రాక్షసుడు (2019 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాక్షసుడు
Rakshasudu 2019 poster.jpg
దర్శకత్వంరమేశ్‌ వర్మ
కథా రచయితరామ్ కుమార్
నిర్మాతహవీష్‌
కోనేరు సత్యనారాయణ
తారాగణంబెల్లంకొండ శ్రీనివాస్
అనుపమ పరమేశ్వరన్
ఛాయాగ్రహణంవెంకట్‌ సి.దిలీప్
ఎడిటర్అమర్ రెడ్డి
సంగీతంగిబ్రాన్
ప్రొడక్షన్
కంపెనీ
ఏ స్టూడియో
డిస్ట్రిబ్యూటర్అభిషేక్ పిక్చర్స్
విడుదల తేదీ
2019 ఆగస్టు 2 (2019-08-02)
సినిమా నిడివి
149నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్16 కోట్లు[1]
బాక్స్ ఆఫీసుఅంచనా ₹25 కోట్లు[2]

రాక్షసుడు 2019లో వచ్చిన సస్పెన్స్‌ క్రైమ్‌ థిల్లర్ సినిమా. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో హిట్టయిన "రాక్షసన్"ను తెలుగు రీమేక్ చేశారు. 2019 ఆగస్టు 2న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.[3]

కథ[మార్చు]

అరుణ్‌ (బెల్లంకొండ శ్రీనివాస్‌) కు సినీ రంగంలో అవకాశాలు రాక.. చివరకు కుటుంబం ఒత్తిడి మేరకు పోలీస్‌ ఉద్యోగంలో చేరతాడు. స్కూల్‌ ఏజ్‌ అమ్మాయిలనే టార్గెట్‌ చేస్తూ నగరంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. అతడు ఉద్యోగంలో చేరాకా ఓ పదహారేళ్ళ అమ్మాయి హత్య చేయబడుతుంది. అప్పటికే నేర పరిశోధనలపై అవగాహన ఉన్నా అరుణ్ ఇది ఒక సైకో చేసిన హత్యగా గుర్తిస్తాడు .కానీ పోలిస్ డిపార్ట్మెంట్ అతన్ని నమ్మదు. వరుసగా ఇలాంటి హత్యేలే జరుగుతూ ఉండడంతో పోలిస్ డిపార్ట్మెంట్ అతన్ని నమ్మి అతనికి ఈ కేసును అప్పజేప్పుతుంది . ఈ క్రమంలో హీరో అరుణ్ అ కేసును ఎలా సాధించాడు అన్నది ఈ సినిమా కథ .

నటీనటులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "As a distributor, I made profits with Rakshasudu: Bellamkonda Suresh". The Times of India. 2016-08-13. Retrieved 17 April 2021.
  2. "Tollywood Box office report - 2019: Highest grossing Telugu movies of the year". International Business Times. 22 December 2019.
  3. Sakshi (2 August 2019). "'రాక్షసుడు' మూవీ రివ్యూ". Archived from the original on 26 ఏప్రిల్ 2020. Retrieved 17 April 2021.