లూప్ లపేటా
Jump to navigation
Jump to search
లూప్‌లపేటా | |
---|---|
దర్శకత్వం | ఆకాష్ భాటియా |
రచన | డా. వినయ్ చావల్ కేతన్ ఆకాష్ భాటియా అర్ణవ్ వేపా నండూరి |
దీనిపై ఆధారితం | రన్ లోల రన్ - టామ్ టైక్వెర్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | యాష్ ఖన్నా [1] |
కూర్పు | ప్రియాంక ప్రేమ్ కుమార్ |
సంగీతం | బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
|
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | నెట్‌ఫ్లిక్స్ |
విడుదల తేదీ | 4 ఫిబ్రవరి 2022 |
సినిమా నిడివి | 131 నిముషాలు[2] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
లూప్‌లపేటా 2022లో విడుదలైన హిందీ సినిమా. సోనీ పిక్చర్స్ ఇండియా, ఎలిప్సిస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై తనూజ్ గార్గ్, అతుల్ కాస్బేకర్, ఆయుష్ మహేశ్వరి నిర్మించిన ఈ సినిమాకు ఆకాష్ భాటియా దర్శకత్వం వహించాడు. తాప్సీ పన్ను, తాహిర్ రాజ్ భాసిన్, దీబ్ఎందు భట్టాచార్య ప్రధాన పాత్రల్లో నటించినా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఫిబ్రవరి 4న విడుదలైంది.
నటీనటులు
[మార్చు]- తాప్సీ పన్ను
- తాహిర్ రాజ్ భాసిన్
- దిబ్యేందు భట్టాచార్య
- శ్రేయా ధన్వంతరి[3]
- రాజేంద్ర చావ్లా
- కె.సి.శంకర్
- మానిక్ పాప్నేజా
- రాఘవ్ రాజ్ కక్కర్
- భూపేష్ బాండేకర్
- సమీర్ కెవిన్ రాయ్
- అలిస్టార్ బెన్నీస్
- వరుణ్ పాండే
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "లూప్ లపేటా" | సిదంత్ మాగో | సిదంత్ మాగో, మయాంక్ మెహ్రా | జయ్ ఆనంద్ & సిదంత్ మాగో | 3:47 |
2. | "బెకరార్" (డ్యూయెట్) | శాంతను ఘతక్ | శాంతను ఘతక్ | రొంకిని గుప్తా, రాఘవ్ కౌశిక్ | 3:55 |
3. | "నిర్వాణం" | సిదంత్ మాగో | సిదంత్ మాగో , మయాంక్ మెహ్రా | హర్షల్ వ్యాస్ | 3:04 |
4. | "తేరా మేర" | సిద్ధాంత్ కౌశల్ | రాహుల్ పైస్, నారిమన్ ఖంబాట | షార్వి యాదవ్ | 3:20 |
5. | "బెకరార్" (ఫిమేల్ వెర్షన్) | శాంతను ఘతక్ | శాంతను ఘతక్ | రొంకిని గుప్తా | 3:55 |
మొత్తం నిడివి: | 18:01 |
మూలాలు
[మార్చు]- ↑ Tanuj Garg [@tanuj_garg] (28 November 2020). "New beginnings. Wish us luck. A truly cool, sexy comedy-thriller we're hugely excited about" (Tweet) – via Twitter.
- ↑ "Looop Lapeta". British Board of Film Classification. Retrieved 4 February 2022.
- ↑ "Scam 1992 and The Family Man star Shreya Dhanwanthary to play a crucial role in Taapsee Pannu-Tahir Raj Bhasin's Looop Lapeta". Bollywood Hungama. 1 July 2021. Retrieved 1 July 2021.