Jump to content

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో

వికీపీడియా నుండి
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో
దర్శకత్వంసుధీర్ వర్మ
రచనసుధీర్ వర్మ
నిర్మాతబివిఎస్ఎన్ ప్రసాద్
తారాగణం
ఛాయాగ్రహణంRichard Prasad
కూర్పునవీన్ నూలి
సంగీతం'స్కోర్
సన్నీ ఎమ్. ఆర్.
పాటలు
కార్తీక్
సన్నీ ఎమ్. ఆర్.
నిర్మాణ
సంస్థ
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
విడుదల తేదీ
2024 నవంబరు 8 (2024-11-08)
సినిమా నిడివి
122 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ప్పుడో ఇప్పుడో ఎప్పుడో 2024లో విడుదలైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా.[1] శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు సుధీర్‌వర్మ దర్శకత్వం వహించారు. నిఖిల్‌, రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్, హర్ష చెముడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్‌ 11న,[2] ట్రైలర్‌ను అక్టోబర్‌ న విడుదల చేసి, నవంబర్ 8న విడుదలైంది.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్‌ (ఎస్‌.వి.సి.సి.ప్రొడక్షన్స్‌)
  • నిర్మాత: బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుధీర్‌వర్మ
  • సంగీతం: కార్తీక్‌
  • సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌
  • నేపథ్య సంగీతం: సన్నీ.ఎం.ఆర్‌
  • సహనిర్మాతలు: యోగేష్‌ సుధాకర్‌, సునీల్‌ షా, రాజా సుబ్రహ్మణ్యం
  • సమర్పణ: బాపినీడు
  • ఎడిటర్: నవీన్ నూలి

పాటలు

[మార్చు]

సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."హే తార[4]"కృష్ణ చైతన్యకార్తీక్కార్తీక్, నిత్యశ్రీ4:16


మూలాలు

[మార్చు]

  1. NT News (7 October 2024). "అప్పుడో ఇప్పుడో ఎప్పుడో." Retrieved 20 October 2024.
  2. 10TV Telugu (11 October 2024). "నిఖిల్ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' టీజర్ వచ్చేసింది.. అబ్బాయిలు తాగడానికి కారణం అమ్మాయిలే." Retrieved 20 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (27 November 2024). "సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్‌ కొత్త మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే". Archived from the original on 27 November 2024. Retrieved 27 November 2024.
  4. Sakshi (18 October 2024). "'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అంటోన్న నిఖిల్.. ఫస్ట్ సింగిల్‌ వచ్చేసింది!". Retrieved 20 October 2024.

బయటి లింకులు

[మార్చు]