డంకీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డంకీ
దర్శకత్వంరాజ్‌కుమార్ హిరానీ
రచన
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంసీకే మురళీధరన్
కూర్పురాజ్‌కుమార్ హిరానీ
సంగీతంప్రీతమ్
నిర్మాణ
సంస్థలు
  • రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్
  • రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్
  • జియో స్టూడియోస్
పంపిణీదార్లుపెన్ మరుధర్ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
2023 డిసెంబరు 21 (2023-12-21)
దేశంభారతదేశం
భాషలుహిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ
బడ్జెట్120 కోట్లు(మార్కెటింగ్ ఖర్చుతో సహా)[1]

డంకీ 2023లో విడుదలకానున్న హిందీ సినిమా. జియో స్టూడియోస్‌, రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్‌ హిరాణీ, గౌరీ ఖాన్‌, జ్యోతి దేశ్‌పాండే నిర్మించిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించాడు. షారుఖ్‌ఖాన్‌, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా  షారుఖ్‌ఖాన్‌ జన్మదినం సందర్భంగా నవంబర్ 2న టీజర్‌ను విడుదల చేసి సినిమాను డిసెంబర్ 21న పాన్ ఇండియా విడుదల చేయనున్నారు.

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: జియో స్టూడియోస్‌, రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్
  • నిర్మాత: రాజ్‌కుమార్ హిరానీ, గౌరీ ఖాన్‌, జ్యోతి దేశ్‌పాండే
  • కథ: రాజ్‌కుమార్ హిరానీ, అభిజత్ జోషి, కనికా ధిల్లాన్
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్‌కుమార్ హిరానీ
  • సంగీతం: ప్రీతమ్
  • సినిమాటోగ్రఫీ: సీకే మురళీధరన్

మూలాలు[మార్చు]

  1. "EXCLUSIVE: Dunki Budget REVEALED – Shah Rukh Khan and Rajkumar Hirani's film costs THIS much". PINKVILLA (in ఇంగ్లీష్). 2023-11-22. Retrieved 2023-11-22.
  2. Namaste Telangana (21 December 2023). "ఇదో గొప్ప అచీవ్‌మెంట్‌." Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=డంకీ&oldid=4069653" నుండి వెలికితీశారు