పాయల్ రాజ్‌పుత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాయల్ రాజ్‌పుత్
Payal Rajput.jpeg
పాయల్ రాజ్‌పుత్
జననండిసెంబర్ 5-1992
జాతీయతభారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2010–present
తల్లిదండ్రులు
 • విమల్ కుమార్ రాజ్ పుత్ (తండ్రి)
 • నిర్మల్ రాజ్ పుత్ (తల్లి)

వ్యక్తిగత జీవితం[మార్చు]

పాయల్ రాజ్ పుత్ 1990 డిసెంబర్ 5 న్యూఢిల్లీ లో జన్మించింది.తల్లిదండ్రులు విమల్ కుమార్ రాజ్ పుత్,నిర్మల్ రాజ్ పుత్.పాయల్ రాజ్‌పుత్ తన తల్లిదండ్రులతో కలిసి ముంబైలో నివసిస్తుంది .చిన్ననాటి నుండి నటన పై ఎక్కువ ఆశక్తి ఉండటంతో గ్రాడ్యుయేషన్ పూర్తి సినీ పరిశ్రమలో ప్రవేశించింది.[1]

సినీప్రస్థానం[మార్చు]

పాయల్ రాజ్‌పుత్ భారతీయ సినీ నటి. హిందీ టెలివిజన్ ధారావాహికతో పాటు పంజాబీ సినిమా తెలుగు సినిమా లో నటించింది. [2][3][4][5]2017 పంజాబీ చిత్రం చన్నా మేరేయా తో ఆమె సినీరంగ ప్రవేశం చేసింది. [6]తరువాత తెలుగు లో 2018 విడుదల అయిన RX 100 చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది .[7][8]

నటించిన సినిమాలు[మార్చు]

 1. చన్నా మెరెయా (2017) పంజాబీ
 2. వీరే కీ వెడ్డింగ్‌
 3. ఆర్‌ఎక్స్‌ 100 (2018) తెలుగు
 4. వెంకీ మామ (2019) తెలుగు
 5. డిస్కో రాజా (2020) తెలుగు[9][10]
 6. అన‌గ‌న‌గా ఓ అతిథి
 7. ఏంజెల్‌ (తమిళ)
 8. తీస్ మార్ ఖాన్ (2022)
 9. జిన్నా (2022)

పురస్కారాలు[మార్చు]

Year Award Category Film Result Ref.
2018 ఫిలింఫేర్ అవార్డులు పంజాబీ ఉత్తమ నటి చన్నా మెరెయా Won [11]
పిటిసి పంజాబీ ఫిల్మ్ అవార్డ్‌ ఉత్తమ సినీ నటి Nominated [12]
2019 రేడియో సిటీ సినీ అవార్డులు ఉత్తమ నటి ఆర్‌ఎక్స్‌ 100 Won [13]
సైమా’ అవార్డు ఉత్తమ నటి Won [14]
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఉత్తమ నటి Won [15]

మూలాలు[మార్చు]

 1. Eenadu (5 December 2020). "రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ వెనుక ఆరేళ్ల కష్టం..! - Actress payal rajput birthday special story". Archived from the original on 29 సెప్టెంబర్ 2021. Retrieved 29 September 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
 2. "Ain't a dual personality, says Payal Rajput". 29 September 2013 – via Business Standard.
 3. "'Marriage Palace' trailer: Catch the twisted tale of a simple marriage starring Sharry Mann and Payal Rajput - Times of India". The Times of India.
 4. Adivi, Sashidhar (2 November 2018). "Payal Rajput bags a Ravi Teja film". Deccan Chronicle.
 5. "Payal Rajput set to romance Ravi Teja along with Nabha Natesh? - Times of India". The Times of India.
 6. "Do you know Janhvi Kapoor-Ishaan Khatter's Dhadak isn't the first remake of Nagraj Manjule's Sairat?". Times Now. 19 July 2018. Archived from the original on 22 July 2018. Retrieved 31 July 2018.
 7. Manoj Kumar (13 July 2018). "RX 100 movie review: This love story has very few surprises". Indian Express. Retrieved 20 July 2018.
 8. "Payal Rajput turns into a prostitute for the biopic on Tiger Nageswara Rao? - Times of India". The Times of India.
 9. సాక్షి, సినిమా (24 January 2020). "'డిస్కో రాజా' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 25 January 2020. Retrieved 24 January 2020.
 10. ఈనాడు, సినిమా (24 January 2020). "రివ్యూ: డిస్కోరాజా". Archived from the original on 24 January 2020. Retrieved 24 January 2020.
 11. "2nd Jio Filmfare Awards Punjabi 2018: Complete winners' list". Times of India. 2018-03-24. Retrieved 2019-11-19.
 12. "PTC Punjabi Film Awards 2018- Official list of nominations". PTC News. 2018-03-30. Archived from the original on 2019-12-14. Retrieved 2019-11-19.
 13. "Ram Charan, Keerthy Suresh, Sukumar, crowned as winners of City Cine Awards Telugu Season 2". Mid day. 2019-03-02. Retrieved 2019-11-19.
 14. "SIIMA 2019: Vijay Deverakonda and Keerthy Suresh win big. See pics". India Today. 2019-08-16. Retrieved 2019-11-19.
 15. "Dadasaheb Phalke Awards 2019: Mahesh Babu and Anushka Shetty bag top honours". Times of India. 2019-09-23. Retrieved 2019-11-19.