దివ్యాంశ కౌశిక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దివ్యాన్ష కౌశిక్
జననం (1997-02-10) 1997 ఫిబ్రవరి 10 (వయసు 26)
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2018 – ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
మజిలీ
తల్లిదండ్రులుకౌశిక్, అను

దివ్యాంశ కౌశిక్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2019లో విడుదలైన మజిలీ సినిమారంగంలోకి అడుగు పెట్టి తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో నటించింది.[1]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర భాషా ఇతర విషయాలు మూలాలు
2019 మజిలీ అన్షు తెలుగు [2]
2021 ది వైఫ్ కత్రినా మురాద్ హిందీ
2022 రామారావు ఆన్ డ్యూటీ తెలుగు [3]
2023 మైఖేల్ తెలుగు \ తమిళం [4]
2022 పోలీస్ వారి హెచ్చరిక తెలుగు [5]
2023 టక్కరి తెలుగు \ తమిళం సిద్దార్థ్ సినిమా [6]

మూలాలు[మార్చు]

  1. Sakshi (14 April 2019). "మై నేమ్‌ ఈజ్‌ అన్షూ...దివ్యాన్షు!". Retrieved 8 May 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. Deccan Chronicle (22 December 2018). "Divyansha Kaushik set for her debut" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
  3. TV9 Telugu (19 July 2021). "మాస్ మహారాజా సరసన ఇద్దరు హీరోయిన్స్.. అఫీషియల్‏గా ప్రకటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' యూనిట్.. - actress divyansha koushik and rajisha vijayan act with raviteja new movie in ramarao on duty". Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.
  4. Prabha News (7 May 2022). "యాక్ష‌న్ లోకి దిగిన హీరో - సిక్స్ ప్యాక్ తో మైఖేల్ గా సందీప్ కిష‌న్". Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
  5. Eenadu (9 March 2021). "'మజిలీ' నాయికతో..." Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
  6. Sakshi (27 March 2019). "గ్లామర్‌ పాత్రలకు సిద్ధమే". Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.

బయటి లింకులు[మార్చు]