బెల్లంకొండ శ్రీనివాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెల్లంకొండ శ్రీనివాస్
Bellamkonda Sai Srinivas.jpg
జననం
వృత్తిసినీ నటుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2014 – ప్రస్తుతం వరకు
తల్లిదండ్రులుబెల్లంకొండ సురేష్ (తండ్రి)

బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు సినిమా నటుడు. ఆయన 2014లో అల్లుడు శీను చిత్రం ద్వారా సినీరంగానికి పరిచయమయ్యాడు.

సినీ ప్రస్థానం[మార్చు]

2014లో వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన అల్లుడు శీను చిత్రంతో సినిమారంగంలోకి వచ్చాడు.[1]

నటించిన సినిమా వివరాలు[మార్చు]

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు దర్శకుడు ఇతర వివరాలు
2014 అల్లుడు శీను ‘అల్లుడు శీను’ వి.వి.వినాయక్

ఉత్తమ తొలి చిత్ర నటుడు- ఫిలిం ఫేర్ అవార్డు (సౌత్)

2016 స్పీడున్నోడు శోభన్ భీమినేని శ్రీనివాస రావు తమిళ చిత్రం సుందరపాండియన్ రీమేక్
2017 జయ జానకి నాయక గగన్ బోయపాటి శ్రీను
2018 సాక్ష్యం విశ్వ శ్రీవాస్
కవచం విజయ్ శ్రీనివాస్ మామిళ్ళ
2019 సీత రఘురాం తేజ
రాక్షసుడు[2] అరుణ్ రమేష్ వర్మ తమిళ చిత్రం రాట్ససన్ రీమేక్
2021 అల్లుడు అదుర్స్ ‘అల్లుడు అదుర్స్’ సంతోష్ శ్రీనివాస్ సాయి శ్రీనివాస్‌ అలియాస్‌ శ్రీను

మూలాలు[మార్చు]

ఇతర లంకెలు[మార్చు]