గణేష్ వెంకట్రామన్
స్వరూపం
గణేష్ వెంకట్రామన్ | |
---|---|
జననం | 20 మార్చి 1980 ముంబై , మహారాష్ట్ర , భారతదేశం |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2006-ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | నిషా కృష్ణన్ (m. 2015) |
గణేష్ వెంకట్రామన్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2006లో ఆంగ్రేజ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషా సినిమాల్లో నటించాడు.[1][2][3]
వివాహం
[మార్చు]గణేష్ వెంకట్రామన్ నటి నిషా కృష్ణన్ ను నవంబర్ 2015లో వివాహం చేసుకున్నాడు.[4][5] వీరికి జూన్ 2019లో వారికి మొదటి బిడ్డ సమైరా, 3 అక్టోబర్ 2023న 2వ బిడ్డ అమర్ జన్మించాడు.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2006 | ఆంగ్రేజ్ | రోచక్ సుద్దాల | ఇంగ్లీష్/ హైదరాబాదీ ఉర్దూ | |
2008 | అభియుమ్ నానుమ్ | జోగిందర్ సింగ్ | తమిళం | |
2009 | ఉన్నైపోల్ ఒరువన్ | ఇన్‌స్పెక్టర్ ఆరిఫ్ ఖాన్ | తమిళం | ఉత్తమ సహాయ నటుడిగా ఎడిసన్ అవార్డు |
ఈనాడు | తెలుగు | |||
2010 | కాందహార్ | కెప్టెన్ సూర్యనాథ్ శర్మ | మలయాళం | |
2011 | కో | అతనే | తమిళం | ప్రత్యేక ప్రదర్శన |
2012 | పనితులి | శివుడు | తమిళం | [6] |
డమరుకం | రాహుల్ | తెలుగు | ||
2013 | తీయ వేళై సెయ్యనుం కుమారు | జార్జ్ | తమిళం | [7] |
చంద్ర | ఆర్య | కన్నడ | ||
ఇవాన్ వెరమత్రి | డీసీపీ అరవిందన్ | తమిళం | ||
2014 | చంద్ర | ఆర్య | తమిళం | |
తుమ్ హో యారా | శివుడు | హిందీ | పనితులి హిందీ వెర్షన్ | |
2015 | ఆచారమ్ | ఎస్‌ఐ సూర్య | తమిళం | |
థాని ఒరువన్ | శక్తి IPS | తమిళం | [8] | |
పల్లికూడం పొగమాలే | డీసీపీ గణేష్ వెంకట్రామ్ | తమిళం | ||
2016 | నాయకి | యోగేందర్ | తమిళం | [9] |
నాయకి | తెలుగు | |||
తొడరి \ రైల్ | డిఐజి సుల్తాన్ | తమిళం \ తెలుగు | [10] | |
2017 | ఇనయతలం | గణేష్ ఐపీఎస్ | తమిళం | [11] |
7 నాట్కల్ | సాయి ప్రసాద్ ఐపీఎస్ | తమిళం | [12] | |
2018 | మై స్టోరీ | డేవిడ్ ఈపెన్ | మలయాళం | ఉత్తమ విలన్‌గా సంతోషం అవార్డు |
2019 | రాగాల 24 గంటల్లో | గణేష్ ఐఏఎస్ | తెలుగు | |
2020 | గన్స్ అఫ్ బనారస్ | విక్రమ్ సింగ్ | హిందీ | |
2023 | వరిసు | ముఖేష్ | తమిళం | |
రెడ్ శాండల్ వుడ్ | రామయ్య | తమిళం | ||
2024 | రత్నం | రత్నం తండ్రి | తమిళం | |
అంతిమ తీర్పు | పోలీసు అధికారి | తెలుగు | తమిళం, మలయం, కన్నడ, హిందీ భాషల్లోకి డబ్ చేయబడింది |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2006 | అంతరిక్ష్ - ఏక్ అమర్ కథ | అమర్ | హిందీ | |
2006-2007 | మాయావి | విక్రమ్ | తమిళం | |
2014 | వేంధార్ వీటు కల్యాణం | యాంకర్ | [13] | |
2016 | అచ్చం థావిర్ | పోటీదారు | 1వ రన్నరప్ | |
2017 | బిగ్ బాస్ తమిళ 1 | పోటీదారు | 3వ రన్నరప్[14] | |
2020 | తిరుమగల్ | అతనే | ప్రత్యేక ప్రదర్శన | |
2021 | వనక్కం తమిజా | అతిథి | నిషాతో పాటు | |
2021 | రౌడీ బేబీ | పోటీదారు | ||
2021 | కన్నన కన్నె | అసిస్టెంట్ కమిషనర్ దినేష్ | ప్రత్యేక ప్రదర్శన | |
