Jump to content

జాన్ విజయ్

వికీపీడియా నుండి
జాన్ విజయ్
జననం (1976-11-20) 1976 November 20 (age 49)
టుటికోరిన్, తమిళనాడు, భారతదేశం
పాఠశాల/కళాశాలలులొయోల కాలేజీ, చెన్నై
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు2006-ప్రస్తుతం
భాగస్వామిమాధవి ఇలంగోవన్

జాన్ విజయ్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన మలయాళం, తెలుగు, హిందీ & కన్నడ సినిమాల్లో నటించాడు.[1][2]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
† (**) ఇంకా విడుదల కాని చిత్రాలను సూచిస్తుంది.

తమిళ సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2006 తలైమగన్
2007 ఓరం పో పిచ్చై (గన్ కుమారుడు)
బిల్లా జాన్
2008 పోయి సోల్లా పోరోమ్ జానీ
2010 రావణన్ హేమంత్ శంకర్
అంగడి తేరు దర్శకుడు
బాలే పాండియా పసుపతి
తిల్లలంగడి 'మంద ఓడు' మాసి
వా రాజు,

పరాట్టై యువరాజు

ద్విపాత్రాభినయం
2011 కో అతనే ప్రత్యేక ప్రదర్శన
ఆనమై తవరేల్ 'ఆంధ్ర' ప్రసాద్
వాంతాన్ వేంద్రన్ శిక్షణ కోచ్
మౌన గురు మరిముత్తు
2012 కలకలప్పు ధర్మరాజన్
ఎథో సెయితై ఎన్నై కుమార్
2013 సమర్ మనోహర్
డేవిడ్ రనడే బాబు
మూండ్రు పెర్ మూండ్రు కాదల్ ఎలాంగో
నేరం కట్టై కుంజు
థీయ వేలై సెయ్యనుం కుమారు సైనిక కల్నల్
పట్టతు యానై దయా
అయింతు అయింతు అయింతు ప్రత్యేక ప్రదర్శన
విడియుమ్ మున్ లంకన్
2014 వాయై మూడి పెసవుం న్యూక్లియర్ స్టార్ బూమేష్
తిరుడాన్ పోలీస్ మరవట్టై
వెల్లైకార దురై వట్టి వరదన్
2015 ఎనక్కుల్ ఒరువన్ లూసియా డ్రగ్ డీలర్
రోంభ నల్లవన్ డా నీ
సకలకళా వల్లవన్ ACP దురైసింగం IPS
తిరు.వి.కా.పూంగ
డమ్మీ టప్పాసు
2016 అళగు కుట్టి చెల్లం కాల్షీట్ కుమార్
పెయిగల్ జాక్కిరతై
సాగసం 'చైన్' జైపాల్
కో 2 పోలీస్ కమిషనర్ సంతనపాండియన్
కబాలి అమీర్
నంబియార్ పోలీసు అధికారి
బాయం ఓరు పయనం
కడలై వ్యాపారవేత్త
వీర శివాజీ
2017 వైగై ఎక్స్‌ప్రెస్ ఎస్పీ అలెగ్జాండర్
ఎన్బథెట్టు శక్తి శరవణన్
కూటతిల్ ఒరుతన్ యోగేంద్రన్
తప్పు తండా గురు
తుప్పరివాళన్ కమలేష్
సోలో శ్రావణ
12-12-1950 అతనే
ఉల్కుతు షణ్ముగం
2018 కాతాడి కార్తవరాయన్
ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు స్వామి
ఇరవుక్కు ఆయిరమ్ కనగల్ వసంత్
సెమ్మ బోత ఆగతే సేకర్
కడైకుట్టి సింగం ఎమ్మెల్యే
వంజాగర్ ఉలగం మారన్
సామి 2 దేవేంద్ర పిచాయ్
పట్టినపాక్కం సముతిరం
వండి ఇన్స్పెక్టర్
2019 మిస్టర్ లోకల్ న్యాయవాది అర్జున్ రెడ్డి
జోంబీ ఇన్స్పెక్టర్ పన్నీర్ సెల్వం
సంగతమిజాన్ నేరస్థుడు అతిథి పాత్ర
తిరవం ZEE5 ఒరిజినల్ వెబ్ సిరీస్
ఇరందఁ ఉలగపోరిఁ కడైసి గుండు ఆయుధ డీలర్
50/50 కులంధై "బిన్ లాడెన్ గంగుడా" గాయకుడు కూడా.
2021 భూమి ఏకాంబరం
సర్పత్త పరంబరై కెవిన్ అలియాస్ డాడీ
ఆగడు
4 క్షమించండి స్టీఫెన్
ఎనిమి పీటర్
తునేరి కరుప్పసామి
2022 అనంతం రాము వెబ్ సిరీస్
యూ టర్న్ జెకె
వారియర్ ఎస్పీ జాషువా
కాట్టేరి నైనా, ఆరుముగం
కోబ్రా ఆనంద్ సుబ్రమణ్యం
యుగి గురుప్రసాద్
2023 పిచైకారన్ 2 ఇలాంగో
వరిసు యూనియన్ నాయకుడు
కరుంగాపియం కాశి అనగా అన్నాచి
కోలై మన్సూర్ అలీ ఖాన్
పార్ట్‌నర్ జాన్ విజయ్
థీ ఇవాన్ మైనర్
2024 సింగపూర్ సెలూన్ అనూప్ మీనన్
వడక్కుపట్టి రామసామి మూకైయన్
విఠైక్కారన్ ఇన్స్పెక్టర్ ధర్మరాజ్
పోర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ద్విభాషా చిత్రం "డాంగే"

పేరుతో హిందీలో ఏకకాలంలో చిత్రీకరించబడింది.

