సంజయ్ దత్
సంజయ్ దత్ | |
---|---|
జననం | Sanjay Balraj Dutt 1959 జూలై 29 |
ఇతర పేర్లు | Sanju Baba, Sanju, Baba, Deadly Dutt, Munna Bhai |
వృత్తి | Film actor, film producer, Comedian, Politician, Television presenter, |
క్రియాశీల సంవత్సరాలు | 1972, 1981–2013 (Semi Retired) |
జీవిత భాగస్వామి | Richa Sharma(1987–1996) (deceased) Rhea Pillai(1998–2005) (divorced)[1] Manyata Dutt (2008–present) |
పిల్లలు | Trishala,Shahraan,Iqra |
తల్లిదండ్రులు | Sunil Dutt Nargis Dutt |
సంజయ్ దత్ ప్రముఖ హిందీ సినిమా నటుడు. ఇతని తల్లిదండ్రులు సునీల్ దత్, నర్గిస్ దత్లు ఇద్దరు కూడా సుప్రసిద్ద నటులే. సోదరి ప్రియా దత్ పార్లమెంటు సభ్యురాలు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ప్రముఖ బాలీవుడ్ నటులు సునీల్ దత్, నర్గీస్ ల సంతానం సంజయ్. ఆయన తల్లి 1981లో, తన మొదటి సినిమా విడుదల సమయంలో చనిపోయారు. సంజయ్ డ్రగ్స్ కు అలవాటు పడటం వల్లనే ఆయన తల్లి చనిపోయారని అంటారు.[2] తన తండ్రి నటించిన రేష్మా ఔర్ షేరా చిత్రంలో గవాలీ గాయకుని పాత్రలో బాల నటునిగా నటించారు.[3]
1987లో నటి రిచా శర్మను వివాహ చేసుకున్నారు సంజయ్.[4] 1996లో రిచా బ్రెయిన్ ట్యూమర్ తో మరణించారు. వీరికి ఒక కూతురు త్రిషాలా ఉన్నారు. రిచా మరణం తరువాత సంజయ్ కు ఆయన కూతురు కస్టడీ దొరకలేదు. దాంతో ఆమె తన అమ్మమ్మ, తాతయ్యలతో అమెరికాలో ఉంటున్నారు.[5] 1998లో మోడల్ రియా పిళ్ళైను రెండో వివాహం చేసుకున్నారు సంజయ్.[6] 2005లో వారు విడాకులు తీసుకున్నారు. రెండేళ్ళ డేటింగ్ తరువాత 2008లో మాన్యతా దత్ ను గోవాలో మూడో పెళ్ళి చేసుకున్నారు ఆయన.[7][8] 21 అక్టోబరు 2010న వారికి కవల పిల్లలు పుట్టారు. అబ్బాయి షహ్రాన్, అమ్మాయి ఇక్రా[9]
వివాదాలు
[మార్చు]1993 బొంబాయి బాంబు పేలుళ్ళ ఘటనలో న్యాయస్థానం ఇతనికి 5 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది.
గాయకునిగా
[మార్చు]బాల నటుడిగా ఉన్నప్పుడు 1972 లో తన తండ్రి ప్రారంభించిన చిత్రం "రేష్మ ఔర్ షెరా"లో ఒక కవ్వాలి గాయకునిగా చిన్నపాత్రలో కనిపిస్తాడు.
