రాజీవ్ కనకాల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రాజీవ్ కనకాల
Rajiv kanakala.jpg
రాజీవ్ కనకాల
జననం రాజీవ్ కనకాల
ప్రసిద్ధి తెలుగు సినిమా నటులు
భార్య / భర్త సుమ కనకాల
పిల్లలు రోషన్‌, మనస్విని
తండ్రి దేవదాస్ కనకాల
తల్లి లక్ష్మీదేవి కనకాల

రాజీవ్ కనకాల తెలుగు సినిమా నటుడు. ఈయన సుప్రసిద్ద దర్శకులు, నటులు అయిన దేవదాస్ కనకాల తనయుడు.[1] రాజీవ్ కనకాల సినిమాలలో నటించడానికి ముందు టి.వి.సీరియళ్ళలో నటించారు. ఈయన భార్య సుమ కనకాల ప్రముఖ టి.వి. యాంకర్, నటి.

సినీరంగ ప్రస్థానం[మార్చు]

1991లో వచ్చిన బాయ్ ‌ఫ్రెండ్ చిత్రంద్వారా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు.

సినీ చరిత్ర[మార్చు]

సంవత్సరము చిత్రం దర్శకుఁడు పాత్ర పేరు
2001 స్టుడెంట్ నెం.1 ఎస్ ఎస్ రాజమౌళి
నువ్వే నువ్వే
ఆది
సై
అడవి రాముడు
అతడు
అతిథి
ఎ ఫిల్మ్ బై అరవింద్
లక్ష్మి
చిన్నోడు
సామాన్యుడు
విక్రమార్కుడు
కోకిల
బ్లాక్ అండ్ వైట్
యమ దొంగ
ఒంటరి
విశాఖ ఎక్స్ ప్రెస్
2016 నాన్నకు ప్రేమతో
అప్పట్లో ఒకడుండేవాడు

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]