అథర్వ
Appearance
అథర్వ | |
---|---|
దర్శకత్వం | మహేశ్ రెడ్డి |
రచన | మహేశ్ రెడ్డి |
నిర్మాత | సుభాష్‌నూతల పాటి |
తారాగణం | కార్తిక్‌రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా |
ఛాయాగ్రహణం | చరణ్ మాధవనేని |
కూర్పు | ఎస్.బి. ఉద్ధవ్ |
సంగీతం | శ్రీచరణ్ పాకాల |
నిర్మాణ సంస్థ | పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 1 డిసెంబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అథర్వ 2023లో విడుదలైన తెలుగు సినిమా. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుభాష్‌నూతల పాటి నిర్మించిన ఈ సినిమాకు మహేశ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కార్తిక్‌రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై[1][2][3], 2024 జనవరి 26న ఈ టీవీ విన్ & అమోజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]
నటీనటులు
[మార్చు]- కార్తిక్‌రాజు
- సిమ్రాన్ చౌదరి
- ఐరా
- అరవింద్ కృష్ణ
- కబీర్ దుహన్ సింగ్
- జి.మరిముత్తు
- ఆనంద్
- కిరణ్ మచ్చ
- శివ కుమార్
- విజయ రామరాజు
- గగన్ విహారి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: సుభాష్‌నూతల పాటి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేశ్ రెడ్డి
- సంగీతం: శ్రీచరణ్ పాకాల
- సినిమాటోగ్రఫీ: చరణ్ మాధవనేని
- ఎడిటర్: ఎస్.బి. ఉద్ధవ్
- ఆర్ట్: రామ్ కుమార్
- పాటలు: కాసర్ల శ్యామ్, కిట్టు విస్సాప్రగడ
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (4 November 2023). "ఫస్ట్ టైమ్ క్లూస్ టీమ్‌పై సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్సయింది". Archived from the original on 5 November 2023. Retrieved 5 November 2023.
- ↑ Namaste Telangana (19 October 2023). "క్రిమినల్ కేసుల్ని చేధించేందుకు అథర్వ రెడీ.. కార్తీక్ రాజు టీం నయా అప్‌డేట్". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
- ↑ Eenadu (1 December 2023). "రివ్యూ: 'అథర్వ' ప్రయోగంతో ఆకట్టుకున్నాడా". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
- ↑ Andhrajyothy (26 January 2024). "ఒక్క సినిమా రెండు ఓటీటీల్లో.. ఆకట్టుకుంటున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'అథర్వ' | Thriller Movie Atharva Streaming In Two Otts srk". Archived from the original on 26 January 2024. Retrieved 26 January 2024.