వారసుడు (2023 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వారసుడు
దర్శకత్వంవంశీ పైడిపల్లి
రచనవంశీ పైడిపల్లి
హరి
ఆశిషోర్ సోలమన్
మాటలువివేక్
నిర్మాతదిల్‌రాజు
శిరీష్
పరమ్ వి పొట్లూరి
పెరల్ వి పొట్లూరి
తారాగణం
ఛాయాగ్రహణంకార్తీక్ పళని
కూర్పుకె.ఎల్. ప్రవీణ్
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థలు
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ
విడుదల తేదీ
2023 జనవరి 14 (2023-01-14)
దేశంభారతదేశం
భాషతెలుగు

వారసుడు 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్‌లపై దిల్‌రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మించిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. విజయ్, రష్మికా మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జ‌న‌వ‌రి 14న విడుదలైంది.[1]

నటీనటులు[మార్చు]

సారాంశం[మార్చు]

వ్యాపార శిఖరం మునిగి ఉన్న తండ్రి తో గొడవ పడి విజయ్ ఇంటి వదిలేస్తాడు. కాని విజయ్ కి తల్లి అంటే ఇష్టం ఉండటం వల్ల ఏడు సంవత్సరాల తరువాత తల్లి కోసం షష్ఠి పూర్తి ఉత్సవానికి మళ్లీ ఇంటికి వస్తాడు. ఈలోపు విజయ్ తన ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు వేరే వేరే సమస్యలు తెస్తారు.

సాంకేతిక నిపుణులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Hindustantimes Telugu (9 January 2023). "వార‌సుడు రిలీజ్ డేట్ ఫిక్స్ - చిరు బాల‌య్య‌ సినిమాల‌ త‌ర్వాతే వార‌సుడు - దిల్‌రాజు". Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
  2. "'వారసుడు' గా దళపతి విజయ్ ?" (in ఇంగ్లీష్). 17 June 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
  3. "Vijay 66: వచ్చాడు 'వారసుడు'". 22 June 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
  4. "విజయ్‌ సినిమాలో ఛాన్స్‌ .. గుడ్‌న్యూస్‌ షేర్‌ చేసిన రష్మిక". 5 April 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
  5. Andhra Jyothy (4 January 2023). "కుటుంబ ప్రేక్షకులు మెచ్చే చిత్రం అవుతుంది". Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  6. Namasthe Telangana (19 January 2023). "మా నమ్మకం నిజమైంది". Archived from the original on 19 January 2023. Retrieved 19 January 2023.

బయటి లింకులు[మార్చు]