Jump to content

సాహసం (2013 సినిమా)

వికీపీడియా నుండి
సాహసం
దర్శకత్వంచంద్రశేఖర్ ఏలేటి
నిర్మాతబివిఎస్ఎన్ ప్రసాద్
తారాగణంతొట్టెంపూడి గోపీచంద్
తాప్సీ
ఆలీ (నటుడు)
ఛాయాగ్రహణంశ్యామ్‌దత్. ఎస్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంశ్రీ
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
మార్చి 2013 (2013-03)
దేశంభారత్
భాషతెలుగు

సాహసం 2013 లో విడుదలైన తెలుగు చిత్రం. గోపీచంద్‌ హీరోగా చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. గోపీచంద్‌, తాప్సీ, శక్తికపూర్‌, ఆలీతో పాటు ప్రముఖ తారాగణం ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్‌ఎస్‌., ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎస్‌.రామకృష్ణ, సంగీతం: శ్రీ, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: కె.కె.రాధాకృష్ణ కుమార్‌, పాటలు: అనంత్‌శ్రీరాం, నిర్మాత: బి.వి. ఎస్‌. ఎన్‌.ప్రసాద్‌,కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంద్రశేఖర్‌ ఏలేటి.

ఈ చిత్ర కథకు స్ఫూర్తికలిగించిన అంశాలు ఇండియా-పాకిస్థాన్ విడిపోయిన సమయంలో ఇక్కడి వాళ్లు అక్కడికి వెళ్లారు. అక్కడి వాళ్లు కొంత మంది ఇక్కడికి వచ్చారు. ఈ క్రమంలో కొన్ని ఆస్తులను చాలా మంది వదులుకున్నారు. దీనిపై ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనం ఆధారంగా ఈ చిత్ర నిర్మాణం జరిగింది. చాలా రిస్క్ అయినా సరే లడక్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశారు.[1]

నటవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

డొల డోలా,(వెర్షన్ 1:) రచన: అనంత శ్రీరామ్, గానం. రంజిత్, షర్మిల

ఓ కనుపాప , రచన: అనంత శ్రీరామ్ , గానం.కారుణ్య

నేను నేనుగా , రచన: అనంత శ్రీరామ్ , గానం. రంజిత్, ప్రియ హిమేష్

సాహసం , రచన: అనంత శ్రీరామ్ , గానం.దేవన్ , ఏకాంబరం

డోలా డోలా ,(వెర్షన్2:) రచన: అనంత శ్రీరామ్, గానం.రంజిత్ , గీతా మాధురి.

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు - చంద్రశేఖర్ ఏలేటి
  • ఆర్ట్ - ఎస్. రామకృష్ణ
  • సినిమాటోగ్రఫీ - శ్యామ్‌దత్. ఎస్
  • సంగీతం - శ్రీ[2]
  • ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు
  • ఫైట్స్ - సెల్వ
  • అసోసీఏట్ రైటర్స్ - కె. కె. రాధాకృష్ణ కుమార్, ప్రశాంత్, సుమలత
  • మాటలు - కె. కె. రాధాకృష్ణ కుమార్,
  • పాటలు - అనంత శ్రీరామ్

పురస్కారాలు

[మార్చు]
  1. నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు: ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ (యతిరాజ్)[3][4][5][6]

సూచికలు

[మార్చు]
  1. [1][permanent dead link]
  2. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (13 September 2015). "సంగీత దర్శకుడి శ్రీ జయంతి". andhrajyothy.com. Archived from the original on 2 August 2020. Retrieved 2 August 2020.
  3. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
  4. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  5. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  6. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.

బయటి లంకెలు

[మార్చు]