this film". News Track. 2021-01-23. Retrieved 2021-02-27.
  7. "చెక్‌ మాస్టర్‌". Sakshi. 2021-01-04. Retrieved 2021-02-27.
  8. "Check First Glimps: జైల్లో ఖైదీగా నితిన్.. చెక్‌ పెట్టేస్తూ టాలెంట్ బయటపెట్టేశాడు". Samayam Telugu. Retrieved 2021-02-27.
  9. "Priya Prakash Varrier All Set To Check-Mate You Along With Nithiin And Rakul Preet Singh". India News, Breaking News | India.com. 2021-01-22. Retrieved 2021-02-27.
  10. "Watch: Nithiin-Rakul's 'Check' trailer promises an intense thriller". The News Minute. 2021-02-04. Retrieved 2021-02-27.
  11. "నితిన్ మ‌రోటి మొద‌లుపెట్టాడు.. చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ఏం చేస్తాడో మ‌రి..?". News18 Telugu. 2019-06-23. Archived from the original on 2021-01-20. Retrieved 2021-02-27.
  12. K., Janani (October 1, 2020). "Check first look poster out: Nithiin, Rakul Preet and Priya Prakash Varrier film gets a title". India Today. Retrieved 2021-02-27.
  13. "జైల్లో హీరో నితిన్‌.. అసలు ఏమైంది..! - Nithin Check movie". TV9 Telugu. 2020-10-16. Archived from the original on 2021-01-31. Retrieved 2021-02-27.
  14. "Nithin and Yeleti's film titled Check". Telugu Cinema. 2020-10-01. Retrieved 2021-02-27.
  15. "Nithin in Check : నితిన్ కొత్త సినిమా టైటిల్ పోస్టర్". Zee News Telugu. 2020-10-01. Retrieved 2021-02-27.
  16. "First glimpse of Yeleti and Nithiin's 'Check'". The Hindu. Special Correspondent. 2021-01-04. ISSN 0971-751X. Retrieved 2021-02-27.{{cite news}}: CS1 maint: others (link)
  17. "Working Stills: Nithiin's Check Release Date Locked, To Clash With Rashmika's Pogaru". Sakshi Post. 2021-01-22. Retrieved 2021-02-27.
  18. "నితిన్‌ `చెక్‌` పెట్టే డేట్‌ ఫిక్స్ చేసుకున్నాడు.. లవర్స్ డే తర్వాతే." Asianet News Network Pvt Ltd. Retrieved 2021-02-27.

బాహ్య లింకులు

[మార్చు]