లగే రహో మున్నా భాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లగే రహో మున్నా భాయ్
దర్శకత్వంరాజ్‌కుమార్ హిరానీ
స్క్రీన్ ప్లే
కథరాజ్‌కుమార్ హిరానీ
నిర్మాతవిధు వినోద్ చోప్రా
తారాగణం
ఛాయాగ్రహణంసీకే మురళీధరన్
కూర్పురాజ్‌కుమార్ హిరానీ
సంగీతంపాటలు:
శంతను మొయిత్రా
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్:
సంజయ్ వాండ్రేకర్
శంతను మొయిత్రా
నిర్మాణ
సంస్థ
వినోద్ చోప్రా ఫిల్మ్స్
విడుదల తేదీ
2006 సెప్టెంబరు 1 (2006-09-01)
సినిమా నిడివి
145 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్190 మిలియన్[2]
బాక్సాఫీసు1.262 బిలియన్[3]

లగే రహో మున్నా భాయ్ 2006లో విడుదలైన హిందీ సినిమా. వినోద్ చోప్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విధు వినోద్ చోప్రా నిర్మించిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించాడు. సంజయ్ దత్, అర్షద్ వార్సీ, దిలీప్ ప్రభావల్కర్, విద్యా బాలన్, జిమ్మీ షీర్గిల్, దియా మీర్జా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2006 సెప్టెంబర్ 1న విడుదలై జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది.

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

Track list
సం.పాటగాయకులుపాట నిడివి
1."లగే రహో మున్నా భాయ్"వినోద్ రాథోడ్4:25
2."సంఝో హో హి గయా"సంజయ్ దత్, అర్షద్ వార్సి, వినోద్ రాథోడ్3:31
3."అనే చార్ ఆనే"కారుణ్య4:30
4."పాల్ పాల్... హర్ పాల్"సోను నిగమ్, శ్రేయ ఘోషాల్4:32
5."బందే మే తా దమ్... వందేమాతరం"సోను నిగమ్, శ్రేయ ఘోషాల్, ప్రణబ్ కుమార్ బిస్వాస్4:02
6."బందే మే థా దమ్"" (ఇంస్ట్రుమెంటల్)అశ్విన్ శ్రీనివాసన్3:15
7."ఆనే చార్ ఆనే" (రీమిక్స్)కారుణ్య3:55
8."లగే రహో మున్నాభాయ్" (రీమిక్స్)షాన్4:18
Total length:32:28

మూలాలు[మార్చు]

  1. "Lage Raho Munna Bhai". British Board of Film Classification. Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.
  2. "Lage Raho Munnabhai". The Numbers. Nash Information Services, LLC. Archived from the original on 30 June 2007. Retrieved 3 May 2007.
  3. "Lage Raho Munnabhai". Bollywood Hungama. September 2006.
    "Top Lifetime Grossers Worldwide (IND Rs)". Box Office India. Archived from the original on 2 November 2013. Retrieved 11 May 2012.