కిట్టు విస్సాప్రగడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిట్టు విస్సాప్రగడ
కిట్టు విస్సాప్రగడ
జననం
రవికృష్ణ విస్సాప్రగడ

(1989-04-02) 1989 ఏప్రిల్ 2 (వయసు 35)
జాతీయతభారతీయుడు
వృత్తిసినిమా సాహిత్యము, సినిమా సంభాషణలు
క్రియాశీల సంవత్సరాలు2014 - ఇప్పటివరకు
తల్లిదండ్రులువెంకట వినాయక రావు, సుబ్బలక్ష్మి

కిట్టు విస్సాప్రగడగా సుపరిచితుడైన విస్సాప్రగడ రవికృష్ణ తెలుగు సినిమా పాటల రచయిత, సంభాషణ రచయిత. ఇతని స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం. 2018లో హుషారు సినిమాలోని ఉండిపోరాదే పాట ఇతనికి గుర్తింపు తెచ్చింది. 2020లో వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో ఇతను రాసిన గుంటూరు పాట .[1]

బాల్యం[మార్చు]

ఇతని బాల్యం అమలాపురంలో సాగింది. తల్లిదండ్రులు వెంకట వినాయక రావు, సుబ్బలక్ష్మి.

ఉద్యోగం[మార్చు]

2010లో ఇంజనీరింగ్ పూర్తి చేసి రెండేళ్ళు గూగుల్ లో, ఆపై ఫేస్‌బుక్ లో పని చేసి, ఉద్యోగం మానేసి పూర్తి స్థాయిగా సినీ రంగంలోకి వచ్చాడు.

సినిమా ప్రస్థానం[మార్చు]

2014లో ‘దశమి’ చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం‌ ప్రారంభమయింది. ఇప్పటి దాకా 70 సినిమాలలో 150పైగా గీతాలు రాశాడు.

పాటల జాబితా[మార్చు]