సినిమాలు
[మార్చు]నటునిగా
[మార్చు]సంవత్సరం | చిత్రం | పాత్ర | దర్శకుడు | నోట్స్ |
---|---|---|---|---|
1971 | రేష్మ ఔర్ షెరా | కవ్వాలీ గాయకుడు (బాల నటుడు) | సునిల్ దత్ | [10] |
1981 | రాకీ | రాకేష్/రాకీ | మొదటి సినిమా[4][11] | |
1982 | విధాతా | కునాల్ సింగ్ | ||
1982 | జానీ ఐ లవ్ యూ | రాజు ఎస్. సింగ్/జానీ | ||
1983 | మై ఆవారా హూ | సంజీవ్ "సంజు" కుమార్ | అషిమ్ సమంత | [12] |
1983 | బేకార్ | శ్యామ్ | ||
1984 | మేరా ఫైస్లా | రాజ్ సక్సేనా | ||
1984 | జమీన్ ఆస్మాన్ | భరత్ రంగాచార్య | [13] | |
1985 | జాన్ కీ బాజీ | అజయ్ కశ్యప్ | [14] | |
1985 | దో దిల్ కీ దస్తాన్ | విజయ్ కుమార్ సక్సేనా | ఎ.వి.త్రిలోక్ చందర్ | [15] |
1986 | మేరా హక్ | ప్రిన్స్ అమర్ సింగ్ | ||
1986 | జీవా | జీవా/జీవన్ కుమార్ | ||
1986 | నామ్ | విక్కీ కపూర్ | ||
1987 | నామ్ ఓ నిషాన్ | ఇన్ స్పెక్టర్ సూరజ్ ఎస్. సింగ్ | ||
1987 | ఇనామ్ దస్ హజార్ | కమల్ మల్హోత్రా | ||
1987 | ఇమాందార్ | రాజేష్ "రాజు" | ||
1988 | జీతా హై షాన్ సే | గోవిందా | ||
1988 | మొహొబ్బత్ కే దుష్మన్ | హషిమ్ | ||
1988 | ఖత్రూం కే ఖిలాడీ | రాజేష్ | ||
1988 | కబ్జా | రవి వర్మ | ||
1988 | మర్దూన్ వాలీ బాత్ | టింకూ | ||
1989 | తాకత్వర్ | ఇన్ స్పెక్టర్ అమర్ శర్మ | ||
1989 | కానూన్ అప్నా అప్నా | రవి | ||
1989 | హమ్ భీ ఇన్సాన్ హై | భోలా | ||
1989 | హత్యర్ | అవినాష్ | ||
1989 | దో ఖైదీ | మనూ | ||
1989 | ఇలాకా | ఇన్ స్పెక్టర్ సూరజ్ వర్మ | ||
1990 | జహరేలాయ్ | రాకేష్ "రాకా" రాయ్ | ||
1990 | తీజా | తీజా/సంజయ్ | ||
1990 | ఖతర్నాక్ | సూరజ్ "సన్నీ" | ||
1990 | జీనే దో | కరమ్ వీర్ | ||
1990 | క్రోధ్ | విజయ్ "మున్నా" "విజ్జు" వి.శుక్లా | ||
1990 | థానేదార్ | బ్రిజేష్ చందర్ (బ్రిజు) | ||
1991 | సడక్ | రవి | ||
1991 | ఖుర్బానీ రంగ్ లాయేగీ | రాజ్ కిషన్ | ||
1991 | ఖూన్ కా కర్జ్' | అర్జున్ | ||
1991 | ఫతే | కరణ్ | ||
1991 | యోధా | సూరజ్ | ||
1991 | దో మత్వాలే | అజయ్ "జేమ్స్ బాండ్ 009" | ||
1991 | సాజన్ | అమన్ వర్మ/సాగర్ | ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ | |
1992 | జీనా మర్నా తేరే సంగ్ | రాజా | ||
1992 | అధర్మ్ | విక్కీ వర్మ | ||
1992 | సహేబ్జాదే | రాజా | ||
1992 | సర్ఫిరా | సురేష్ సిన్హా | ||
1992 | యల్గార్ | విశాల్ సింఘల్ | ||
1993 | సహిబాన్ | కున్వర్ విజయ్ పాల్ సింగ్ | ||