బయమారియా బ్రమ్మై
జాలి ఓ జీమఖానా ఇన్స్పెక్టర్ ఇడితాంగి
నిరంగల్ మూండ్రు దర్శకుడు కిషోర్
మాయన్ ఐపీఎస్ అధికారి
2025 లెగ్ పీస్ ఇన్స్పెక్టర్ దాస్ [3]
చెన్నై సిటీ గ్యాంగ్‌స్టర్స్ దామర్ లాల్ [4]
రెడ్ ఫ్లవర్ [5]
ఇండియన్ పీనల్ లా స్పెషల్ స్క్వాడ్ ఆఫీసర్ [6]
రివాల్వర్ రీటా ఇన్స్పెక్టర్ కామరాజ్ [7]
టిబిఎ రెట్ట తల టిబిఎ పోస్ట్-ప్రొడక్షన్

మలయాళం సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2012 బ్యాచిలర్ పార్టీ ప్రకాష్ కామత్
మదిరాసి దేవరామన్
2014 సంసారం ఆరోగ్యతిని హానికరం న్యూక్లియర్ స్టార్ బూమేష్ వాయై మూడి పెసవుమ్ యొక్క మలయాళ వెర్షన్
ఇయోబింటే పుస్తకం గణపతి అయ్యర్
2015 ఆది కప్యారే కూటమణి అధిష్ట లక్ష్మి తండ్రి
2017 కామ్రేడ్ ఇన్ అమెరికా అరుల్ జెబరాజ్ పీటర్
సోలో శ్రావణ
2019 లూసిఫర్ కమిషనర్ మయిల్వాహనం ఐపీఎస్
2020 బిగ్ బ్రదర్ గోవింద్ రాజ్
షైలాక్ రంగన్
2 స్టేట్స్ పోలీసు అధికారి
2022 అదృశయం గురుప్రసాద్
2024 థంకమణి డివైఎస్పీ మైఖేల్ కురువిల్లా [8]

తెలుగు సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2016 శంకర ACP ప్రసాద్
2022 భామాకలాపం నాయర్
రామారావు ఆన్ డ్యూటీ దేవానంద్
వారియర్ ఎస్పీ జాషువా
హైవే హరాసర్
2023 వాల్తేరు వీరయ్య అబ్దుల్లా
భగవంత్ కేసరి రతన్ శుక్లా
సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ రంగా
2024 రజాకార్ మీర్ లైక్ అలీ
తిరగబడర సామి [9]
అప్పుడో ఇప్పుడో ఎప్పుడూ బద్రి నారాయణ [10]
2025 శివంగి మాన్స్టర్ కె [11]
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నేరస్థుడు [12]
గుర్రం పాపిరెడ్డి

హిందీ సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర
2013 డేవిడ్ రనడే భాయ్
2014 దేధ్ ఇష్కియా పోలీసు అధికారి
2024 డాంగే పోలీస్ ఇన్స్పెక్టర్

కన్నడ సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర
2010 పృథ్వీ ఇన్స్పెక్టర్ సూర్యప్రకాష్
2014 గజకేసరి రానా

మూలాలు

[మార్చు]
  1. Ramnath, Nandini (2021-07-26). "Framing a viewpoint: How 'Sarpatta Parambarai' created its ground-up view of heroism and assertion". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-12-23.
  2. "John Vijay to Vijay Yesudas: 10 actors who played the bad cop in Tamil cinema". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-12-23.
  3. "Leg Piece trailer: Yogi Babu leads a talented ensemble of comedy stars". Cinema Express. Retrieved 2025-02-24.
  4. "John Vijay to play Damar Lal in Chennai City Gangsters". Cinema Express (in ఇంగ్లీష్). 2024-09-06. Archived from the original on 2024-09-22. Retrieved 2024-09-22.
  5. "Red Flower Movie Review: A train wreck you can't look away from". The Times of India. Retrieved 2025-08-09.
  6. "IPL: Indian Penal Law". Book My Show. Retrieved 2025-11-28.
  7. "'Revolver Rita' movie review: Keerthy Suresh, Radikaa's dark comedy becomes an endurance test". The Hindu. Retrieved 2025-11-28.
  8. "First look of Dileep's Thankamani out". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-03-03.
  9. "Dil Raju launches the teaser of Raj Tarun's 'Tiragabadara Saami'". The Times of India. 2023-08-28. ISSN 0971-8257. Retrieved 2024-08-08.
  10. Harsh, B. H. (2025-04-05). "Radhan brings a unique sound in 'Priyamara,' the new single from Akkada Ammayi Ikkda Abbayi". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2025-04-11.
  11. "'Shivangi' teaser promises a gripping thriller". 2025-02-24.
  12. Harsh, B. H. (2025-04-05). "Radhan brings a unique sound in 'Priyamara,' the new single from Akkada Ammayi Ikkda Abbayi". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2025-04-11.

బయటి లింకులు

[మార్చు]