తాప్సీ
Jump to navigation
Jump to search
తాప్సీ | |
![]() | |
జన్మ నామం | తాప్సీ పను |
జననం | 01 ఆగస్ట్ 1987 ఢిల్లీ, భారతదేశం |
క్రియాశీలక సంవత్సరాలు | 2010 - |
ప్రముఖ పాత్రలు | ఝుమ్మందినాదం |
తాప్సీ వర్థమాన సినీ నటి. ఝుమ్మందినాదం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. నటనకు పూర్వం ఈమె మోడలింగ్ చేసేది. ఈమె స్వస్థలం ఢిల్లీ. తండ్రి ఆర్థిక లావాదేవీల నిపుణుడిగా పనిచేస్తున్నాడు. ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. వీరి కుటుంబం ఢిల్లీ లో స్థిరపడింది.
నటించిన చిత్రాలు[మార్చు]
- ఝుమ్మంది నాదం (2010)
- ఆడుకాలమ్ (తమిళం) (2011)
- వస్తాడు నా రాజు (2011)
- మిస్టర్ పర్ఫెక్ట్(2011)
- వీర (2011)
- వచ్చాడు గెలిచాడు (2011)
- మొగుడు (2011)
- దరువు (2012)
- గుండెల్లో గోదారి(2013)
- ఛష్మే బద్దూర్(2013)
- షాడో(2013)
- సాహసం(2013)
- ఆరంభం(2013)
- ముని-3 ఫిల్మింగ్
- రన్నింగ్ షాదీ.కామ్ ఫిల్మింగ్
- నీవెవరో (2018)