ఇషా కొప్పికర్
Jump to navigation
Jump to search
ఇషా కొప్పికర్ | |
---|---|
జననం | |
వృత్తి | నటి• మోడల్ •రాజకీయ నాయకురాలు |
క్రియాశీల సంవత్సరాలు | 1998—2014; 2017 - ప్రస్తుతం |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | టిమ్మీ నారంగ్ (m. 2009) |
పిల్లలు | 1 |
ఇషా కొప్పికర్ భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి, రాజకీయ నాయకురాలు. ఆమె హిందీతో పాటు, తమిళ, తెలుగు, కన్నడ, మరాఠీ భాషా సినిమాల్లో నటించింది.[2] ఆమె 2019 జనవరి 28న భారతీయ జనతా పార్టీలో చేరింది.[3]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర |
---|---|---|---|---|
1998 | ఏక్ తా దిల్ ఏక్ తి ధడ్కన్ | హిందీ | ||
చంద్రలేఖ | లేఖ | తెలుగు | తెలుగులో మొదటి సినిమా | |
కాదల్ కవితై | జోతి | తమిళ్ | ఫిలింఫేర్ అవార్డు - తొలి పరిచయం (తమిళ్) | |
1999 | ఎన్ శ్వాస కాట్రే | మధు | ||
నెంజినీలే | నిషా | |||
జోడి | ఇషా | అతిథి పాత్ర | ||
2000 | సూర్య వంశ | పద్మ | కన్నడ | |
హూ అంతియ ఉహూ అంతియ | ||||
ఓ నాన్న నల్లే | రంగు | |||
ఫిజా | గీతాంజలి | హిందీ | ||
2001 | ప్రేమతో రా | శ్వేతా | తెలుగు | |
నరసింహ | వాన్మతి | తమిళ్ | ||
రాహుల్ | హిందీ | అతిధి పాత్ర | ||
ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్ | రుబైన అల్లం | |||
ఆందని అత్తని ఖర్చ రూపైయా | అంజలి | |||
2002 | కంపెనీ | అతిధి పాత్ర | ||
కాంటే | అతిధి పాత్ర | |||
2003 | పింజర్ | రజ్జో | ||
దిల్ కా రిస్తా | అనిత | |||
కాయమత్ : సిటీ అండర్ థ్రెట్ | లైలా | |||
దర్నా మాన హై | అభిలాష | |||
ఎల్ .ఓ. సి కార్గిల్ | సంతో | |||
2004 | రుద్రాక్ష్ | లాలీ | ||
కృష్ణ కాటేజ్ | దిశా | |||
హమ్ తుమ్ | డయానా ఫెర్నాండేజ్ | అతిధి పాత్ర | ||
గర్ల్ ఫ్రెండ్ | తాన్యా | |||
ఏక్ సే బాధకర్ ఏక్ | ట్రేసీ / షాలిని మాథుర్ | |||
ఇంతేఖ్ణ | అవంతిక సూర్యవంశ్ / పింకీ | |||
2005 | క్యా కూల్ హై హమ్ | ఊర్మిళ మార్తోడ్కర్ | ||
డి | గుంజన్ | |||
మైనే ప్యార్ క్యూ కియా? | నిషిక | |||
2006 | దర్నా జరూరి హై | |||
36 చైనా టౌన్ | సోనియా చాంగ్ | |||
డాన్ | అనిత | |||
హసీనా | హసీనా | |||
2007 | సలాం-ఏ-ఇష్క్ | ఫ్యూల్వాటి | ||
డార్లింగ్ | అశ్విని | |||
2008 | హలో | ఇషా | ||
ఏ వివాహ్... ఐసా బి | చాందిని శ్రీవాస్తవ | |||
2010 | రైట్ యా రాంగ్ | అంశిత | ||
హలో డార్లింగ్ | సాత్వతి చౌదరి | |||
2011 | శబరి | శబరి | ||
2013 | మాత్ | మరాఠీ | ||
2017 | కేశవ | షర్మిల మిశ్ర | తెలుగు | |
ఎఫ్.యూ | షీనా మ్యామ్ | మరాఠీ | ||
2018 | లూటీ | ఏసీపీ భవాని | కన్నడ | |
2019 | కవచా | గౌరీ | ||
2022 | అస్సి నబ్బె పూరే సౌ | సాంగ్లీ | హిందీ | పోస్ట్ - ప్రొడక్షన్ |
అయలన్ అంజలి | తమిళ్ | ప్రీ - ప్రొడక్షన్[4] |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | ప్లాట్ ఫారం | ఇతర |
---|---|---|---|---|
2019 | ఫిక్సర్' | జయంతి జయదేవ్ | ఆల్ట్ బాలాజీ, జీ5 | |
2022 | దహనం | ఎంఎక్స్ ప్లేయర్ | [5] |
మూలాలు
[మార్చు]- ↑ Hindustan Times (10 February 2012). "Isha Koppikar and Timmy Narang: Hooked for life" (in ఇంగ్లీష్). Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
- ↑ TV5 News (2 March 2022). "'ఆ హీరో ఏకాంతంగా కలవమన్నాడు.. ఒప్పుకోలేదని'..: బాలీవుడ్ నటి" (in ఇంగ్లీష్). Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (28 January 2019). "Actor Isha Koppikar joins BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
- ↑ "Sivakarthikeyan's next to be a sci-fi titled 'Vingyani'?". The News Minute. 9 December 2019. Archived from the original on 16 December 2019. Retrieved 15 December 2019.
- ↑ The New Indian Express (4 February 2020). "Isha Koppikar returns to screens with Kadapa, a web series by Ram Gopal Varma" (in ఇంగ్లీష్). Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.