కేశవ (2017 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేశవ
దర్శకత్వంసుధీర్ వర్మ
రచనసుధీర్ వర్మ
నిర్మాతఅభిషేక్ నామ
తారాగణంనిఖిల్ సిద్ధార్థ్
రీతు వర్మ
ఇషా కొప్పికర్
ఛాయాగ్రహణందివాకర్ మణి
కూర్పుఎస్.ఆర్. శేఖర్
సంగీతంసన్నీ ఎమ్.ఆర్.
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
19 మే 2017 (2017-05-19)
సినిమా నిడివి
117 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు

కేశవ 2017 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం సుధీర్ వర్మ అందించాడు.నిఖిల్ సిద్ధార్థ్, రీతు వర్మ ప్రధాన పాత్రలలో నటించారు. ఛాయాగ్రాహణం దివాకర్ మణి అందించగా, సన్నీ ఎమ్. ఆర్. సంగీతాన్ని సమకూర్చాడు. ఈ చిత్రం 2017 మే 19 న విడుదలయ్యింది.[1]

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • కాలభైరవ అష్టకం , హర్షగుడి, సత్య యామిని, శ్రీసౌమ్యా
  • తెలుసా నీకు బహుశా , షల్మొలి ఖోల్గాడే , సన్నీ ఎం.ఆర్
  • ఏడిస్తే రారే వారు, ఆర్జిత సింగ్
  • పో పోరాడి , ఆర్జిత్ సింగ్
  • కాలభైరవ అష్టకం ,(డీ క్రేడిటెడ్) , హర్షిక గుడి, సత్య యామిని, శ్రీ సౌమ్య.

మూలాలు

[మార్చు]