రాజ్‌కుమార్ హిరానీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజ్‌కుమార్ హిరానీ
జననం (1962-11-20) 1962 నవంబరు 20 (వయసు 61)[1]
ఇతర పేర్లురాజు
విద్యాసంస్థఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
వృత్తి
  • దర్శకుడు
  • నిర్మాత
  • స్క్రీన్ రైటర్
  • ఎడిటర్
  • పంపిణీదారు
క్రియాశీల సంవత్సరాలు1993–ప్రస్తుతం
జీవిత భాగస్వామిమంజీత్ హిరానీ
పిల్లలువీర్ హిరానీ [2]

రాజ్‌కుమార్ “రాజు” హిరానీ (జననం 20 నవంబర్ 1962) భారతదేశానికి చెందిన సినీ నిర్మాత, దర్శకుడు, సంపాదకుడు. ఆయన ఫిల్మ్ ఎడిటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి మున్నా భాయ్ ఎంబీబీఎస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై మున్నా భాయ్ ఎంబీబీఎస్, 3 ఇడియట్స్, పీకే సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులు, 11 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నాడు.

సినీ జీవితం

[మార్చు]
సంవత్సరం పేరు దర్శకుడు స్క్రీన్ ప్లే కథ ఎడిటర్ నిర్మాత గమనికలు
2003 మున్నా భాయ్ ఎం.బీ.బీ.ఎస్ అవును అవును అవును అవును కాదు ప్రతిపాదన: ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
2006 లగే రహో మున్నా భాయ్ అవును అవును అవును అవును కాదు డైలాగ్ రైటర్ కూడా

నామినేట్ చేయబడింది: ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు

2009 3 ఇడియట్స్ అవును అవును అవును అవును కాదు విజేత: ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
2012
ఫెరారీ కి సవారీ కాదు కాదు కాదు అవును క్రియేటివ్ డైలాగ్ రైటర్ కూడా
2014 పీకే అవును అవును అవును అవును అవును నామినేట్ చేయబడింది: ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్

నామినేషన్: ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్

2016 ఇరుధి సూత్రం కాదు కాదు కాదు కాదు అవును ద్విభాషా చిత్రం, హిందీ వెర్షన్ నిర్మాత
2018 సంజు అవును అవును అవును అవును అవును నామినేట్ చేయబడింది: ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్

నామినేషన్: ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్

2023 డంకీ అవును అవును అవును అవును అవును 21 (ఓవర్సీస్) & 22 (భారతదేశం) డిసెంబర్ 2023
2024 మేడ్ ఇన్ ఇండియా కాదు కాదు అవును కాదు కాదు దాదాసాహెబ్ ఫాల్కే & ఇండియన్ సినిమా బయోపిక్.

SS రాజమౌళి మొదటి సినిమా (నిర్మాతగా).

మూలాలు

[మార్చు]
  1. "Rajkumar Hirani makes entertainment profound: Boman Irani". The Indian Express. IANS. 21 November 2015. Retrieved 16 September 2016.
  2. Vyavahare, Renuka. "Rajkumar Hirani's 15-year-old son is a cinematographer - Times of India". The Times of India.