Jump to content

అభిషేక్ పిక్చర్స్

వికీపీడియా నుండి
Abhishek Pictures, Hyderabad
అభిషేక్ పిక్చర్స్, హైదరాబాదు - లోగో
Abhishek Pictures
రకంPrivate
పరిశ్రమEntertainment
స్థాపన2014 Edit this on Wikidata
స్థాపకుడుNama Madhusudhan Rao
విధిActive
ప్రధాన కార్యాలయం,
India
సేవ చేసే ప్రాంతము
India
ఉత్పత్తులుFilms
సేవలుFilm production
యజమానిAbhishek Nama [1][2]

అభిషేక్ పిక్చర్స్ భారతదేశ చలనచిత్ర పంపిణీ, నిర్మాణ సంస్థ. నామా మధుసుదన్ రావు 1976లో స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా పలు ప్రాంతీయ భాషలలోనే కాకుండా, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలని పంపిణీ చేస్తున్నారు. శ్రీ అభిషేక్ పిక్చర్స్ తెలంగాణలో ఉంది. ఇక్కడ నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, నటులు, డిజిటల్ పోస్ట్ సౌకర్యాలు ఉన్నాయి.[3] అభిషేక్ పిక్చర్స్ ప్రాంతీయ భాషలలోని చిత్రాలతో పాటు వివిధ హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలను పంపిణీ చేసింది.[4]

ప్రొడక్షన్స్

[మార్చు]

అభిషేక్ పిక్చర్స్ మొదటి పంపిణీ 2010 చిత్రం యముడు చిత్రం. ఇది 150 మిలియన్ - 240 మిలియన్ల బడ్జెట్లో నిర్మించబడింది[ఆధారం చూపాలి]. ఈ సంస్థ బ్రహ్మోత్సవం, రుద్రమదేవి, శ్రీమంతుడు వంటి చిత్రాలను కూడా పంపిణీ చేసింది. ఇది అతితి తుమ్ కబ్ జావోగే వంటి బాలీవుడ్ చిత్రాలను కూడా పంపిణీ చేసింది. ఏక్ దీవానా థా, 10,000 BC, 2012, మెన్ ఇన్ బ్లాక్ 3తో సహా అనేక హాలీవుడ్ చిత్రాలను పంపిణీ చేసింది.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా భాష దర్శకుడు వివరణ
2017 బాబు బాగా బిజి తెలుగు నవీన్ మేడారం
2017 కేశవ (2017 సినిమా) తెలుగు సుధీర్ వర్మ
2018 సాక్ష్యం తెలుగు శ్రీవాస్
2018 గూఢచారి (2018 సినిమా) తెలుగు శశి కిరణ్ టిక్కా

మూలాలు

[మార్చు]
  1. "NEW POWER IN FILM DISTRIBUTION".
  2. "If they continue to blackmail me I'll have no option but to fight back: Puri Jagannadh".
  3. "Abhishek Pictures Plans To Be The New Powerhouse In Tollywood".
  4. "Bonding on the road".

బాహ్య లంకెలు

[మార్చు]