1993 | ఖల్ నాయక్ | బలరాం ప్రసాద్ "బల్లు" | ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ | |
1993 | క్షత్రియా | విక్రమ్ సింగ్ | ||
1993 | గుమ్రహ్ | జగన్ నాథ్ (జగ్గు) | ||
1994 | జమానే సే క్యా డర్నా | విక్రం "విక్కీ" వి.సింగ్ | ||
1994 | ఇన్సాఫ్ అప్నే లాహో సే | రాజు | ||
1994 | ఆటిష్ | బాబా | ||
1994 | అమాంత్ | విజయ్ | ||
1995 | జై విక్రాంతా | విక్రాంతా ఎ.సింగ్ | ||
1995 | ఆందోళన్ | ఆదర్ష్ ప్రదాన్ | ||
1996 | నమక్ | గోపాల్ | ||
1996 | విజేత | అడ్వొకేట్ అశోక్ | ||
1997 | సనమ్ | నరేంద్ర ఆనంద్ | ||
1997 | మహాంతా | సంజయ్ "సంజు" మల్హోత్రా | ||
1997 | దస్ | కెప్టెన్ రాజా సేథీ | సినిమా పూర్తవ్వలేదు | |
1997 | దౌడ్ | లో | ||
1998 | దుష్మన్ | మేజర్ సూరజ్ సింగ్ రాథోడ్ | ||
1999 | దాగ్ | కెప్టెన్ కరణ్ సింగ్ | ||
1999 | కర్టూస్ | రాజా/జీత్ బల్ రాజ్ | ||
1999 | సఫారీ | కిషన్ "కెప్టెన్" జతిన్ ఖన్నా | ||
1999 | హసీనా మాన్ జాయేగీ | సోనూ | ||
1999 | వాస్తవ్ | రఘు | ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం గెలుచుకున్నారు | |
1999 | ఖూబ్ సూరత్ | సంజు (సంజయ్ శాస్త్రి) | ||
2000 | ఖౌఫ్ | ఆంతోనీ/విక్కీ/బాబు | ||
2000 | భాగీ | రాజా | ||
2000 | చల్ మేరే భాయ్ | విక్కీ ఒబెరాయ్ | డేవిడ్ ధావన్ | [16] |
2000 | జంగ్ | బల్లీ | ||
2000 | మిషన్ కాశ్మీర్ | ఎస్.ఎస్.పి ఇన్యాంత్ ఖాన్ | విధు వినోద్ చోప్రా | ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్[17] |
2000 | కురుక్షేత్ర | ఎ.సి.పి పృధ్వీరాజ్ సింగ్ | మహేష్ మంజ్రేకర్ | [18] |
2001 | జోడి నెం.1 | జై | ||
2002 | పితాహ్ | రుద్ర | ||
2002 | హమ్ కిసీ సే కమ్ నహీ | మున్నా భాయ్ | ||
2002 | మైనే దిల్ తుఝ్కో దియా | భాయీజాన్ | ||
2002 | హత్యార్ | రోహిత్ రఘునాథ్ శివల్కర్ | ||
2002 | అనర్ధ్ | ఇక్బాల్ డేంజర్ | ||
2002 | కాంటే | జయ్ "అజ్జు" రెహాన్ | సంజయ్ గుప్త | ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారానికి నామినేషన్ [19] |
2003 | ఏక్ ఔర్ ఏక్ గ్యారా | సితారా | ||
2003 | లాక్ కార్గిల్ | జోషి | ||
2003 | మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్ | మురళి ప్రసాద్ శర్మ (మున్నాభాయ్) | ఫిలింఫేర్ ఉత్తమ హాస్యనటుడు పురస్కారం గెలుచుకున్నారు | |
2004 | ప్లాన్ | ముస్సాభాయ్ | ||
2004 | రుద్రాక్ష్ | వరుణ్ | ||
2004 | రక్త్ | రాహుల్ | ||
2004 | దీవార్ | ఖాన్ | ||
2004 | ముసఫిర్ | బిల్లా | ||
