చేతన్ భరద్వాజ్
Jump to navigation
Jump to search
చేతన్ భరద్వాజ్ | |
---|---|
జన్మ నామం | యాదవల్లి ప్రభాకర్ చైతన్య |
జననం | [1] విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | 1988 జూలై 22
వృత్తి | సంగీత దర్శకుడు |
చేతన్ భరద్వాజ్ తెలుగు సినిమా సంగీత దర్శకుడు. ఆయన 2018లో విడుదలైన ‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రంలోని పిల్లారా సాంగ్‌తో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[2]
సంగీతం వహించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | దర్శకుడు |
---|---|---|
2018 | ఆర్‌ఎక్స్ 100 | అజయ్ భూపతి |
2019 | సెవెన్ | నిజార్ షఫీ |
గుణ 369 | అర్జున్ జంధ్యాల | |
మన్మథుడు 2 | రాహుల్ రవీంద్రన్ | |
2021 | ఎస్ఆర్ కల్యాణమండపం [3] | శ్రీధర్ గాదె |
మహా సముద్రం [4] | అజయ్ భూపతి | |
2023 | వినరో భాగ్యము విష్ణుకథ | మురళీ కిషోర్ అబ్బురూ |
మామా మశ్చీంద్ర | హర్ష వర్ధన్ |
గాయకుడిగా
[మార్చు]సంవత్సరం | పాట | సినిమా |
---|---|---|
2021 | "హే రంభ రంభ" | మహా సముద్రం [5] |
అవార్డులు & నామినేషన్స్
[మార్చు]సంవత్సరం | అవార్డు | విభాగం | సినిమా | ఫలితం |
---|---|---|---|---|
2018 | జీ సినీ అవార్డ్స్ తెలుగు | ఉత్తమ సంగీత దర్శకుడు | ఆర్‌ఎక్స్ 100 | నామినేషన్ |
2019 | 8వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | సైమా అవార్డుఉత్తమ సంగీత దర్శకుడు (తెలుగు) | నామినేషన్ |
మూలాలు
[మార్చు]- ↑ Samayam Telugu (22 July 2020). "సాఫ్ట్‌వేర్ నుంచి సంగీతంలోకి.. నాగార్జున ప్రశంస మరిచిపోలేను: RX 100 మ్యూజిక్ డైరెక్టర్". Archived from the original on 9 ఆగస్టు 2021. Retrieved 9 August 2021.
- ↑ The Times of India (23 July 2020). ""I want to be challenged and stimulated all the time," says music director Chaitanya Bhardwaj - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 9 ఆగస్టు 2021. Retrieved 9 August 2021.
- ↑ Andrajyothy, Chitrajyothy (9 August 2021). "నా దృష్టిలో ఏ సినిమా ఫ్లాప్ కాదు: చేతన్ భరద్వాజ్". Archived from the original on 9 ఆగస్టు 2021. Retrieved 9 August 2021.
- ↑ Andrajyothy (10 August 2021). "మనసును హత్తుకునేది మెలోడీయే!". Archived from the original on 11 ఆగస్టు 2021. Retrieved 11 August 2021.
- ↑ Andrajyothy (7 October 2021). "మ్యూజిక్ ప్లగ్-ఇన్స్ తయారు చేస్తుంటా!". Archived from the original on 7 అక్టోబరు 2021. Retrieved 7 October 2021.