రక్షణ (2024 సినిమా)
Appearance
రక్షణ | |
---|---|
దర్శకత్వం | ప్రణదీప్ ఠాకోర్ |
రచన | ప్రణదీప్ ఠాకోర్ తయానిధి శివకుమార్ |
కథ | ప్రణదీప్ ఠాకోర్ |
నిర్మాత | ప్రణదీప్ ఠాకోర్ |
తారాగణం | పాయల్ రాజ్‌పుత్ మానస్ రాజీవ్ కనకాల ఆనంద చక్రపాణి |
ఛాయాగ్రహణం | అనిల్ బండారి |
కూర్పు | గ్యారీ బిహెచ్ |
సంగీతం | మహతి స్వరసాగర్ |
విడుదల తేదీ | 7 జూన్ 2024 |
సినిమా నిడివి | 138 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రక్షణ 2024లో విడుదలైన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా. హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రణదీప్ ఠాకోర్ నిర్మించి స్వీయ దర్శకత్వం వహించాడు. పాయల్ రాజ్‌పుత్, రోషన్, మానస్, రాజీవ్ కనకాల, వినోద్ బాల, శివన్నారాయణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 19న,[1] ట్రైలర్‌ను జూన్ 1న విడుదల చేసి,[2] సినిమా జూన్ 7న విడుదలైంది.[3][4]
రక్షణ 2024 ఆగస్ట్ 1న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[5]
నటీనటులు
[మార్చు]- పాయల్ రాజ్‌పుత్ (ఎసిపి కిరణ్)
- రోషన్ (రామ్)
- మానస్ నాగులపల్లి (అరుణ్)
- రాజీవ్ కనకాల (రాము తండ్రి)
- వినోద్ బాల (ఎస్ఐ ప్రభాకర్)
- శ్రీధర్ రెడ్డి (సిఐ)
- ఆనంద చక్రపాణి (కిరణ్ తండ్రి)
- శివన్నారాయణ (డిసిపి)
- దేవి (ప్రియ)
- రాయల హరిశ్చంద్ర (ప్రియ తండ్రి)
- కిన్నెర (రామ్ తల్లి)
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: హరిప్రియ క్రియేషన్స్
- నిర్మాత: ప్రణదీప్ ఠాకోర్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రణదీప్ ఠాకోర్
- సంగీతం: మహతి స్వరసాగర్
- సినిమాటోగ్రఫీ: అనిల్ బండారి
- ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్
- ఎడిటర్: గ్యారీ బిహెచ్
- మాటలు & స్క్రీన్‌ప్లే: తయానిధి శివకుమార్
- ఫైట్స్: వెంకట్, రామకృష్ణ
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ప్రకాష్ జోషెఫ్, అనంతుల రమేష్ రెడ్డి
మూలాలు
[మార్చు]- ↑ Chitrajyothy (2 June 2024). "'రక్షణ' మూవీ థియేట్రికల్ ట్రైలర్". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
- ↑ 10TV Telugu (28 May 2024). "పోలీస్ వర్సెస్ పోలీస్.. సత్యభామతో పోటీకి వస్తున్న పాయల్ రాజ్‌పుత్." (in Telugu). Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Eenadu. "రక్షణ.. విడుదల ఆరోజే". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
- ↑ Eenadu (29 July 2024). "ఓటీటీలోకి పాయల్ 'రక్షణ' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.