2005 | పరిణీత | గిరీష్ శర్మ | ఉత్తమ సహాయ నటుడు పురస్కారానికి నామినేషన్ | |
2005 | దస్ | సిద్ధాంత్ ధీర్ | ||
2005 | షాదీ నెం.1 | లఖ్విందర్ "లక్కీ" సింగ్ | ||
2005 | శబ్ద్ | షౌకత్ వశిష్ట్ | ||
2006 | జిందా | బాలాజిత్ "బాలా" రాయ్ | ||
2006 | తధాస్తూ | రవి రాజ్ పుత్ | ||
2006 | సర్హద్ పార్ | రంజిత్ సింగ్ | ||
2006 | ఆంతోనీ కౌన్ హై | మాస్టర్ మదన్ | ||
2006 | లగే రహో మున్నా భాయ్ | మురళి ప్రసాద్ శర్మ (మున్నా భాయ్) | ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ | |
2007 | షూట్ ఔట్ ఏట్ లోఖండ్ వాలా | ఎసిపి షంషేర్ ఖాన్ | ||
2007 | ఢమాల్ | ఇన్ స్పెక్టర్ కబీర్ నాయక్ | ||
2008 | మెహబూబా | శ్రవణ్ "ఎస్.డి" ధరివాల్ | ||
2008 | కిడ్నాప్ | విక్రాంత్ రైనా | ||
2009 | లక్ | కరిమ్ మౌస్సా | ||
2009 | అలాడిన్ | ది రింగ్ మాస్టర్ (అతిధి పాత్ర) | ||
2009 | బ్లూ | సాగర్ సేట్జీ సింగ్ | ||
2009 | ఆల్ ది బెస్ట్:ఫన్ బిగిన్స్ | ధరమ్ కపూర్ | ||
2010 | లమ్హా | విక్రం సభర్వాల్ | ||
2010 | నాక్ ఔట్ | వీర్ విజయ్ సింగ్ | మణి శంకర్ | [20] |
2010 | నో ప్రాబ్లమ్ | యష్ అంబానీ | ||
2011 | డబుల్ ఢమాల్ | కబీర్ నాయక్ | ఇంద్ర కుమార్ | [21] |
2011 | చతుర్ సింగ్ టూ స్టార్ | చతుర్ సింగ్ | అజయ్ చండోక్ | [22] |
2011 | రాస్కెల్స్ | చేతన్ చౌహాన్ | డేవిడ్ ధావన్ | [23] |
2012 | అగ్నిపథ్ | కంచ చీనా | కరణ్ మల్హోత్రా | [24] |
2012 | డిపార్ట్ మెంట్ | మహదేవ్ భోన్స్లే | రాం గోపాల్ వర్మ | [25] |
2012 | సన్ ఆఫ్ సర్దార్ | బిల్లు | అశ్విన్ ధిర్ | [26] |
2013 | జిల్లా ఘజియాబాద్ | ఎస్పీ ప్రీతం సింగ్ | ఆనంద్ కుమార్ | [27] |
2013 | పోలిస్ గిరీ | డిసిపి రుద్ర ఆదిత్య దేవ రాజ్ (బాబా) | కె.ఎస్.శివకుమార్ | [28] |
2013 | జంజీర్ | షేర్ ఖాన్ | అపూర్వ లఖియా | [29] |
2014 | ఉంగ్లీ | ఎసిపి కాలే | రంసిల్ డి 'సిల్వా | |
2014 | పికె | భాయ్ రోన్ సింగ్ | రాజ్ కుమార్ హిరానీ | |
2017 | విధు వినోద్ చోప్రా తరువాతి సినిమా | విధు వినోద్ చోప్రా | నిర్మాణంలో ఉంది[30] | |
2017 | రోహిత్ జగ్రాజ్ చౌహాన్ తరువాతి సినిమా | రోహిత్ జగ్రాజ్ చౌహాన్ | నిర్మాణంలో ఉంది[31] | |
2017 | టోటల్ ఢమాల్ | ఇంద్ర కుమార్ | నిర్మాణంలో ఉంది[32] | |
2017 | ఖల్ నాయక్ రిటర్న్స్ | బల్లు బలరామ్ | ఇంకా ప్రకటించలేదు | నిర్మాణంలో ఉంది[33][34] |
2017 | సిద్దార్ధ్ ఆనంద్ తరువాతి సినిమా | సిద్దార్ధ్ ఆనంద్ | నిర్మాణంలో ఉంది[35] |
నిర్మాతగా..
