అంతిమ తీర్పు (2024 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతిమ తీర్పు
దర్శకత్వంఏ. అభిరామ్
రచనఏ. అభిరామ్
నిర్మాతడి. రాజేశ్వరరావు
తారాగణం
ఛాయాగ్రహణంఎన్. సుధాకర్ రెడ్డి
కూర్పుగ్యారీ బిహెచ్
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
శ్రీ సిద్ధి వినాయక మూవీ మేకర్స్
విడుదల తేదీ
21 జూన్ 2024 (2024-06-21)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

అంతిమ తీర్పు 2024లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సిద్ధి వినాయక మూవీ మేకర్స్ బ్యానర్‌పై డి. రాజేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు ఏ. అభిరామ్ దర్శకత్వం వహించాడు. సాయి ధన్సిక, అమిత్ తివారి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 ఆగస్ట్ 30న విడుదల చేయగా, సినిమా 2024 జూన్ 21న సినిమా విడుదలైంది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్:శ్రీ సిద్ధి వినాయక మూవీ మేకర్స్
  • నిర్మాత: డి. రాజేశ్వరరావు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఏ. అభిరామ్
  • సంగీతం: కోటి
  • సినిమాటోగ్రఫీ: ఎన్. సుధాకర్ రెడ్డి
  • ఎడిటర్ : గ్యారీ బిహెచ్
  • కొరియోగ్రాఫర్ : ఈశ్వర్ పెంటి
  • ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్ - దేవరాజ్

మూలాలు

[మార్చు]
  1. Chitrajyothy (13 June 2024). "కత్తి పట్టిన సాయి ధన్సిక.. 'అంతిమ తీర్పు' ఎప్పుడంటే?". Archived from the original on 19 July 2024. Retrieved 23 July 2024.
  2. Sakshi. "సాయిధన్సిక 'అంతిమ తీర్పు' టైటిల్‌ లాంచ్‌". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
  3. Chitrajyothy (24 February 2023). "'అంతిమ తీర్పు'కు సిద్ధమైన సూపర్ స్టార్ కుమార్తె". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.

బయటి లింకులు

[మార్చు]