క్రమ సంఖ్య సంవత్సరం సినిమా పేరు పాట(లు) సంగీత దర్శకుడు ఆడియో కంపెనీ పాటల సంఖ్య
1 2012 ఎటు చూసినా నువ్వే ఒకే క్షణం, తీరాలే దాటిందే, ప్రేమతో పిలిచిన, ఉల్లాసమే ఊరేగనీ విశ్వనాథ్ ఘంటసాల జంగ్లీ మ్యూజిక్ 4
2 2013 దశమి ప్రపంచమే, అడుగులే పిడుగులై, వెయ్ వేసెయ్ బి ఆర్ వంశి ఆదిత్య మ్యూజిక్ 3
3 2013 కెమిస్ట్రీ కెమిస్ట్రీ, ఇది ప్రేమేనా, నీతో ప్రతి క్షణం, శ్వాసే వెచ్చగా, నీతో, సిక్స్ ప్యాక్ బాడీ నే విశ్వనాథ్ ఘంటసాల మధురా ఆడియో 6
4 2014 దిల్ దీవానా దీవానా దీవానా ఆర్ రామ్‌నారాయణ్ ఎమ్‌ఆర్‌టీ మ్యూజిక్ 1
5 2014 ప్రేమలో ఏబీసీ యే వేగం పొందిందో యేలేందర్ లహరి మ్యూజిక్/టీ-సీరీస్ 1
6 2014 లవర్స్ పెదవి చివర జె బి ఆదిత్య మ్యూజిక్ 1
7 2014 కిరాక్ ఎవ్రీ డోగ్ హాజ్ ఇట్స్ డే అజయ్ అరసంద శ్రేయస్ మ్యూజిక్ 1
8 2014 సాహెబా సుబ్రహ్మణ్యం అలలైనా షాన్ రెహ్మాన్ ఆదిత్య మ్యూజిక్ 1
9 2015 తానూ నేను మొహమ్మద్ రఫీ హలో చిన్నారి రామ్నారాయణ్ మధురా ఆడియో 1
10 2015 మూడు ముక్కల్లో చెప్పాలంటే న్యూసే మోసే కార్తికేయ మూర్తి థింక్ మ్యూజిక్ కంపెనీ 1
11 2015 ఆంధ్రపోరీ గుండెల్లో జోస్యభట్ల ఆదిత్య మ్యూజిక్ 1
12 2015 బెస్ట్ ఆక్టర్స్ బెస్ట్ యాక్టర్స్, నిన్న మొన్నలన్ని నాలో, వన్ వే లో నా లైఫ్, నీలాకాశం, ఆకపెల్లా(వాద్యాలు లేని పాట), క్లోజ్ ఫ్రెండ్స్ జె బి మ్యాంగో మ్యూజిక్ 6
13 2015 సూపర్ స్టార్ కిడ్నాప్ ఓ నా మనసా సాయి కార్తీక్ ఆదిత్య మ్యూజిక్ 1
14 2015 మిర్చి లాంటి కుర్రాడు లక్ ఇజ్ మై నేమ్ జె బి శ్రేయస్ మ్యూజిక్ 1
15 2015 విక్రమార్కుడి లవ్ స్టోరీ మిసైల్ స్ట్రెంత్, కాలమే కదలదే ఘంటసాల విశ్వనాథ్ ఆదిత్య మ్యూజిక్ 2
16 2015 నూతిలో కప్పలు ఇదిగో సాయి కార్తీక్, సత్య కశ్యప్, సుభాష్ ఆనంద్ సరెగమ తెలుగు 1
17 2016 గుంటూరు టాకీస్ గుంటూర్ టాకీస్, చార్ సౌ బీస్ శ్రీచరణ్ పాకాల టీసీరీస్ తెలుగు 2
18 2016 సావిత్రి పిల్లో ఓ పిల్లో శ్రవణ్ వేల్ రికార్డ్స్ 1
19 2016 రోజులు మారాయి రోజులు మారాయి జీవన్ బాబు ఆదిత్య మ్యూజిక్ 1
20 2016 కొత్త కొత్తగా ఉన్నది ఒక్కసారిగా వంశీ ఆదిత్య మ్యూజిక్ 1
21 2016 నరుడా డోనరుడా కాసు పైసా, అయ్యో బాసూ, రోజూ ఇలా, తీరమే, పెళ్ళి బీటు శ్రీచరణ్ పాకాల ఆదిత్య మ్యూజిక్ 5
22 2017 పడమటి సంధ్యారాగం లండన్‌లో వెనీలా సిండ్రెల్లా, ఎప్పుడు చూడని, పశ్చిమం పిలుపు పంపెనే, నా కల నిజమై, ఎవరు ఎవరు, నయనంలో ఆకాశం, వెన్నెల నవ్వులే కేశవ కిరణ్ మ్యాంగో మ్యూజిక్ 7
23 2017 లంక ఈ క్షణం అర్ధం కానీ శ్రీచరణ్ పాకాల మ్యాంగో మ్యూజిక్ 1
24 2017 రాజా మీరు కేక రాజా మీరు కేక, సంద్రమే స్నేహమై, మెరుపై శ్రీ చరణ్ పాకాల మ్యాంగో మ్యూజిక్ 3
25 2017 ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం నువ్వే నువ్వే, ఏమో ఏమో, ఐ’యిల్ నాక్ యు డౌన్, నీలో నాలో, జానకి లేని రాముడు జతిన్ రోషన్ ఆదిత్య మ్యూజిక్ 5