[మార్చు]- షార్ట్ కట్: ది కాన్ ఈస్ ఆన్... (2010)
- రాస్కెల్స్ (2011)
టివి
[మార్చు]- బిగ్ బాస్ 5
అతిధి పాత్రలు చేసిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | చిత్రం | పాత్ర | |
---|---|---|---|
1993 | మేరీ ఆన్ | స్వంత పాత్ర | |
1994 | ప్యార్ కా రోగ్ | స్వంత పాత్ర | |
1998 | చంద్రలేఖ (తెలుగు సినిమా) | అతిధిపాత్ర | |
1998 | అచానక్ | స్వంత పాత్ర | |
2000 | రాజు చాచా | గఫూర్ | |
2000 | నిదాన్ | స్వంత పాత్ర | |
2002 | యే హై జాల్వా | షేరా | |
2004 | ముసఫిర్ | బిల్లా | |
2005 | టాంగో చార్లీ | విక్రమ్ రాథోడ్ | |
2005 | విరుద్ధ్..ఫ్యామిలీ కమ్స్ ఫర్స్ట్ | అలీ అస్గర్ | |
2005 | ఏక్ అజ్నబీ | అతిథి పాత్ర | |
2005 | వాహ్! లైఫ్ హోతో ఐసీ! | యమరాజ్ ఎం.ఎ | |
2006 | ట్యాక్సీ నెం. 9211 | వ్యాఖ్యాత | |
2006 | ఆంతోనీ కౌన్ హై | మాస్టర్ మదన్ | |
2007 | ఏకలవ్య:ది రాయల్ గార్డ్ | డిఎస్పీ పన్నాలాల్ చోహర్ | |
2007 | ఓం శాంతి ఓం | స్వంత పాత్ర | |
2007 | దస్ కహనియన్ | బాబా హైదరాబాదీ | |
2008 | వుడ్ స్టాక్ విల్లా | గౌరవ్ | |
2008 | సూపర్ స్టార్ | స్వంత పాత్ర | |
2008 | ఎమీ | సత్తర్ భాయ్ | |
2009 | షార్ట్ కట్ | ఐటం సాంగ్ | |
2009 | కల్ కిస్నే దేఖా | ప్లేబ్యాక్ సింగర్ (అతిధి పాత్ర) | |
2010 | తూన్పుర్ కా సూపర్ హీరో | వ్యాఖ్యాత | |
2010 | తీస్ మార్ ఖాన్ | వ్యాఖ్యాత | |
2011 | రెడీ | డైవర్స్ లాయర్ | |
2011 | రా.వన్ | ఖల్ నాయక్ | |
2011 | దేసీ బాయ్స్ | దేసీ బాయ్స్ & ఎన్బీఎస్పీ:ఓనర్ | |
2013 | హం హై రహీ కార్ కే | పోలీస్ ఇన్ స్పెక్టర్ కరాటే |
upcoming films:- Main Antagonist role from Daksha Andaran
అవార్డులు నామినేషన్లు
[మార్చు]ఫిలింఫేర్ అవార్డులు
[మార్చు]- 1992: సాజన్-ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం-నామినేషన్
- 1994: ఖల్ నాయక్-ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం-నామినేషన్
- 2000: వాస్తవ్:ది రియాలిటీ-ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం-గెలిచారు
- 2001: మిషన్ కాశ్మీర్-ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం-నామినేషన్
- 2003: కాంటే-ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం-నామినేషన్
- 2004: మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్-ఫిలింఫేర్ ఉత్తమ హాస్య నటుడు పురస్కారం-గెలిచారు
- 2006: పరిణీత-ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం-నామినేషన్
- 2007: లగే రహో మున్నాభాయ్-ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం-నామినేషన్
