సుధీర్ వర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె. ఎస్. సుధీర్ కుమార్ వర్మ
జననంసుధీర్ వర్మ
భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశం
నివాసంహైదరాభాద్
ఇతర పేర్లుసుధీర్ వర్మ
వృత్తిచిత్ర దర్శకుడు
క్రియాశీలక సంవత్సరాలు2011-ప్రస్తుతం
పిల్లలుసహస్ర వర్మా,సాకేత్ వర్మ
తల్లిదండ్రులుకుచర్లపాటి రామ రాజు , పద్మావతి

కుచర్లపాటి సుధీర్ వర్మ ఒక తెలుగు చలన చిత్ర దర్శకుడు. అతను దర్శకత్వం వహించిన తొలి చలన చిత్రం స్వామిరారా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాదించింది. ఆ తర్వాత అతను అక్కినేని నాగ చైతన్య తో దోచెయ్ అనే సినిమా తీసాడు. కాని ఈ చిత్రం అనుకునంత విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత మళ్ళి నిఖిల్ సిద్ధార్థ్ తో కేశవ అనే చిత్రాన్ని దర్శకత్వం వహించాడు.

జీవితం తొలి దశలో[మార్చు]

సుధీర్ వర్మ ఎలక్ట్రానిక్స్ ఆండ్ కమ్మ్యునికేషన్ (ఈ.సీ.ఈ) ఇంజీనీర్. అతని ఖాళీ సమయంలో వేలకొద్ది సినిమాలు చుసేవాడు. చిత్ర దర్శకుడు కావాలనే కొరికతో 2002లో హైదరాబాదుకి వచ్చడు. 2005లో అతనికి సహాయ దర్శకునిగా అవకాశం వచ్చింది. అతను అంగ్రేజ్, హైదరాబాద్ నవాబ్స్, నిన్న నేడు రేపు, యువత, ఆంజనేయులు, వీడు తేడా చిత్రాలకు సహాయ దర్శకునిగా పనిచేశాడు. ఆ చివరి చిత్రంలో అతని పని నచ్చి నిర్మాత నిఖిల్ సిద్ధార్థ్ ఒక సినిమా చేయటానికి ఒప్పుకున్నారు.

పనిచేసిన చలన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చలనచిత్రం పేరుమీదుగా
దర్శకుడిగా రచయితగా దృశ్య రచయిత
2013 స్వామిరారా[1] అవును అవును అవును
2015 దొచెయ్[2] అవును అవును అవును
2017 కేశవ అవును అవును అవును
2018 కిరాక్‌ పార్టీ కాదు కాదు అవును
2018 రణరంగం[3] అవును అవును అవును

మూలాలు[మార్చు]

  1. "Nikhil Siddhartha: Swamy Ra Ra made me an established actor". Cite news requires |newspaper= (help)
  2. "Naga Chaitanya's First Look 'Dohchay' Poster Goes Viral". Cite news requires |newspaper= (help)
  3. "Sudheer varma special set for his next movie". Times of India. Times of India. 19 March 2018.

భాహ్య లింకులు[మార్చు]