మూస చర్చ:దేవదాస్ కనకాల వంశవృక్షం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వంశవృక్ష ఆధారాలు[మార్చు]

  • దేవదాస్ కనకాల మరియు లక్ష్మీదేవి కనకాల దంపతుల కుమారుడు రాజీవ్ కనకాల మరియు కుమార్తె శ్రీ లక్ష్మీ కనకాల. జీవ్ కనకాల భార్త ప్రముఖ ఏంకర్ సుమ కనకాల. వారికి ఇద్దరు పిల్లలు. వారు రోషణ్ కనకాల మరియు మనశ్విని కనకాల : rajiv kanakala profile biodata link
  • రాజీవ్ కనకాల కుమారుడు రోషణ్ కనకాల కూడా సినిమా నటుడే : Anchor Suma's Son Debuts into Films
  • శ్రీలక్ష్మీ కనకాల కూడా టెలివిజన్ నటి. ఆమె రాజశేఖర చరిత్ర, అగ్నిపూలు వంటి దూరదర్శన్ సీరియళ్ళలో నటించింది. ఆమె కుమార్తెలు ప్రేరణ మరియు రాగలీన. : Srilakshmi Kanakala బయోగ్రఫీ