గేమ్ ఓవర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గేమ్ ఓవర్
దర్శకత్వంఅశ్విన్‌ శరవణన్‌
రచనఅశ్విన్‌ శరవణన్‌
కావ్య రాంకుమార్
వెంకట్ కచర్ల
(తెలుగు డైలాగ్స్)
కథఅశ్విన్‌ శరవణన్‌
కావ్య రాంకుమార్
నిర్మాతఎస్. శశికాంత్‌
చక్రవర్తి రామచంద్ర
తారాగణంతాప్సీ
వినోదిని వైద్యనాథన్
అనీష్ కురువిల్లా
సంజన నటరాజన్
ఛాయాగ్రహణంఎ. వసంత్
కూర్పురిచర్డ్ కెవిన్
సంగీతంరాన్ ఏతాన్ యోహన్
నిర్మాణ
సంస్థలు
వైనాట్ స్టూడియోస్
రిలయన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
2019 జూన్ 14 (2019-06-14)
సినిమా నిడివి
97 నిమిషాలు
దేశం భారతదేశం
భాషలు
  • తమిళ్
  • తెలుగు
బడ్జెట్7.5 కోట్లు
బాక్సాఫీసు15.91 కోట్లు

గేమ్ ఓవర్ 2019లో తెలుగులో విడుదలైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా. వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై ఎస్. శశికాంత్‌, చక్రవర్తి, రామచంద్ర నిర్మించిన ఈ సినిమాకు అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వం వహించాడు. తాప్సీ, వినోదిని వైద్యనాథన్, అనీష్ కురువిల్లా, సంజన నటరాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2019 జూన్ 14న విడుదలైంది.[1]

కథ[మార్చు]

స్వప్న (తాప్సి) తల్లిదండ్రులకు దూరంగా కోకాపేట శివారులోని గేటెడ్ కమ్యూనిటీలో ఒంటరిగా వీడియో గేమింగ్ డెవలపర్‌గా పనిచేస్తుంది. ఆమెకు పనిమనిషి కాలమ్మ (వినోదిని వైద్యనాథన్) తోడుగా ఉంటుంది. స్వప్న జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలతో ఆమెను మానసికంగా కొన్ని సమస్యలతో బాధపడుతున్న విచిత్రమైన కలలతో అనుక్షణం భయపడుతుంటుంది. స్వప్నకి ఉన్న సమస్యలు ఏమిటి? వాటి నుంచి ఎలా బయటపడింది? అనేదే మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • నిర్మాతలు: ఎస్. శశికాంత్‌, చక్రవర్తి, రామచంద్ర
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశ్విన్‌ శరవణన్‌
  • సంగీతం: రాన్ ఏతాన్ యోహన్
  • సినిమాటోగ్రఫీ: ఎ. వసంత్

మూలాలు[మార్చు]

  1. TV9 Telugu (5 June 2019). "భయపట్టే తాప్సీ సినిమా.. 'గేమ్ ఓవర్'". Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi (14 June 2019). "'గేమ్‌ ఓవర్' మూవీ రివ్యూ". Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021.
  3. TV9 Telugu (14 June 2019). "'గేమ్ ఓవర్' తెలుగు మూవీ రివ్యూ!". Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=గేమ్_ఓవర్&oldid=4061907" నుండి వెలికితీశారు