జోడి
Appearance
జోడి | |
---|---|
దర్శకత్వం | ప్రవీణ్ గాంధీ |
రచన |
|
నిర్మాత | |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఆర్ధర్ ఎ. విల్సన్ |
కూర్పు | ఎం. ఎన్. రాజా |
సంగీతం |
|
నిర్మాణ సంస్థ | సోనీ ఓరి |
విడుదల తేదీ | 9 సెప్టెంబరు 1999 |
సినిమా నిడివి | 161 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తమిళం |
జోడి 1999లో ప్రవీణ్ గాంధీ దర్శకత్వంలో విడుదలైన తమిళ అనువాద ప్రేమకథా చిత్రం. ఇందులో ప్రశాంత్, సిమ్రాన్ ముఖ్య పాత్రలు పోషించారు.
తారాగణం
[మార్చు]పాటలు
[మార్చు]ఈ సినిమాకు ఎ. ఆర్. రెహమాన్ పాటలు స్వరపరచగా సబేష్-మురళి నేపథ్య సంగీతం అందించాడు. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించమని దర్శకుడు ప్రవీణ్ గాంధీ ఎ. ఆర్. రెహమాన్ ను సంప్రదించాడు. కానీ ఆయన సమయం దొరక్కపోవడంతో 1997 లో రెహమాన్ ''డోలీ సజా కె రఖ్నా'' అనే హిందీ సినిమాకు స్వరపరిచిన బాణీలే వాడుకున్నారు.[1]
- అందాల జీవా అందంగా రావా
- కదిలే కాలమె జీవితం
- నను ప్రేమించానను మాట
- నా కన్నె హంస
- వెర్రి మనసా
- హృదయాన్ని మురిపించే
మూలాలు
[మార్చు]- ↑ "The Complete Biography of A.R.Rahman". gopalhome.tripod.com. Retrieved 9 January 2018.