2022 | నమ్మ వీట్టు కల్యాణం | అతిథి | నిషాతో పాటు | |
2022 | తల్లాతు | అరవింద్ | ప్రత్యేక ప్రదర్శన | |
2023 | స్వీట్ కారం కాఫీ | అతి ప్రధానమైన | ||
2024-ప్రస్తుతం | నినైతేన్ వందై | ప్రధాన పాత్ర డాక్టర్ ఎజిల్ |
మూలాలు
[మార్చు]- ↑ Nadadhur, Srivathsan (20 September 2015). "Ganesh Venkatraman is in an ideal space". The Hindu. Archived from the original on 5 December 2017. Retrieved 31 December 2017.
- ↑ "Inspired sensitivity". The New Indian Express. 26 December 2008. Archived from the original on 2 February 2022. Retrieved 2 February 2022.
- ↑ "Actor Ganesh Venkatraman - Tamil Movie Actors Interview - Unnaipol Oruvan Abiyum Naanum Angrez - Behindwoods.com". behindwoods.com. Archived from the original on 16 January 2016. Retrieved 31 December 2017.
- ↑ "Ganesh Venkatraman's wedding date is fixed for the 22nd November". Behindwoods.com. 4 November 2015. Archived from the original on 7 November 2015. Retrieved 31 December 2017.
- ↑ "- Tamil Movie News". IndiaGlitz.com. Archived from the original on 28 April 2017. Retrieved 31 December 2017.
- ↑ Manigandan, K. R. (11 August 2012). "Panithuli - Plot with many loopholes". The Hindu. Retrieved 31 December 2017.
- ↑ "2013 is Ganesh Venkatraman's year". Newindianexpress.com. Archived from the original on 4 March 2016. Retrieved 31 December 2017.
- ↑ "'Thani Oruvan' is 'biggest hit' in Jayam Ravi's career". Indianexpress.com. 8 September 2015. Archived from the original on 9 January 2018. Retrieved 31 December 2017.
- ↑ Nadadhur, Srivathsan (15 July 2016). "Nayaki: A futile effort". The Hindu. Archived from the original on 26 November 2016. Retrieved 31 December 2017.
- ↑ jalapathy (22 September 2016). "Rail - Movie Review". Telugucinema.com. Archived from the original on 12 September 2017. Retrieved 31 December 2017.
- ↑ "Ganesh Venkatraman spent time with Chennai cyber-crime division to prepare for Inayathalam". Bollywoodlife.com. 19 May 2017. Archived from the original on 27 December 2017. Retrieved 31 December 2017.
- ↑ "Review : Inayathalam review: An amateurish attempt that is worth a (2017)". Sify. Archived from the original on 13 January 2018. Retrieved 31 December 2017.
- ↑ "Ganesh Venkatraman makes his TV debut". Times of India. Archived from the original on 15 August 2017. Retrieved 31 December 2017.
- ↑ "I am in a happy phase: Ganesh Venkatraman". Deccanchronicle.com. 13 November 2017. Archived from the original on 23 November 2017. Retrieved 31 December 2017.