3 ఇడియట్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
3 ఇడియట్స్
దర్శకత్వంరాజ్‌కుమార్ హిరానీ
స్క్రీన్ ప్లే
దీనిపై ఆధారితంచేతన్ భగత్ రాసిన ఫైవ్ పాయింట్ సమ్ వన్
నిర్మాతవిధు వినోద్ చోప్రా
తారాగణం
ఛాయాగ్రహణంసీ.కే. మురళీధరన్
కూర్పురాజ్‌కుమార్ హిరానీ
సంగీతంబ్యాక్‌గ్రౌండ్:
సంజయ్ వాండ్రేకర్
అతుల్ రాణింగా
శంతను మొయిత్రా
పాటలు:
శంతను మొయిత్రా
నిర్మాణ
సంస్థ
వినోద్ చోప్రా ఫిలిమ్స్
పంపిణీదార్లురిలయన్స్ బిగ్ పిక్చర్స్
విడుదల తేదీ
2009 డిసెంబరు 25 (2009-12-25)(India)
సినిమా నిడివి
171 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్55 కోట్ల[2]
బాక్సాఫీసు400.61 కోట్లు[3]

3 ఇడియట్స్ 2009లో విడుదలైన హిందీ సినిమా. వినోద్ చోప్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విధు వినోద్ చోప్రా నిర్మించిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించాడు.[4][5] అమీర్ ఖాన్, ఆర్.మాధవన్, శర్మన్ జోషి, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2009 డిసెంబర్ 25న విడుదలై 3 జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది.[6][7][8]

నటీనటులు[మార్చు]

అతిధి పాత్రలో[మార్చు]

  • జావేద్ జాఫ్రీ
  • అరుణ్ బాలి
  • అలీ ఫజల్
  • అతుల్ తివారీ
  • మాధవ్ వాజ్
  • మేఘనా భల్లా
  • హర్విందర్ సింగ్
  • సంజయ్ సూద్
  • సుప్రియా శుక్లా
  • దినేష్ శర్మ

మూలాలు[మార్చు]

  1. "3 IDIOTS (12A)". British Board of Film Classification. 17 December 2009. Retrieved 5 October 2012.
  2. "Business of Rs 100-cr films: Who gets what and why". The Economic Times. 26 August 2012. Retrieved 22 February 2015.
  3. "3 Idiots Box Office Collection". Bollywood Hungama. 25 December 2009. Retrieved 30 July 2022.
  4. "Chetan Bhagat Accuses Vidhu Vinod Chopra of 'Driving Him Close to Suicide' After 3 Idiots, Calls Out 'Elite Critics'". India.com. 21 July 2020.
  5. "Vidhu Vinod Chopra "Drove Me Close To Suicide," Claims Writer Chetan Bhagat". NDTV. 21 July 2020.
  6. "3 Idiots (Film)". South China Morning Post. 9 September 2011.
  7. Vasi, Nazia (15 October 2011). "Why Chinese identify with Aamir Khan's 3 Idiots, Rancho & All Izz Well". The Economic Times. Retrieved 29 March 2012.
  8. Chaerim Oh (4 December 2011). "Embrace Your Nerdiness with 3 Idiots". KAIST Herald. Archived from the original on 24 April 2012. Retrieved 29 March 2012.