Jump to content

ఆనందో బ్రహ్మ

వికీపీడియా నుండి
ఆనందో బ్రహ్మ
దర్శకత్వంమహి. వి. రాఘవ్
రచనమహి వి రాఘవ
నిర్మాతవిజయ్ చిల్లా
శశి దేవిరెడ్డి
తారాగణంతాప్సీ
వెన్నెల కిషోర్
శ్రీనివాస రెడ్డి
రాజీవ్ కనకాల
ఛాయాగ్రహణంఅనీష్ తరుణ్ కుమార్
కూర్పుశ్రావణ్ కటికనేని
సంగీతంకృష్ణ కుమార్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
ఆగస్టు 18, 2017 (2017-08-18)
సినిమా నిడివి
123 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆనందో బ్రహ్మ మహి వి. రాఘవ దర్శకత్వంలో 2017 ఆగస్టు 18 న విడుదలైన సినిమా.[1] విజయ్ చిల్లా, శశి దేవారెడ్డి ఈ సినిమా నిర్మాతలు.[2] శ్రీనివాస రెడ్డి, తాప్సీ, రాజీవ్ కనకాల, విజయ్ చందర్, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, షకలక శంకర్ ఇందులో ముఖ్యపాత్రలు పోషించారు.

తారాగణం

[మార్చు]
  • రాజీవ్ కనకాల
  • విజయ్ చందర్
  • తాప్సీ
  • శ్రీనివాస రెడ్డి
  • వెన్నెల కిషోర్
  • తాగుబోతు రమేష్
  • షకలక శంకర్
  • రాజా రవీంద్ర
  • కారుమంచి రఘు

పాటల జాబితా

[మార్చు]
  • మెరిసే, రచన: కృష్ణకాంత్, గానం. ఎస్. వి. జననీ
  • అహం బ్రహ్మాస్మి, రచన: మహి వి.రాఘవ్, గానం.మాల్గాడి శుభ

మూలాలు

[మార్చు]
  1. "Mahi V Raghav interview with Times of India". Retrieved 1 September 2019.
  2. 123Telugu, Team. "ఆనందో బ్రహ్మ సినిమా సమీక్ష". 123telugu.com. Retrieved 21 October 2017.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)