స్టార్ స్క్రీన్ అవార్డులు
[మార్చు]- 2000: వాస్తవ్:ది రియాలిటీ-స్టార్ స్క్రీన్ ఉత్తమ నటుడు పురస్కారం-గెలిచారు
- 2001: కురుక్షేత్ర-స్టార్ స్క్రీన్ ఉత్తమ నటుడు పురస్కారం-నామినేషన్
- 2001: మిషన్ కాశ్మీర్-స్టార్ స్క్రీన్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం-గెలిచారు
- 2004: మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్-స్క్రీన్ ఉత్తమ నటుడు పురస్కారం-నామినేషన్
- 2005: ముసఫిర్-స్క్రీన్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం-నామినేషన్
అంతర్జాతీయ భారత ఫిలిం అకాడమీ అవార్డులు
[మార్చు]- 2000: వాస్తవ్:ది రియాలిటీ-ఐఫా ఉత్తమ నటుడు పురస్కారం-గెలిచారు
- 2001: మిషన్ కాశ్మీర్-ఐఫా ఉత్తమ నటుడు పురస్కారం-నామినేషన్
- 2007: లగే రహో మున్నాభాయ్-ఐఫా ఉత్తమ నటుడు పురస్కారం-నామినేషన్[1] Archived 2008-06-21 at the Wayback Machine
- 2010: ఆల్ ది బెస్ట్:ఫన్ బిగిన్స్-ఐఫా ఉత్తమ హాస్య నటుడు పురస్కారం-గెలిచారు [2]
గ్లోబల్ భారత ఫిలిం అవార్డులు
[మార్చు]- 2006: లగే రహో మున్నాభాయ్-గ్లోబల్ భారత ఫిలిం ఉత్తమ నటుడు పురస్కారం-విమర్శకుల ఎంపిక[36]
స్టార్ డస్ట్ అవార్డులు
[మార్చు]- 2004: మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్-స్టార్ డస్ట్ స్టార్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం-మేల్-గెలిచారు
- 2007: లగే రహో మున్నాభాయ్-స్టార్ డస్ట్ స్టార్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం-మేల్-గెలిచారు[37]
- 2013: అగ్నిపథ్-స్టార్ డస్ట్ బెస్ట్ యాక్టర్ ఇన్ నెగెటివ్ రోల్ పురస్కారం-మేల్-గెలిచారు[38]
జీ సినీ అవార్డులు
[మార్చు]- 2001: మిషన్ కాశ్మీర్-జీ ప్రీమియర్ చాయిస్-మేల్-గెలిచారు
- 2007: లగే రహో మున్నాభాయ్-జీ సినీ అవార్డులు-ఉత్తమ నటుడు (మేల్) విమర్శకుల ఎంపిక్-గెలిచారు[39]
బాలీవుడ్ మూవీ అవార్డులు
[మార్చు]- 2003: కంటే-బాలీవుడ్ మూవీ అవార్డులు-విమర్శకుల ఎంపిక మేల్-గెలిచారు
- 2004: మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్-బాలీవుడ్ మూవీ అవార్డులు-మోస్ట్ సెన్సేషనల్ నటుడు-గెలిచారు
బెంగాల్ ఫిలిం జర్నలిస్టుల అసోసియేషన్ అవార్డులు
[మార్చు]- 2004: మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్-బెంగాల్ ఫిలిం జర్నలిస్టుల అసోసియేషన్-ఉత్తమ నటుడు పురస్కారం-గెలిచారు [40]
మిగిలిన పురస్కారాలు
[మార్చు]- 2004: సెలబ్రిటీ స్టైల్ మేల్ ఎట్ ది బాలీవుడ్ ఫ్యాషన్ అవార్డులు-గెలిచారు
మూలాలు
[మార్చు]- ↑ "Marital woes". Archived from the original on 2012-02-25. Retrieved 2013-10-17.
