సుజనే జార్జ్
Jump to navigation
Jump to search
సుజనే జార్జ్ | |
---|---|
జననం | సుసాన్ జార్జ్ మత్తన్ 1987 జూలై 28 తిరువనంతపురం, భారతదేశం |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2007–ప్రస్తుతం |
సుజనే జార్జ్ (ఆంగ్లం: Suzane George; జననం 1987 జూలై 28) ప్రధానంగా తమిళ సినిమాలు, టెలివిజన్ ధారావాహికలలో పాత్రలు పోషించే భారతీయ నటి. ఆమెను మైనా సుజనే అని కూడా పిలుస్తారు,[1][2][3]
కెరీర్
[మార్చు]టెలివిజన్
[మార్చు]జయ టీవీతో వీడియో జాకీ(VJ)గా కెరీర్ ప్రారంభించింది. ఆమె కలై మలర్‌లో థాగవల్ డాట్ కామ్ షోను హోస్ట్ చేసింది. ఆమె మొదటి సీరియల్ ఖాకీ. ఆమె థెండ్రాల్ సీరియల్‌లో ఆటో డ్రైవర్ నుండి ఆఫీసులో ఐటి ప్రాజెక్ట్ మేనేజర్ వరకు విభిన్న పాత్రలను పోషించింది. స్టార్ విజయ్ కిచెన్ సూపర్ స్టార్ కుకింగ్ రియాలిటీ షోలో ఆమె 4వ స్థానాన్ని గెలుచుకుంది. ఆమె 60 నోడీ! ఆర్ యూ రెడీ? షో ఫైనలిస్ట్ కూడా.
సంవత్సరం | ధారావాహిక | పాత్ర | ఛానల్ |
---|---|---|---|
2009 | సుజియం | స్టార్ విజయ్ | |
2009–2010 | రోజా కూటం | స్టార్ విజయ్ | |
2009–2013 | తెండ్రాల్ | కల్యాణి | సన్ టీవీ |
2011-2012 | అతిపూకల్ | మేరీ "కనగం" | సన్ టీవీ |
2012-2013 | త్యాగం | సుగంతి | సన్ టీవీ |
2012-2013 | శరవణన్ మీనచ్చి | మల్లిక "మ్యాగీ" | స్టార్ విజయ్ |
2013 | 60 నోడీ! ఆర్ యూ రెడీ? | స్టార్ విజయ్ | |
2013-2014 | ఆఫీస్ | సుసాన్ | స్టార్ విజయ్ |
2015–2016 | 7ఆమ్ ఉయిర్ | వేంధర్ టీవీ | |
2015–2016 | ఆండాళ్ అజగర్/ పాగల్ నిలవు | మలర్విజి | స్టార్ విజయ్ |
2016–2018 | శరవణన్ మీనచ్చి | రాధిక | స్టార్ విజయ్ |
2016-2017 | కక్క కక్క | రాజ్ టీవీ |
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | నోట్స్ |
---|---|---|---|
2008 | అరసంగం | బీమా సేల్స్ ఏజెంట్ | |
2010 | మైనా | సుధా భాస్కర్ (జైలర్ భార్య) | |
అర్జునన్ కాధలి | విడుదల కాని సినిమా | ||
2011 | నర్తగి | ట్రాన్స్ జెండర్ తల్లి | |
2013 | రా రా | పుష్ప | |
దేశింగు రాజా | |||
పేచియక్క మరుమగన్ | |||
2014 | దేవదాస్ స్టైల్ మార్చాడు | తెలుగు సినిమా[4] | |
నాన్బెండ | రమ్య హాస్టల్ మేట్ | ||
2018 | తోడ్రా | పౌన్‌రాజ్ భార్య | |
రాక్షసన్ | ఏసీపీ లక్ష్మి | ||
2019 | రాక్షసుడు | ఏసీపీ లక్ష్మి | తెలుగు సినిమా |
జాక్‌పాట్ | జైలు వార్డెన్ | ||
2021 | ఆనందం విలయదుం వీడు | వైరం, ముత్తుపాండి భార్య | |
2023 | ఎరుంబు | కమలం |
మూలాలు
[మార్చు]- ↑ "I almost got lynched: Susan". Times of India. 14 January 2014. Retrieved 24 November 2017.
- ↑ "Susan teams up with Amala again after Mynaa". Anupama Subramanian. Deccan Chronicle. 13 December 2016. Retrieved 24 November 2017.
- ↑ Suzane George Interview | Chit Chat With Suzane George | Myna Sudha | Film Focus (in ఇంగ్లీష్), retrieved 2021-07-01
- ↑ "Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today". web.archive.org. 2023-09-24. Archived from the original on 2023-09-24. Retrieved 2023-09-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)