సిమ్రాన్ చౌదరి

వికీపీడియా నుండి
(సిమ్రాన్‌ చౌదరి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సిమ్రాన్‌ చౌదరి
సిమ్రాన్‌ చౌదరి
జననం17 జులై 1996
క్రియాశీల సంవత్సరాలు2014 –ప్రస్తుతం
ఎత్తు5 అ. 8 అం. (173 cమీ.)

సిమ్రాన్‌ చౌదరి (ఆంగ్లం: Simran Choudhary) తెలుగు సినిమా నటి. ఆమె 2014లో వచ్చిన ‘హమ్ తుమ్’ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సిమ్రాన్‌ చౌదరి 1996లో హైదరాబాదులో జన్మించింది. ఆమె హైదరాబాద్ లోని ‘డీఆర్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్ లో పదవ తరగతి, సెంట్‌ ఫ్రాన్సిస్‌ ఉమెన్స్‌ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది.[2]

సినిమా ప్రస్థానం

[మార్చు]

సిమ్రాన్‌ చౌదరి తన 12 ఏళ్ళ వయసులో కమర్షియల్‌ యాడ్స్‌ లో నటించి, తరువాత మోడలింగ్ రంగంలోకి అదును పెట్టింది. ఆమె 2012 లో మిస్ ఆంధ్రప్రదేశ్ గా, టాలీవుడ్ మిస్ హైదరాబాద్ గా , 2017 లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ అవార్డులను గెలుచుకుంది.[3][4]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనిక
2014 హమ్ తుమ్ పల్లవి తొలి చిత్రం[5]
2018 ఈ నగరానికి ఏమైంది శిల్పా
2020 బొంభాట్ మాయ
2021 చెక్ వర్ణం
పాగల్ సోఫీ [6]
2022 సెహరి అమూల్య
2023 అథర్వ నిత్య
2024 ఆ ఒక్కటీ అడక్కు రాజాధి రాజా పాటలో
లవ్ మీ సోఫీ లవ్ మీ

మూలాలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. The Times of India (30 September 2019). "These drool-worthy photos of model-turned-actress Simran Choudhary will drive away your Monday blues" (in ఇంగ్లీష్). Archived from the original on 15 August 2021. Retrieved 15 August 2021.
  2. Deccan Chronicle (22 June 2018). "Dance is my first love: Simran Choudhary" (in ఇంగ్లీష్). Archived from the original on 15 August 2021. Retrieved 15 August 2021.
  3. Sakshi (10 May 2019). "'మజిలీ, జర్నీ' మస్త్‌ ఉన్నాయ్‌." Archived from the original on 15 August 2021. Retrieved 15 August 2021.
  4. Namasthe Telangana (7 March 2021). "ఈ నగరానికి రాణి ఎలా అయింది..'మిస్‌ ఇండియా తెలంగాణ'ముచ్చట్లు". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  5. Sakshi (12 December 2013). "హమ్ తుమ్..." Archived from the original on 15 August 2021. Retrieved 15 August 2021.
  6. The Times of India (3 June 2021). "Ee Single Chinnode from Vishwak Sen, Simran Choudhary, Nivetha Pethuraj starrer Paagal released" (in ఇంగ్లీష్). Archived from the original on 15 August 2021. Retrieved 15 August 2021.

బయటి లింకులు

[మార్చు]