- ↑ "Sanjay Dutt used to Drugs". bollywoodmantra.com. Archived from the original on 2013-09-27. Retrieved 2013-08-22.
- ↑ PTI (2 September 2013). "Sanjay Dutt to do a qawwali after 41 years in Zanjeer". The Indian Express. Retrieved 2016-05-17.
- ↑ ఇక్కడికి దుముకు: 4.0 4.1 "I have become a family man: Sanjay Dutt". The Express Tribune. Retrieved 2010-10-21.
- ↑ "Sanjay Dutt's tearful reunion with daughter in the Bahamas". Rediff. Retrieved 2010-10-21.
- ↑ "Life and loves of Sanjay Dutt he is a really fantastic". NDTV. Archived from the original on 2011-07-14. Retrieved 2010-10-21.
- ↑ "Unknown starlet Dilnawaz's journey to Mrs Manyata Dutt". Ibnlive.in. Archived from the original on 2011-08-08. Retrieved 2010-10-21.
- ↑ "Sanjay Dutt marries Manyata". Reuters. 11 February 2008. Archived from the original on 2009-04-18. Retrieved 2010-10-21.
- ↑ "Manyata Dutt delivers twins". Times of India. 21 October 2010. Archived from the original on 2013-12-12. Retrieved 2010-10-21.
- ↑ "(1971)". Retrieved 8 July 2014.
- ↑ http://www.imdb.com/title/tt0215132
- ↑ "(1983)". Retrieved 8 July 2014.
- ↑ "(1984)". Retrieved 8 July 2014.
- ↑ "(1985)". Retrieved 8 July 2014.
- ↑ "(1985)". Retrieved 8 July 2014.
- ↑ "00".
- ↑ "00".
- ↑ "00".
- ↑ "02".
- ↑ "10".
- ↑ "11".
- ↑ "11".
- ↑ "11".
- ↑ "12".
- ↑ "(2012)".
- ↑ "(2012)".
- ↑ "(2013)". Retrieved 8 July 2014.
- ↑ "(2013)". Retrieved 8 July 2014.
- ↑ "(2013)". Retrieved 8 July 2014.
- ↑ http://www.bollywoodhungama.com/news/17986312/Sanjay-Dutt-in-an-emotional-father-daughter-film-by-Vinod-Chopra
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-07-12. Retrieved 2016-07-31.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-06. Retrieved 2016-07-31.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-12. Retrieved 2016-07-31.
- ↑ http://www.hindustantimes.com/bollywood/sanjay-dutt-to-reprise-ballu-balram-in-khalnayak-returns/story-u6D2SAF0Z4sPikWXyx1d1O.html
- ↑ http://www.bollywoodhungama.com/news/17448680/Sanjay-Dutt-starring-in-Siddharth-Anands-next-film
- ↑ "2006 Global Indian Film Awards". mygifa.com. Archived from the original on 2007-09-27. Retrieved 2006-12-10.
- ↑ "Max Stardust Awards Winners". Archived from the original on 2008-06-09. Retrieved 2016-07-31.
- ↑ "NDTV Movies". ndtv.com. Archived from the original on 2013-01-30. Retrieved 2015-08-21.
- ↑ "Winners of the Zee Cine Awards 2007". Archived from the original on 2009-05-24. Retrieved 2016-07-31.
- ↑ "67th Annual BFJA Awards". Archived from the original on 2015-05-22. Retrieved 2016-07-31.
బయటి లంకెలు
[మార్చు]Library resources |
---|
About సంజయ్ దత్ |
- Commons category link from Wikidata
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- 1959 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- హిందీ సినిమా నటులు
- భారతీయ పురుష గాయకులు