మహాసముద్రం (2021 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహాసముద్రం
(2021 తెలుగు సినిమా)
Maha Samudram film poster.jpg
దర్శకత్వం అజయ్ భూపతి
నిర్మాణం సుంకర రామబ్రహ్మం
తారాగణం శర్వానంద్, సిద్ధార్థ్ , అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌
సంగీతం చేతన్‌ భరద్వాజ్
ఛాయాగ్రహణం రాజ్ తోట
కూర్పు కె.ఎల్. ప్రవీణ్
నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీ 2021 అక్టోబరు 14 (2021-10-14)
నిడివి 153 నిముషాలు
భాష తెలుగు

మహాసముద్రం యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో రూపొందిన తెలుగు సినిమా. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆంధ్రప్రదేశ్‌ లోని విశాఖపట్నం నేపథ్యంలో తీసిన ఈ సినిమా 2021 అక్టోబరు 14న విడుదలైంది.[1]

నటీనటులు[మార్చు]

 • శర్వానంద్
 • సిద్ధార్థ్ [2]
 • జగపతిబాబు
 • అదితిరావు హైదరీ [3]
 • అను ఇమ్మాన్యుయేల్‌
 • పాయల్ రాజ్‌పుత్ - ఐటెం పాటలో

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకత్వం: అజయ్ భూపతి
 • నిర్మాత: సుంకర రామబ్రహ్మం
 • సహనిర్మాత: అజయ్‌ సుంకర
 • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిశోర్‌ గరికిపాటి
 • సంగీతం: చేతన్ భరద్వాజ్
 • కెమెరా: రాజ్‌ తోట
 • ఎడిటింగ్: ప్రవీణ్ కెఎల్
 • పాటలు: భాస్కరభట్ల, చైతన్య ప్రసాద్‌, కిట్టు విస్సాప్రగడ

చిత్రీకరణ[మార్చు]

ఈ సినిమా షూటింగ్ 7 డిసెంబర్ 2020న ప్రారంభమైంది.[4]

ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్[మార్చు]

మహా సముద్రం నుండి శర్వానంద్ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ ను 06 మార్చ్ 2021న విడుదల చేయగా,[5]అదితిరావు హైదరి పోస్టర్‌ని 12 ఏప్రిల్ 2021న విడుదల చేశారు.[6] ఈ సినిమాకు సంబంధించి సిద్ధార్థ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘మహాసముద్రం’ లోని ఆయన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ 17 ఏప్రిల్ 2021న విడుదల చేశారు.[7]ఈ సినిమాకు సంబంధించి రావు ర‌మేశ్ పుట్టిన రోజు సందర్భంగా ‘మహాసముద్రం’ లోని ఆయన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ 25 మే 2021న విడుదల చేశారు.[8]

మూలాలు[మార్చు]

 1. K., Janani (27 August 2021). "Sharwanand, Siddharth's Maha Samudram to release in theatres on October 14". India Today.{{cite web}}: CS1 maint: url-status (link)
 2. The Times of India (30 April 2020). "Siddharth cast in Ajay Bhupathi, Sharwanand's Mahasamudram - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 15 May 2021. Retrieved 15 May 2021.
 3. Republic World (12 October 2020). "Aditi Rao Hydari finalised for Sharwanand's 'Maha Samudram' to be helmed by Ajay Bhupathi" (in ఇంగ్లీష్). Archived from the original on 15 May 2021. Retrieved 15 May 2021.
 4. Zee News Telugu (7 December 2020). "Maha Samudram: మహా సముద్రం షూటింగ్ ప్రారంభం". Zee News Telugu. Retrieved 15 May 2021.
 5. News18 Telugu (6 March 2020). "Happy Birthday Sharwanand : మహాసముద్రం నుంచి పోస్టర్ విడుదల.. అదిరిన శర్వా లుక్." News18 Telugu. Retrieved 15 May 2021.
 6. Sakshi (12 April 2021). "'మహా సముద్రం' నుంచి 'మహా' లుక్‌ వచ్చేసింది". Sakshi. Archived from the original on 15 May 2021. Retrieved 15 May 2021.
 7. Eenadu. "'మహాసముద్రం' సిద్ధార్థ్ ఫస్ట్‌లుక్‌ - siddharth first look from mahasamudram". www.eenadu.net. Archived from the original on 2 May 2021. Retrieved 15 May 2021.
 8. 10TV (25 May 2021). "Rao Ramesh : మ‌హా స‌ముద్రం లో గూని బాబ్జీ గా వెర్సటైల్ యాక్టర్ రావు ర‌మేష్‌ | Rao Ramesh". 10TV (in telugu). Archived from the original on 25 May 2021. Retrieved 25 May 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link)