దొబారా
స్వరూపం
దొబారా | |
---|---|
దర్శకత్వం | అనురాగ్ కశ్యప్ |
స్క్రీన్ ప్లే | నిహిట్ భవే |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సిల్వెస్టర్ ఫోన్సెకా |
కూర్పు | ఆర్తి బజాజ్ |
సంగీతం | షొర్ పోలీస్ |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీs | 23 జూన్ 2022( లండన్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్) 19 ఆగస్టు 2022 |
సినిమా నిడివి | 132 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹30కోట్లు[1] |
బాక్సాఫీసు | est. ₹6.77 కోట్లు[2] |
దొబారా 2022లో విడుదలైన హిందీ సినిమా. స్పానిష్‌లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘మిరాజ్’ సినిమాను[3] ‘కల్ట్ మూవీస్’, ‘అథీనా’ బ్యానర్‌లపై ఏక్తాకపూర్, శోభా కపూర్, సునీర్ ఖేత్రాపాల్, గౌరవ్ బోస్ నిర్మించిన ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించాడు. తాప్సీ పన్ను, పావైల్ గులాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 19న థియేటర్లలో విడుదలై[4], అక్టోబరు 15 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది.[5]
నటీనటులు
[మార్చు]- తాప్సీ పన్ను - అంతరా అవస్థి/అంతరా వశిష్ఠ్
- పావైల్ గులాటి - అనయ్ ఆనంద్
- నాజర్ - డాక్టర్ సేతుపతి
- రాహుల్ భట్ - వికాస్ అవస్థి
- సుకాంత్ గోయెల్ - అభిషేక్
- శాశ్వత ఛటర్జీ - రాజ ఘోష్
- విదుషి మెహతా - శిఖా వత్స్
- హిమాన్షి చౌదరి - షీలా
- నిధి సింగ్ - భావన అవస్తీ
- మధురిమా రాయ్ - సారా కుందర్
- ఆరియన్ సావంత్ - యువ అనయ్
- మైరా రాజ్‌పాల్ - అవంతి అవస్థి
- శౌర్య దుగ్గల్ - యువ అభిషేక్
- మేదినీ కెలమనే - రుజుతా ఘోష్
- ప్రీతి ష్రాఫ్- హాస్పిటల్ నర్స్‌గా
- రాహుల్ తివారీ - పోలీస్ ఇన్‌స్పెక్టర్
మూలాలు
[మార్చు]- ↑ "Dobaaraa (2022)- Box Office India". Box Office India. Retrieved 20 September 2022.
- ↑ "DO BAARAA BOX OFFICE". Bollywood Hungama. Retrieved 20 August 2022.
- ↑ "Anurag Kashyap's Taapsee Pannu Starrer Dobaraa Is A Remake Of The Spanish Time-Travel Drama, Mirage". 9 July 2021. Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.
- ↑ Eenadu (13 May 2022). "ఆగస్టులో 'దొబారా'". Archived from the original on 11 October 2022. Retrieved 11 October 2022.
- ↑ Hindustantimes Telugu (1 October 2022). "తాప్సీ 'దొబారా' ఓటీటీ విడుదల తేదీ కన్ఫార్మ్.. ఎప్పుడు? ఎక్కడంటే?". Archived from the original on 11 October 2022. Retrieved 11 October 2022.