26 2017 మెంటల్ మదిలో ఏదోలా ప్రశాంత్ ఆర్ విహారి మధురా ఆడియో 1
27 2017 యుద్ధం శరణం శరణం వివేక్ సాగర్ లహరి మ్యూజిక్ 3
28 2018 రంగుల రాట్నం రేయ్ విష్ణు-1, రేయ్ విష్ణు-2, రేయ్ విష్ణు-3, ఎన్నో ఎన్నో శ్రీచరణ్ పాకాల ఆదిత్య మ్యూజిక్ 4
29 2018 ఐతే 2.0 బైగన్, నింగి పై, ఈ గాయమే అరుణ్ చిలువేరు మధురా ఆడియో 3
30 2018 ఈ నగరానికి ఏమయింది కాలేజీ ఏజిలోనా, పరదా జరుపుకొని వివేక్ సాగర్ ఆదిత్య మ్యూజిక్ 2
31 2018 చి ల సౌ డౌన్ డౌన్, సోలో సోలో, వర్షించే, చి ల సౌ ప్రశాంత్ ఆర్ విహారి ఆదిత్య మ్యూజిక్ 4
32 2018 గూఢచారి సఖియా సఖియా శ్రీచరణ్ పాకాల ఆదిత్య మ్యూజిక్ 1
33 2018 హుషారు ఉండిపోరాదే(అతడు రూపాంతరం), ఉండిపోరాదే(విషాద రూపాంతరం) రధన్ ఆదిత్య మ్యూజిక్ 2
34 2018 అంతరిక్షం 9000కెఎమ్‌పిఎచ్ ది స్పిరిట్ ఆఫ్ అంతరిక్షం 9000కెఎమ్‌పిహెచ్ - థీమ్ ప్రశాంత్ ఆర్ విహారి ఆదిత్య మ్యూజిక్ 1
35 2018 యు- కథే హీరో రేగే తూఫానే సత్య మహావీర్ ఆదిత్య మ్యూజిక్ 1
36 2018 ఇదం జగత్ సోజా శ్రీచరణ్ పాకాల ఆదిత్య మ్యూజిక్ 1
37 2019 మిఠాయి తప్పుకోకు రా వివేక్ సాగర్ ఆదిత్య మ్యూజిక్ 4
38 2019 కొబ్బరిమట్ట కొబ్బరి ఆకులు, శంభో శివ శంభో, ఆండ్రాయిడు కర్మన్ అంజలి మ్యూజిక్ 3
39 2019 జెస్సీ తొలి తొలి పలుకే, రన్ శ్రీచరణ్ పాకాల ఆదిత్య మ్యూజిక్ 2
40 2019 ఫలక్నుమాదాస్ అరెరె మనసా, ఫలక్నుమా మామా వివేక్ సాగర్ సోనీ మ్యూజిక్ సౌత్ వెవో 2
41 2019 28 డిగ్రీస్ జ్ఞాపకమే, తీరు మారుతోందే శ్రవణ్ భరద్వాజ్ ఆదిత్య మ్యూజిక్ 4
42 2019 రాజ్‌దూత్ ఉన్నా వరుణ్ సునీల్ మ్యాంగో మ్యూజిక్ 3
43 2019 మన్మధుడు 2 మా చక్కని పెళ్ళంట చేతన్ భరద్వాజ్ ఆదిత్య మ్యూజిక్ 1
44 2019 జోడీ సఖియా సఖియా ఫణి కళ్యాణ్ ఆదిత్య మ్యూజిక్ 1
45 2019 ఇద్దరి లోకం ఒక్కటే అదే ఊరు మిక్కీ జె మెయెర్ ఆదిత్య మ్యూజిక్ 1
46 2020 కాలేజ్ కుమార్ కనులారా, కన్నులె దాటే, అల్లాడే ఏ హెచ్ కాషిఫ్ సోనీ మ్యూజిక్ సౌత్ 3
47 2020 శివన్ సాగే కాలం సిద్ధార్థ్ సదాశివుని మ్యాంగో మ్యూజిక్ 1
48 2020 ఒరేయ్ బుజ్జిగా ఈ మాయ పేరేమిటో అనుప్ రూబెన్స్ మ్యాంగో మ్యూజిక్ 1
49 2020 కృష్ణ అండ్ హిస్ లీల తొలి తొలి చూపులలోనే శ్రీచరణ్ పాకాల 1
50 2020 కలర్ ఫోటో తరగతి గది దాటి, తరగతి గది (విషాద రూపాంతరం), అరెరె ఆకాశం కాలభైరవ ఆదిత్య మ్యూజిక్ 3
51 2020 బొమ్మ బ్లాక్‌బస్టర్ రాయే నువు రాయే ప్రశాంత్ ఆర్ విహారి లహరి మ్యూజిక్/టీసీరీస్ తెలుగు 1
52 2020 మా వింత గాథ వినుమా దూరముగా శ్రీచరణ్ పాకాల సిల్లీమోంక్స్ మ్యూజిక్ 1
53 2020 మిడిల్ క్లాస్ మెలోడీస్ గుంటూరు పాట స్వీకార్ అగస్థి ఆదిత్య మ్యూజిక్ 1
54 2023 అథర్వ శ్రీచరణ్ పాకాల

మూలాలు[మార్చు]

  1. "గుంటూరు వెళ్లలేదు కానీ." ఆంధ్రజ్యోతి. 27 November 2020. Archived from the original on 7 జనవరి 2021. Retrieved 4 January 2021.